అన్న క‌ళ్యాణ్‌రామ్ కోసం ఎన్టీఆర్ రెడీ అయ్యాడుగా…!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ చారిత్ర‌క క‌థాంశంలో న‌టించిన సినిమా బింబిసార. గ‌త కొంత కాలంగా క‌ళ్యాణ్ రామ్ కు హిట్టు లేదు. 2015లో వ‌చ్చిన ప‌టాస్ సినిమా త‌ర్వాత ఆరేంజు హిట్టు కోసం క‌ళ్యాణ్ రామ్ విశ్వప్ర‌య‌త్న‌లు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే క్రీస్తు శ‌కం 5వ శ‌తాబ్దంలో మ‌గ‌ధ సామ్రాజ్యాన్ని ఏలిన‌ రాజు చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాతో మ‌ల్లిడి వ‌శిష్ట్ ద‌ర్శ‌కుడుగా ప‌రియ‌యం అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ […]

అన్నయ్య కోసం 40 కోట్లు త్యాగం చేసిన జూనియర్ ఎన్టీఆర్?

రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. సినిమా ఒప్పుకున్నప్పటినుంచి ఇంకే సినిమా వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఒక రకంగా ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఈ నాలుగేళ్ల గ్యాప్ లో దాదాపు నాలుగు సినిమాలు చేసేవాడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే ఈ సినిమా మరోసారి వాయిదా పడడంతో ఇక త్రిబుల్ ఆర్ ని నమ్ముకుంటే కష్టమని భావించి ఇతర దర్శకులతో సినిమాకు రెడీ […]

జై ల‌వ‌కుశ‌ TJ రివ్యూ

టైటిల్‌: జై ల‌వ‌కుశ‌ జాన‌ర్‌: యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ డ్రామా బ్యాన‌ర్‌: న‌ంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్‌ న‌టీన‌టులు: న‌ంద‌మూరి తార‌క‌రామారావు, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్ త‌దిత‌రులు మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌ సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె.నాయుడు ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు వీఎఫ్ఎక్స్‌: అనిల్ పాడూరి అండ్ ఆద్వితా క్రియేటివ్ స్టూడియోస్‌ ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌ స‌హ నిర్మాత‌: కొస‌రాజు హ‌రికృష్ణ‌ నిర్మాత‌: న‌ంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌ ద‌ర్శ‌క‌త్వం: […]

ఎమ్మెల్యే అవుతానని సవాల్ చేసిన కళ్యాణ్ రామ్

నంద‌మూరి యంగ్ హీరో క‌ళ్యాణ్‌రామ్ ఎమ్మెల్యే అవుతున్నాడ‌ట‌. నంద‌మూరి ఫ్యామిలీకి ఎలాగూ పొలిటిక‌ల్‌గా బ‌ల‌మైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. దీంతో క‌ళ్యాణ్ త‌మ సొంత పార్టీ టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా ? అన్న డౌట్లు రాక‌మాన‌వు. ఇక తాను ఎమ్మెల్యే అవుతున్నాన‌ని క‌ళ్యాణ్ ఎంపీతో ఛాలెంజ్‌ చేసి మరీ చెబుతాడట. అయితే ఇదంతా రియల్‌ లైఫ్‌లో కాదు.. రీల్‌ లైఫ్‌లో. ప్ర‌స్తుతం త‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా త‌న సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ […]