ఎన్టీఆర్ ముద్దు… ఆ రెండు సినిమాలు వద్దు అంటుతున్న ముద్దుగుమ్మ

కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్క‌డమంటే ఏ హీరోయిన్‌కి అయినా అదృష్ట‌మే! అందులోనూ వ‌రుస హ్యాట్రిక్ హిట్ల‌తో దూసుకుపోతున్న‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో అవ‌కాశం రావ‌డ‌మంటే.. ఇక ఆ హీరోయిన్ ఎగిరి గెంతులేయాల్సిందే!! ప్ర‌స్తుతం నాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు ఎన్టీఆర్‌. త్రివిక్ర‌మ్ తో చేయ‌బోయే ఓ క్రేజీ ప్రాజెక్టులో మెహ్రీన్ ను హీరోయిన్‌గా ఫైన‌లైజ్ చేశాడ‌ట యంగ్ టైగ‌ర్‌!! జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ […]

బాహుబ‌లి-2 విడుద‌ల‌.. ఎన్టీఆర్ ఏం చేశాడంటే

ప్ర‌పంచం మొత్తం ఉత్కంఠ‌గా ఎదురు చూసిన బాహుబ‌లి-2 ది కంక్లూజ‌న్ విడుద‌లైంది. ఈ మూవీ ఇప్పుడు మామూలు ప్రేక్ష‌కుల‌నే కాకుండా టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ హీరోల‌ను సైతం మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది. ఈ మూవీ దెబ్బ‌కి ఇప్ప‌టికే ఐటీ కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు సెల‌వు కూడా ప్ర‌క‌టించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబ‌లి-2 ఫీవ‌ర్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. నిమిషం కూడా తీరిక దొర‌క‌ని క‌లెక్ట‌ర్లు, మంత్రులు కూడా బాహుబ‌లి-2ను చూసేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా […]

సెంటిమెంట్ల‌ను న‌మ్ముతోన్న ఎన్టీఆర్‌

మూడు వ‌రుస హిట్ల‌తో టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. మూడు హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ద‌ర్శ‌కుడు కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ కుశ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాలో ట్రిఫుల్ రోల్‌లో న‌టిస్తున్నాడు. మూడు హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావ‌డంతో జై ల‌వ కుశ‌పై ఇండ‌స్ట్రీలోను, టాలీవుడ్ వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో […]

ఎన్టీఆర్ చుట్టూ స‌మాధానంలేని ప్ర‌శ్న‌లెన్నో

2009 ఎన్నిక‌ల తర్వాత‌ నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ అలానే ఉన్నా.. స‌డ‌న్‌గా ఎలా వ‌చ్చిందో తెలియ‌దు కానీ ఎన్టీఆర్ పేరు మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. న‌వ భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్టీఆర్‌.. పోటీ చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని చెప్పినా.. మ‌రి ఎన్టీఆర్ పేరు వినిపించ‌డం వెనుక‌ ఏ శక్తులు ఉన్నాయి? ఎందుకు మ‌ళ్లీ ఎన్టీఆర్‌ను బుర‌ద‌లోకి లాగాల‌ని […]

కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌

చిన్న వ‌య‌స్సులోనే స్టార్ హీరో అయిన నంద‌మూరి హీరో ఎన్టీఆర్…మూడు ప‌దుల వ‌య‌స్సు కూడా రాకుండానే పొలిటిక‌ల్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. రెండు ప‌దుల వ‌య‌స్సులోనే సింహాద్రి లాంటి బ్లాక్‌బస్ట‌ర్ మూవీతో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ త‌ర్వాత 2009లో టీడీపీకి ప్ర‌చారంలో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌కు అటు నంద‌మూరి ఫ్యామిలీతోను, ఇటు నారా ఫ్యామిలీతోను గ్యాప్ వ‌చ్చింది. రాజ‌కీయంగా త‌న కొడుకు లోకేశ్‌కు ఎన్టీఆర్ పోటీ వ‌స్తాడ‌ని చంద్ర‌బాబు, ఇటు సినీరంగంలో […]

ఎన్టీఆర్ నా హీరో అంటున్న రితిక సింగ్

రితిక సింగ్ ఇప్పుడు ఈ పేరుకి ఇప్పుడు టాలివుడ్ లో మంచి క్రేజ్ వుంది. మొన్న వచ్చిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ ముంబై బాక్సర్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. గురు సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరోయిన్ కోసం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ క్యూ కడుతున్నారు. సినిమా చూసి బయటికొచ్చిన ప్రతి ప్రేక్షకుడు రితిక సింగ్ నటన గురించే మాట్లాడేంతగా తన పాత్రలో జీవించింది […]

అందుకే ఫంక్ష‌న్‌ల‌కు ఎన్టీఆర్‌ను పిల‌వ‌డం లేద‌ట‌..

నారా-నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య దూరం త‌గ్గే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో నిర్వహించిన పొలిట్ బ్యూరో స‌మావేశానికి నంద‌మూరి హ‌రికృష్ణ హాజరై.. బావ‌తో పాటు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీంతో విభేదాలు త‌గ్గాయ‌ని అంతా భావించారు. కానీ చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్.. మంత్రి ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి నంద‌మూరి హ‌రికృష్ణ‌, ఆయ‌న త‌న‌యుడు క‌ల్యాణ్ రామ్ హాజ‌రైనా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌రుకాకపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు చంద్ర‌బాబు కొత్త‌గా నిర్మించుకున్న ఇంటి గృహ‌ప్ర‌వేశానికి కూడా ఎన్టీఆర్ రాక‌పోవ‌డంతో […]

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క‌న్నేసిన ఇద్ద‌రు టాప్ డైరెక్ట‌ర్స్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం జై ల‌వ కుశ సినిమాలో న‌టిస్తున్నాడు. ప‌వ‌ర్ – స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాల ఫేం కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తోన్న ఈ సినిమాను ఏక‌ధాటిగా జ‌రిగే షెడ్యూల్‌లో షూటింగ్ ఫినిష్ చేసి సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం ఇద్ద‌రు టాప్ […]

బండ్ల గణేష్ పై ఎన్టీఆర్ ఫైర్ … కారణం తెలిస్తే షాక్

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్ రేంజ్ నుంచి ఒక్క‌సారిగా స్టార్ ప్రొడ్యుస‌ర్‌గా మారిపోయాడు బండ్ల గ‌ణేష్‌. కామెడియ‌న్‌గా ఉండే బండ్ల ఒక్క‌సారిగా అంత పెద్ద ప్రొడ్యుస‌ర్ ఎలా అయిపోయాడో ఇప్ప‌ట‌కీ చాలా మందికి అర్థం కాదు. త‌ర్వాత కూడా బండ్ల చాలాసార్లు కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇక హీరో స‌చిన్ జోషికి బండ్ల‌కు కొద్ది రోజులుగా వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స‌చిన్ జోషి బండ్ల గ‌ణేష్‌ను మ‌రోసారి దారుణంగా టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు […]