ట్రైలర్ టాక్ : ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్ కేకే

ద‌గ్గుపాటి వారి వార‌సుడు రానా ఈ యేడాది బాహుబ‌లి 2 సినిమాతో ఇప్ప‌టికే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా మెప్పించేశాడు. బాహుబ‌లి 2 సినిమాలోని భ‌ల్లాల‌దేవుడి పాత్ర‌లో దేశవ్యాప్తంగానే క్రూర‌మైన విల‌న్‌గా ల‌క్ష‌లాది ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇక ఇప్పుడు రానా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. జోగేంద్ర పాత్ర‌లో రానా పంచెక‌ట్టు క‌ట్టి అలా ఒదిగిపోయాడు. రానా ఏకంగా […]

మెగా హీరోల కోసం పోటీ పడుతున్న తారలు

టాలీవుడ్ లో మెగా ఫామిలీ కి ప్రత్యేక మయిన క్రేజ్ వుంది. పేరుకు తగ్గట్టే ఈ ఫామిలీ లో ఏడుగురు హీరోలున్నారు. అందుకే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ అయినా ఈ మెగా క్యాంపు లో చేరిపోవాలనుకుంటుంది. ఎందుకంటే ఈ క్యాంప్ లో ఒక్క హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు ఆ హీరో రిఫరెన్స్ తో ఇంకో హీరోతో సినిమా చేసే ఛాన్స్ కొట్టే యొచ్చు. ఆ రకంగా చుస్తే ఒక్క […]

మెగా మూవీకి కొత్త గ్లామరొచ్చింది.

మెగా మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ సెట్స్‌లో సందడి చేస్తోంది. తొలిసారిగా మెగాస్టార్‌తో జోడీ కడుతోంది ముద్దుగుమ్మ కాజల్‌. ఈ ముద్దుగుమ్మకి మెగా ఫ్యామిలీ హీరోలతో అందరితోనూ నటించిన అనుభవం ఉంది. పవర్‌ స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌, మెగా పవర్‌ స్టార్‌లతో రొమాన్స్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క మెగాస్టార్‌తో నటించలేదనే వెలితి ఉండేది ఇంతవరకూ. ఆ వెలితి కూడా తీరిపోయింది ఇప్పుడు. మెగా స్టార్‌ రీ ఎంట్రీలో వస్తోన్న తొలి సినిమాలో మెగా హీరోయిన్‌గా ఎంపికైంది కాజల్‌. […]

సమంత ఎన్టీఆర్ వాటర్‌ఫాల్ సందడి!

‘జనతా గ్యారేజ్’ షూటింగ్ కేరళలో జోష్‌గా సాగిపోతోంది. అక్కడే ఓ వాటర్‌ఫాల్స్ లొకేషన్‌లో హీరోహీరోయిన్లు ఎన్టీఆర్-సమంతాలపై ఓ పాట కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. స్క్రిప్ట్ ప్రకారం.. నీటి జడిలో  ఎన్టీఆర్-సమంతాలు తడవాలి. ఈ సీన్ పూర్తైన తర్వాత.. సమంతా ఓ రేంజ్‌లో సందడి చేసిందట. డైరక్టర్ కొరటాల శివను కూడా బలవంతంగా వాటర్‌ఫాల్‌ కిందకు లాక్కొచ్చి తడిపేసిందట. ఈ చిత్రాలన్నీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. తన అల్లరిని అభిమానులకు మరోసారి వివరించింది అందాల సామ్.

అప్పట్లో శ్రీదేవి ఇప్పుడు కాజల్

సినిమాల్లో కొన్నికాంబినేషన్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి.ఒకప్పుడు శ్రీదేవి ఎన్టీఆర్ కి మానవరాలుగా నటించింది.అదే శ్రీదేవి ఎన్టీఆర్ తో జతకట్టి అనేక హిట్ సినిమాల్లో నటించింది.ఆ తరువాత శ్రీదేవి నాగేశ్వర్ రావు తో స్టెప్పులేసింది.ఆ తరువాత ANR వారసుడు నాగార్జునతోనూ పలు సినిమాల్లో జతకట్టి అభిమానుల్ని అలరించింది. అలాంటి క్రేజీ కొన్నికాంబినేషన్స్ ఈ మధ్య కనబడటం లేదు.దీనికి ప్రధాన కారణం ఈ మధ్య హీరోయిన్స్ కి మహా అయితే 3 – 4 సంవత్సరాలకంటే ఎక్కువ మనుగడ ఉండటం […]

అందుకే హద్దుమీరి కాజల్ ఆరబోస్తోంది

అందాల కాజల్ ఆల్ట్రా మోడ్రన్‌గా అలరించిన సినిమాలున్నాయి. కానీ హద్దులు మీరిన దాఖలాలు లేవు. కెరీర్ తిరోగమనంలో ఉండడంతో అమ్మడు గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఆమె జీవాతో నటిస్తున్న సినిమానే ఉదహరిస్తున్నారు. ఈ చిత్రంలో అమ్మడు ఓ రేంజ్ గ్లామర్ చూపిస్తోందట. దానికితగ్గట్లే.. చిత్రీకరణ సమయంలో తీసిన కొన్ని ఫొటోలున్నాయి. బ్యాక్‌లెస్‌తో పాటూ టూపీస్‌లపై ట్రాన్స్‌పరెంట్ కోట్స్‌తో ఈ బ్యూటీ అందాల విందు చేస్తోంది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే కాజల్‌ను […]

చందమామకి మాధురీ దీక్షిత్‌ కొరియోగ్రఫీ

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ కొరియోగ్రాఫర్‌గా మారనుండగా, ఆమె కొరియోగ్రఫీలో డాన్స్‌ చేసే అవకాశం కాజల్‌ అగర్వాల్‌ సొంతం చేసుకుంది. స్వయంగా మాధురీ దీక్షిత్‌ ఈ మాట చెప్పింది. మాధురీ దీక్షిత్‌ అంటే ఇష్టపడనివారెవరుంటారు? తన అందచందాలతో, తన నటనతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మాధురీ దీక్షిత్‌. ఆమె క్లాసికల్‌ డాన్సర్‌ కూడా. మోడ్రన్‌ డాన్సుల్లోనూ ఎంతో ప్రావీణ్యం మాధురీ దీక్షిత్‌ సొంతం. […]