టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే తారక్‌ను వెండితెరపై చూసి రెండేళ్ళు గడిచిపోవటంతో.. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అంతేకాదు కొరటాల శివ ఆచార్య ప్లాప్ తర్వాత తెరక్కిస్తున్న సినిమా కావడంతో.. ఆయన కూడా ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని కాసితో ఉన్నాడట. ఈ […]
Tag: Junior NTR
తన సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు.. తారక్ భార్యకు ముద్దు పేరుగా పెట్టుకున్నాడుగా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జోడి టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది క్యూట్ జోడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఈ జంట సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తారక్ భార్య లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఫ్యామిలీకి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ అమ్మడు.. భర్త, పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే జూనియర్ […]
ఆ హీరో కోసం సంచలన నిర్ణయం తీసుకున్న తారక్ – బన్నీ.. ఏం డేర్ రా బాబు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ కోసం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చాలా ముందు స్టెప్ వేస్తారు కొందరు హీరోలు . మన ఇండస్ట్రీలో అలాంటి హీరోలు ఉన్నారా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అంతేకాదు ఆ హీరోలలో టాప్ ప్లేస్ లో ఉంటారు తారక్ – బన్నీ ..ఇద్దరు కూడా తోపైన హీరోలే ..పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ […]
దేవర సినిమా షూటింగ్ స్పాట్ నుంచి సెన్సేషనల్ పిక్స్ లీక్.. కేక పెట్టిస్తున్న ఎన్టీఆర్ న్యూ నయా లుక్..!!
సినిమా ఇండస్ట్రీలో .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా షూటింగ్స్ స్పాత్స్ నుంచి కొన్ని కొన్ని పిక్స్ లీక్ అవుతూ ఉన్నాయి . అయితే కొంతమంది ఫ్యాన్స్ తమ ఫేవరెట్ స్టార్ హీరో సినిమాలకు సంబంధించిన పిక్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం స్టార్ సెలబ్రిటీసే ఆ షూటింగ్స్ స్పాట్ నుంచి కొన్ని కొన్ని పిక్స్ ను లీక్ చేసేస్తూ ఉంటారు . తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించిన కొన్ని […]
ఎన్టీఆర్ ను మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటంటే..?
సాధారణంగా హీరోయిన్స్ స్టార్ హీరోలతో సినిమా అంటే రిజెక్ట్ చేయరు. అది ఎందుకో కూడా మనందరికీ తెలుసు.. క్రేజ్.. పాపులారిటీ.. ఫ్యాన్ బేస్ ..ఆటోమేటిక్గా వస్తాయి . ఒక్క సినిమా హిట్ అయిందా చాలు ఇక ఆ సినిమా హిట్ తో వచ్చే ఆఫర్లు అన్నీ ఇన్ని కాదు ..కొన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాదు .. అలాంటి అవకాశం కోసం ఏ ముద్దుగుమ్మయిన ఎదురుచూస్తూ ఉంటుంది . ఆ అవకాశం వస్తే ఎవ్వరు […]
ప్రశాంత్ నీల్ తో సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పని చేయబోతున్నాడా..! ఫ్యాన్స్ కి బిగ్ టెన్షన్ స్టార్ట్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి హై స్పెషల్ క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం డైలీ సెపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . నందమూరి నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ గా ఇండస్ట్రీలో బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . అదేవిధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ […]
మళ్ళీ అభిమానుల కోసం అలా చేయబోతున్న తారక్..ఇక రచ్చ రచ్చే..!!
కేవలం కొద్ది గంతలే.. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డే రాబోతుంది.. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డ డే అంటే సోషల్ మీడియాలో ఎలాంటి హంగామా నెలకొంటుందో మనకు తెలిసిందే. రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు ఫ్యాన్స్ . అర్ధరాత్రి నుంచే కటౌట్లు భారీ భారీ ఫ్లెక్సీలతో అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు నందమూరి ఫ్యాన్స్ . కాగా రీసెంట్గా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా పలు […]
ఫ్లాప్ డైరెక్టర్లకు సక్సెస్ ఇచ్చిన తారక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ‘ దేవర ‘ బ్లాక్ బస్టర్ పక్క.. ?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే కొరటాల శివ చివరిగా తెరకెక్కంచిన ఆచార్య సినిమా ఫ్లాప్ పైన సంగతి తెలిసిందే. ఇలా డిజాస్టర్ అయిన క్రమంలో ఎన్టీఆర్, […]
ఇంట్లో నుండి కాళ్లు బయట పెడితే..ఎన్టీఆర్ బ్యాగ్ లో అది ఉండాల్సిందేనా..? ఇదేం పిచ్చి బ్రో..!
ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది . మరీ ముఖ్యంగా కొంతమందికి బయటకు వెళ్ళేటప్పుడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫుడ్ ని ప్యాక్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది స్నాక్స్ ను స్టోర్ చేసుకొని వెళుతూ ఉంటారు. కొంతమంది టైంపాస్ కోసం ఇండోర్ గేమ్స్ ను ఆడుకునే విధంగా సెట్ చేసుకొని వెళుతూ ఉంటారు . ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్క కోరికలు ఉంటాయి . అయితే మన తారక్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ […]