రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో అస్తిత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నాయకుడు వర్ల రామయ్య.. తాను వార్తల్లో వ్యక్తిగా నిలవడమే లక్ష్యం అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు చేశారు. ఆ విమర్శల్లో ఆయన ముందే వెనుకా చూసుకోలేదు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ను వెలివేస్తున్నది.. ఆయన వచ్చినా సరే.. ఇక పార్టీలోకి రానివ్వం అనే అర్థం వచ్చేంత స్థాయిలో విమర్శలు చేశారు. ఇంతకూ వర్లకు అంత ఆగ్రహం ఎందుకొచ్చిందంటే.. నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు […]
Tag: Jr NTR
వర్ల వదరుబోతుతనంపై కమ్మతమ్ముళ్ల ఆగ్రహం!
జూనియర్ ఎన్టీఆర్ గురించి విమర్శలు చేయడానికి వర్ల రామయ్య ఎవడు? ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి వినవస్తున్న ప్రశ్న కాదు. సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లనుంచి వినవస్తున్న ప్రశ్న. వర్ల రామయ్య మాటలు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తున్నాయి. వర్ల రామయ్య తన వదరుబోతుతనం వలన పార్టీకి చేటు చేస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు కన్నీళ్ల ఎపిసోడ్ దాదాపుగా మరుగున పడిపోతున్న సమయంలో.. దానిని మళ్లీ తెరపైకి తెస్తూ వర్ల రామయ్య రాజకీయం చేయడం […]
తెలివిగా మాట్లాడిన తారక్
ఏపీలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్వడం ప్రపంచమంతా చూసింది.. దాదాపు రెండు నిమిషాల పాటు ఆయన రోదించారు. ఆ తరువాత ఏడుస్తూనే మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో అప్పుడు పెద్దగా ఎవరికీ అర్థం కాలేదు. భార్యను రాజకీయాల్లోకి లాగుతారా అని బాబు ప్రశ్నించడంతో.. ఓహో అసెంబ్లీలో ఏదో జరిగిందని జనాలు అనుకున్నారు. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం ఆ రోజు పొలిటికల్ సర్కిళ్లలో హాట్ […]
అసెంబ్లీ ఘటనపై ఎన్టీఆర్ ఫైర్..వాళ్లకు స్ట్రోంగ్ వార్నింగ్!
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలపై నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు దారుణంగా దూషించడం ఎవ్వరూ సహించలేకపోతున్నారు. ఈ అంశంపై తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఫైర్ అయ్యాయి. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేయగా.. అందులో `అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా […]
నేడు ఎన్టీఆర్‌కి వెర్రీ వెర్రీ స్పెషల్..ఎందుకో తెలుసా?
నందమూరి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ.. సొంత టాలెంట్ తోనే టాలీవుడ్‌లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పర్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌కి నేడు వెర్రీ వెర్రీ స్పెషల్. ఎందుకంటే, హీరోగా ఎన్టీఆర్ కెమెరా ముందుకు వచ్చి 21ఏళ్ల పూర్తైయింది. `బ్రహ్మర్షి విశ్వామిత్ర` చిత్రంలో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈయన.. ఆ తర్వాత తరువాత `బాల రామాయణము` చిత్రంలో రాముడిగా నటించాడు. అయితే హీరోగా మాత్రం 2001లో `నిన్ను […]
RRR సినిమా నుంచి లీకైన ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోస్.. వైరల్..!
డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్ననాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి అభిమానులకు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లపై మంచి స్పందన రావడం విశేషం. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి కూడా పాల్గొన్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కు […]
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సీరియల్ పేరు ఏంటో తెలుసా..?
జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎంత అద్భుతంగా నటిస్తాడో మనకు తెలిసిన విషయమే. అయితే ఎన్టీఆర్ అంటే కేవలం హీరో గానే మాత్రమే అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ ఒక సీరియల్ లో కూడా నటించాలని విషయం కొంతమందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. అయితే ఇప్పుడు వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ చిన్నప్పటినుంచి కళారంగంలో బాగా రాణించే వాడు. చదువు కంటే ఎక్కువగా డాన్సులు నటన పైనే ఫోకస్ చేసేవాడు. అలా […]
సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలలో హీరో హీరోయిన్ లకు, దర్శకనిర్మాతలకు, హీరో దర్శకులకు మధ్య మనస్పర్ధలు గొడవలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి చిన్నవిగా ఉండవచ్చు, కొన్ని సమయాల్లో పెద్దగా మరి వారి మధ్య మాట అన్నది కూడా లేకుండా పోవచ్చు. ఇండస్ట్రీలో కొందరి మధ్య మొదలైన వివాదం వల్ల వారి మధ్య మరొక సినిమా అనే ఆలోచన లేకుండా పోవచ్చు. అలా జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చాడట.అయితే వార్నింగ్ ఇవ్వవలసిన […]
జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన కోట?
నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ తో కలిసి బృందావనం సినిమా కంటే పలు సినిమాలు చేసినా కూడా ఆ సినిమా మాత్రం ఆయనకు సంతృప్తి నిచ్చిందట. […]