విజయ్ దేవరకొండ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనన్న తారక్.. ఇదెక్కడి దరిద్రం రా బాబు అంటూ..

సినీ ఇండస్ట్రీలో హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా విజయ్ దేవరకొండ సినిమాకు ప్రస్తుతం తారక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అంటూ వార్త వైరల్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ ఇలా ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అదే రీతిలో మరోసారి తన వాయిస్‌ను ఎన్టీఆర్.. విజయ్ దేవరకొండ సినిమాకు ఇవ్వనున్నాడట. ఎన్టీఆర్‌ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే గొంతులో గాంభిర్యం.. ప్రస్తుతం ఉన్న హీరోల అందరిలో గంభీరమైన గొంతు […]

కేవలం వారం గ్యాప్ లోనే రిలీజ్ అయినా రాఖి, అన్నవరం సినిమాల కలెక్షన్లు డీటెయిల్స్ ఇవే..!

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దికాలం క్రితం రాఖి పేరుతో సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్నవరం టైటిల్ తో సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌లోనే మ‌రో సినిమాలో నటించి మెప్పించాడు. కేవలం వారం రోజుల గ్యాప్ తో రిలీజైన‌ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకోవ‌డం విశేషవ‌. రాఖీ సినిమా 2006 డిసెంబర్ 22న రిలీజ్ కాగా.. అన్నవరం సినిమా ఇదే ఏడాది డిసెంబర్లో […]

దేవ‌ర ‘ ఎన్టీఆర్ పాత్ర‌పై ఫ్యీజులు ఎగిరి.. మైండ్ బ్లాక్ అయ్యే అప్‌డేట్ ఇది..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా మరో ఐదు వారాల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికి వచ్చిన కంటెంట్ లో రెండు పార్ట్‌లు కూడా ఉన్నాయి. వచ్చే ప్రతి కంటెంట్ ప్రామిసింగ్ గా ఉంటుంది. కానీ సినిమాకు అనుకున్న రేంజ్ లో బజ్‌ ఇంకా పెరగటం లేదు. తాజాగా దేవర నుంచి విలన్ పాత్ర ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ బయటకు వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఎలా ఉండబోతుందో అన్నది […]

దేవ‌ర ‘ ఓవ‌ర్సీస్ టార్గెట్ ఇదే.. ఓడియ‌మ్మా ఎన్టీఆర్ ముందు దిమ్మ‌తిరిగే టార్గెట్‌..!

‘టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడేళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా రావడానికి ముందు మూడు సంవత్సరాలు ఎన్టీఆర్ గ్యాప్ తీసుకున్నాడు. ఓవరాల్ గా చూస్తే 2018 నుంచి 2024 మధ్యలో ఎన్టీఆర్ అరవింద సమేత – త్రిబుల్ ఆర్ సినిమాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆకలితో అలమ‌టించిపోతున్నారు. కొరటాల శివ […]

నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షురూ..!!

నందమూరి నట‌సింహం బాలయ్య నట వారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు ఎప్పటి నుంచే టాలీవుడ్ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కళ్ళు కాయలు కాచేలో చూసినా అభిమానులందరికీ ఎప్పుడు నిరాశ ఎదురయింది. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్క అని తెలుస్తుంది. బాలయ్యే కొన్ని సందర్భాల్లో ఇన్‌డైరెక్ట్‌గా హింట్లు ఇచ్చారు. అంతేకాదు మోక్షజ్ఞ లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేసేసారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్స్ తెగ […]

ఎన్టీఆర్ తో ఆది సినిమా అవసరమా అన్నారు..వారికి నేను ఇదే చెప్పా.. వివి వినాయక్.. !

యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను న‌టించి బ్లాక్ బస్టర్ సక్సెసట్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్టింగ్ లో ఆది సినిమాతో మొట్టమొదటి మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఖాతాలో పడింది. ఈ సినిమాకు వివి వినాయక దర్శకత్వం వహించారు. ఇక వివి వినాయకు డైరెక్టర్గా ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఆయన దర్శకత్వంతో తెర‌కెక్కిన మొట్టమొదటి సినిమానే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఒక్కసారిగా […]

ఎంతోమందికి నచ్చి.. మెచ్చిన కథను రిజెక్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. కారణం ఏంటి..?

సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరోతో అనుకొన్న కథలను మరో హీరోతో తెర‌కెక్కించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గతంలో ఎంతో మందికి బాగా నచ్చిన.. అందరూ మెచ్చిన కథను జూనియర్ ఎన్టీఆర్‌కు ఓ డైరెక్టర్ వినిపించగా.. ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడని వార్త వైర‌ల్‌గా మారుతుంది. దర్శకుడుగా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. బుచ్చిబాబుకు తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టింది. ఈ సినిమా […]

ఓ ప్లాప్.. డైరెక్ట‌ర్‌ సురేందర్ రెడ్డి – ఆ స్టార్ మ‌ధ్య ఇంత ప‌ని చేసిందా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో సురేంద్ర రెడ్డి ఒకడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సురేందర్ రెడ్డి.. అద్భుతమైన మాస్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. అతనొక్కడే సినిమాను తెర‌కెక్కించిన ఈయన.. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ డైరెక్టర్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ […]

ఎన్టీఆర్ పేరుతో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. గందరగోళంలో ఫ్యాన్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ఫేమ్‌, ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు. నాలుగో తరం హీరోగా మరో ఎన్టీఆర్‌ను వైవిఎస్ చౌదరి త్వరలోనే పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఎన్టీఆర్‌ల‌ సినిమా అప్డేట్స్ ఒకే రోజున శుక్రవారం రిలీజ్ చేయడం ప్రేక్షకుల్లో ఆనందాన్ని.. అదే సమయంలో కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేశాయి. అందులో ఒకరు జూనియర్ […]