ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు చక్కటి పాత్రల్లో కనిపించాడు రాజీవ్. ఇక వీరిరువురు ఇంకొంత మంది స్నేహితులు కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారట. అయితే, రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ గురించి వివరించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు రాజీవ్. ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్‌కు […]

ఎన్టీఆర్ కాస్ట్లీ కార్ ధర చూసే షాక్ అవ్వాల్సిందే..!

హీరోలకి లగ్జరీ కారులంటే మహా సరదా. మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది అంటే అది వారి ఇంటికి చేరాల్సిందే. అలాంటి ఓ లగ్జరీ కారును జూనియర్ ఎన్టీఆర్ కొన్నాడు. ఖరీదైన ఇటాలియన్ లగ్జరీ లాంబోర్గిని కారు ఈపూట ఎన్టీఆర్ ఇంటికి చేరింది. ఈ కారు ధర దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట. అయితే తారక్ ఈ కారు కొన్నది తనకోసం కాదట ఆయన తల్లి ‘షాలిని’ కోసం ఈ […]

ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే. విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. అయితే తాజాగా ఎన్టీఆర్ క‌రోనా నుంచి కోలుకున్నారు. టెస్టు చేయించుకోగా క‌రోనా నెగ‌టివ్‌గా తేలింది. నాకు ట్రీట్‌మెంట్ అందించిన డాక్ట‌ర్ల‌కు మ‌రియు నేను కోలుకోవాల‌ని కోరుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్‌కు ఇష్ట‌మైన నెంబ‌ర్ ఏమిటంటే..?

ఎన్టీఆర్ కార్ నెంబర్ 9999గా ఉంటుంది. ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం ఇదే. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కు 9999 అనేది సెంటిమెంట్ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లో యంగ్ టైగర్ కూడా స్పందించాడు. తనకు నెంబర్ల విషయంలో సెంటిమెంట్స్ లేవని, అలాంటి అలవాటు కూడా లేవు అని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే తనకు 9 అనే అంకె మాత్రం ఇష్టమని చెప్పాడు తారక్. ఇక తన తాతయ్య స్వర్గీయ […]

అభిమానుల‌కు ఊర‌ట‌నిచ్చిన ఎన్టీఆర్‌..త్వ‌ర‌లోనే..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్ల‌డించారు. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని.. నేను బాగానే ఉన్నాన‌ని ఎన్టీఆర్ తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ, ఎన్టీఆర్ అభిమానులు క‌ల‌వ‌ర‌ప‌డుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఎన్టీఆర్.. ఈరోజు రంజాన్ పర్వదినం కావడంతో ముస్లింలకు సోష‌ల్ మీడియా ద్వారా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త‌న ఆరోగ్యంపై కూడా స్పందించి.. ఫ్యాన్స్‌కు కాస్త […]

అది చెబితే జ‌క్క‌న్న‌ చంపేస్తాడు..ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన ఎన్టీఆర్‌ను ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ సీన్స్, కథ గురించి […]

బ్రేకింగ్: యంగ్ టైగర్ కు కరోనా పాజిటివ్.. పరిస్థితి..?

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ లెవెల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద, బుడుగు, ధనికుడు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతుంది. చేతిలో డబ్బులు ఎన్ని ఉన్నా కానీ కరోనా వైరస్ బారిన పడి చివరికి కొలుకో లేక మృతి చెందిన వారు ఎందరో ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన […]

వెన‌క్కి త‌గ్గిన ఎన్టీఆర్‌..నిరాశ‌లో అభిమానులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం దేశంలో కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా దెబ్బ‌కు ఇప్ప‌టికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుద‌ల‌లు కూడా వాయిదా ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవ‌లె ప్రోమో కూడా […]

ఎన్టీఆర్ ల‌వ‌ర్‌కు కొడుకు పుట్టాడు

టాలీవుడ్‌లో ద‌శాబ్దంన్న‌ర క్రితం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ప‌లు హిట్ సినిమాల్లో న‌టించిన ఓ సీనియ‌ర్ హీరోయిన్ తాజాగా త‌ల్లి అయ్యింది. హీరోయిన్ అంకిత అన‌గానే మ‌న‌కు లాహిరి లాహిరి లాహిరి సినిమాతో పాటు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. హాట్ హాట్ హీరోయిన్‌గా ఆమె అప్ప‌ట్లో ఓ ఊపు ఊపింది. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్‌ను బుట్ట‌లో పెట్టేందుకు వేసిన ఎత్తులు తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేరు. లాహిరి లాహిరి లాహిరిలో – […]