పునీత్ భౌతికకాయాన్ని చూస్తూ ఎన్టీఆర్ తీవ్ర‌ భావోద్వేగం..వీడియో వైర‌ల్‌!

కన్నడ ప‌వ‌ర్‌ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మ‌ర‌ణం యావత్ సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే ఆయ‌న కేవ‌లం 46 ఏళ్ల వ‌య‌సులోనే గుండె పోటుతో త‌నువు చాలించ‌డం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌ను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను తీవ్రంగా క‌ల‌చి వేస్తోంది. ఇక ప్ర‌స్తుతం పునీత్‌ను క‌డ‌సారి చూసేందుకు అంద‌రూ బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పునీత్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో […]

జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు అలాంటి పనులు చేసేవాడట?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ నటిస్తున్న విషయం అందరికి […]

ఎన్టీఆర్ షో లో గెలిచిన డబ్బును సమంతా ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ బ్యూటీ సమంత ఇటీవలే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. విడాకులు తీసుకున్న అనంతరం సమంతదే తప్పు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇక తాజాగా సమంత ఒక షో లో పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ హౌస్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి గెస్ట్ గా వెళ్లిన సమంత అక్కడ ఎన్టీఆర్ తో తన బాధలు అనుభవాలు పంచుకుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ షోలో […]

విడాకుల తర్వాత తొలిసారి ఎన్టీఆర్ షోకి గెస్ట్ గా సమంత?

గత కొద్దిరోజులుగా నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారానికి సంబంధించి ఏ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి మనందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య, సమంతలు విడిపోవడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతన్య సమంత జరిగిన విషయాన్ని మర్చిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి పోయినట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. అంతేకాకుండా త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా […]

మా ఎలక్షన్ల గురించి jr.ఎన్టీఆర్ ఏమన్నారో తెలియజేసిన జీవిత..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇక అభిమానులు కూడా ఎవరు గెలుస్తారనే ఆత్రుతతో ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజశేఖర్ జీవిత మా ఎలక్షన్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడో కొన్ని విషయాలను మీడియా ముందు తెలిపినట్లు సమాచారం. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక మా ఎలక్షన్లలో ప్రకాష్ రాజ్ మీద పడడం వల్ల ఎందుకు అందరికీ అంత బాధ వస్తుంది. ప్రతిసారి ఆయన తెలుగు ఇండస్ట్రీ వారు […]

జగన్ ని కలిసే చిరంజీవి టీమ్ ఇదే..!

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు తెచ్చిన జీఓ సినిమా పెద్దలను నిద్రలేకుండా చేస్తోంది. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు టాలీవుడ్ ప్రముఖులపై ఒత్తిడి తెస్తున్నారు. టికెట్లు ప్రభుత్వమే అమ్మితే మేం ఎందుకు? మేం థియేటర్లు మూసేస్తామని బెదిరిస్తున్నారు. దీంతో సినీ ప్రముఖులు సీఎంను కలిసేందుకు కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న జగన్ తో సమావేశమై చర్చించనున్నారు. అయితే సీఎం మీటింగ్ లో ఎవరెవరు పాల్గొంటున్నారనేది బయటకు రావడం లేదు. అయితే ఇంతకుముందే టాలీవుడ్ […]

డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!

మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]

తన పెళ్లి నాటి సంగతులను తెలియజేసిన ఎన్టీఆర్..?

టాలీవుడ్లో తనదైన శైలిలో హీరోగా రాణిస్తున్న వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు.ఈయన వెండితెరపై బుల్లితెరపై మంచి నటుడిగా పేరు సంపాదించాడు.ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి వచ్చిన గేస్ట్ లను కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిలో మరింత ఎనర్జీని నింపుతున్నాడు ఎన్టీఆర్. ఇక అలాగే తన ఫ్యామిలీ లైఫ్ లో జరిగిన కొన్ని ముచ్చట్లను కూడా చెప్పుకొస్తున్నాడు. అలా తన పెళ్లి నాటి సంగతులను కొన్ని తెలియజేశారు వాటి వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ ని […]

జూనియర్ ఎన్టీఆర్‌కు ఘోర అవమానం.. ఏం జరిగిందంటే?

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పోలికలు పుణికి పుచ్చుకుని వెండితెరపై సత్తా చాటుతున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో తెలంగాణ యోధుడు కొమురం భీంగా నటించారు. దాంతో పాటు తారక్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొని సందడి చేశాడు. కాగా, షో లో నెక్స్ట్ పార్టిసిపెంట్స్‌తో సంభాషణల సందర్భంగా తారక్ తనకు […]