అల్లు శిరీష్‌ని ఏకిపారేస్తున్న జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అతను ఏం తప్పు చేశాడంటే..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అయితే నటుడిగా అల్లు అర్జున్ కి వచ్చినంత ఫేమ్ అల్లు శిరీష్ కి రాలేదు. అల్లు వారి సపోర్ట్, ఫేమస్ డైరెక్టర్ల డైరెక్షన్‌లో నటించడం వల్ల అల్లు శిరీష్ కి ఎంతోకొంత గుర్తింపు వచ్చింది. అలా శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట, ఊర్వశివో రాక్షసివో లాంటి కొన్ని సినిమాలలో నటించి మంచి ఫలితాలను అందుకున్నాడు. అయితే అల్లు శిరీష్ చాలా మంచివాడు. ఎప్పుడూ వివాదాలను సృష్టించడు. అలానే […]

`నాటు నాటు` సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. చరిత్ర సృష్టించిన `ఆర్ఆర్ఆర్`!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌` గ‌త ఏడాది విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్‌.. అంతర్జాతీయ సినిమా వేదికపై చ‌రిత్ర సృష్టించింది. అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీహిల్స్ వేదికగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ వరించింది. […]

టికెట్ల బుకింగ్ విషయంలో ఆర్ఆర్ఆర్ వరల్డ్ రికార్డ్..

ఆర్ఆర్ఆర్ 2022లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఆ అంచనాలకు మించి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి రికార్డులను బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.1,200 కోట్ల వసూలు చేసి ఇది రికార్డు సృష్టించింది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ మూవీ హిట్ అయింది. ముఖ్యంగా అమెరికాలో ట్రిపుల్ ఆర్ సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డులను సాధించింది. కాగా తాజాగా ఈ సినిమా ఇప్పుడు మరో తాజా రికార్డు సృష్టించింది. […]

తారక్ ఫ్యాన్ పెద్ద సాహసం.. వారికోసం ఏకంగా ఆ ప్రయత్నం..

ప్రస్తుతం ఫ్యాన్స్ అనగానే ఎవరైన హీరో సినిమా రిలీజ్ అవగానే ఏ ఫేవరెట్ హీరో పోస్టర్స్ పెట్టి పూల దండలు వేయడం, ఆ ఫ్లెక్సీలకు పాలాభిషేకం లాంటివి చేసి వారి ఫేవరెట్ హీరోలపై అభిమానానికి చాటుకుంటారు. అయితే కొంతమంది మాత్రం వారికి ఇష్టమైన హీరో కోసం డబ్బులు వృథా చేయకుండా పేరుతో సేవ కార్యక్రమాలు చేసి ఎదుటివారి కష్టాలని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ జనార్దన్. 50 ఏళ్ళ […]

2022లో వచ్చిన సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు ఏమిటో తెలుసా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. జక్కన్న పుణ్యమాని తెలుగు సినిమా దిగాంతలకు చేరింది. ఈ క్రమంలో ఎప్పటినుండో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ సినిమాలు ఈ సంవత్సరం చాలా రూపుదిద్దుకున్నాయి. కాగా దాదాపు అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 2022 ఏడాది ముగుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది మల్టీస్టారర్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు ఏవో అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాము. ఇక్కడ ముందుగా […]

NTR ద్వారా అది పొందలేకపోయాను అని బాధపడుతున్న సమీర్?

సమీర్ అంటే మీకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు, కానీ సీరియల్ యాక్టర్ సమీర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేస్తాడు కదూ. సీరియల్స్ ద్వారానే కాకుండా సినిమాలలో కూడా అడపాదడపా కొన్ని విలక్షణ పాత్రలు పోషించిన సమీర్ అంటే తెలుగు సీరియల్ ప్రేక్షకులను మంచి గురి. అంతేకాకుండా చాలా సినిమాలలో స్నేహితుల ఫ్రెండ్ క్యారెక్టర్ లో చక్కగా నటించేవారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలు, శాంతినివాసం వంటి సీరియల్స్ తో సమీర్ కి మంచి పేరు వచ్చింది. ఆమధ్య […]

బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ హీరోలు… చిరంజీవి నుండి బన్ని వరకు, ఏవంటే?

బేసిగ్గా సినిమా వాళ్లకు వారి వారి సినిమాలు బాగా వాడినపుడు ముఖ్యంగా సినిమా హీరోలకు బాగా పేరు వస్తుంది. దాంతో జనాలు నీరాజనాలు పడతారు. ఓ రకంగా ఈ ఫ్యాన్స్ గ్రూప్స్ అనేవి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళను చేస్తాయి. వారే మాస్ హీరోలుగా పిలవబడతారు. తెలుగులో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివారు మాస్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీళ్ళ సినిమాలు రిలీజైతే థియేటర్లలో రచ్చ జరగాల్సిందే. ముఖ్యంగా అభిమానులు […]

NTR అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్… అంచనాలను పెంచేస్తోన్న క్రేజీ కాంబినేషన్ షురూ!

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ NTR గురించి ప్రస్తావన అవసరం లేదు. నందమూరి వంశంలో అలనాటి Sr NTR తరువాత అదేస్థాయి స్టార్ డంని కొనసాగిస్తున్న హీరో ఎవరన్నా వున్నారంటే అది తారక్ అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాపైనే తారక్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ చూస్తే ఫుల్ […]

ఎన్టీఆర్‌కి బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతున్నాడో వింటే..

ఫ్లాప్ అయినా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు సినిమాలలో ‘శక్తి’ సినిమా కూడా ఒకటి. ‘శక్తి’ సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 10 సంవత్సరాలు దాటింది. అయినా కూడా ‘శక్తి’ సినిమా తాలూకు చేదు జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అంత ట్రోలింగ్ జరిగిందో చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా గురించి ఎప్పుడూ పెదవి […]