ఎట్టకేలకు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన అభిమానుల కల నెరవేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొద్ది గంటల ముందే రిలీజ్ అయిన RRR సినిమా ..మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అర్ధరాత్రి నుంచే షోలు మొదలవ్వటంతో..ధియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇక మెగా నందమూరి ఫ్యాన్స్ అంటూ తేడా లేకుండా ఇద్దరు అభిమానులు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టడనికి ట్రై చేస్తున్నారు. సినిమాలోని ప్రతి సీన్ లో జక్కన్న తన మార్క్ చూయించాడు. ఇప్పటికే సినిమా […]
Tag: Jr NTR
RRR REVIEW: కంటతడిపెట్టిస్తున్న తారక్..హ్యాట్స్ఆఫ్ రాజమౌళి..!!
వచ్చేసింది..కొట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సినిమా కొద్ది సేపటి క్రితమే అభిమానుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్-తారక్..లతో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మూవీ “RRR”. ధియేటర్లో టైటిల్ పడగానే అభిమానుల అరుపులతోనే సినిమా సగం హిట్ కొట్టింది. మెగా , నందమూరి అభిమానులు అంటూ తేడా లేకుండా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఓపెనింగ్ షాట్ తోనే అభిమానులకి […]
RRR REVIEW: ఆ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సిందే..ఒట్టు..!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ “రణం రౌద్రం రుధిరం”. టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్-తారక్ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాలో . దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో…సుమారు నాలుగేళ్ళు వందల మంది టెక్నీషియన్స్.. ఎంతో కష్టపడి రాజమౌళి తెరకెక్కించిన సినిమానే ఈ RRR. కొద్దిసేపటి క్రితమే ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..అభిమానుల అంచనాలను ట్రిపుల్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]
తన వరస్ట్ సినిమా ఏంటో చెప్పిన రాజమౌళి.. తారక్ ఫేస్ మాడిపోయిందిగా…!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం 2020లోనే రావాల్సి ఉంది. కానీ ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరాఖరకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది. రిలీజ్‌కు మరికొన్ని గంటలే ఉండటంతో.. ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తుంది. మరోవైపు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్, చరణ్‌లతో రాజమౌళి ముంబై, […]
RRR ఫస్ట్ షో టాక్… ఫస్టాఫ్ అరాచకం… సెకండాఫ్ కాస్త స్లో..!
దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్ త్రిబుల్ ఆర్. మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఫస్టాఫ్‌లో ఇద్దరు హీరోల ఎంట్రీలు అదిరిపోయాయి. ముందుగా రామ్‌చరణ్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత అదిరిపోయే విజువల్స్‌తో తారక్ ఎంట్రీ ఉంటుంది. సినిమా గోండు జాతికి సంబంధించిన కథాంశంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఓవీలియా మోరిస్ ఎంట్రీ, అలియాభట్ ఎంట్రీ ఉంటాయి. అలియా ఎంట్రీ సింపుల్‌గా ఉంటుంది. […]
అదే కనుక జరిగితే..రాజమౌళి పతనం మొదలైన్నట్లే..?
రాజమౌళి..సినీ ఇండస్ట్రీలో ఆయన కంటూ ఓ ప్రత్యేకమైన పేరుంది. ఆ పేరుకి ఓ చరిత్ర ఉంది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఈయన సినిమాలంటే జనాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల నాడి పట్టి ఆయన సినిమాలు తీస్తారు అనే ఓ నమ్మకం. ఇంకా చెప్పాలంటే రాజమౌళి ట్రెండ్ ఫాలో అవ్వడు..సెట్ చేస్తాడు. ఇప్పటి వరకు మనం ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే ఆ విషయం క్లారిటీ గా అర్ధమైపోతుంది. బాహుబలి లాంటి ఓ […]
మరికొన్ని గంటల్లో RRR రిలీజ్..ధియేటర్ ఓనర్స్ సంచలన నిర్ణయం..?
ప్రపంచ వ్యాప్తంగా మరొ కొద్ది గంటల్లోనే RRR సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీని కోసం జక్కన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎవ్వరికి వాళ్లు తమ ఫ్యామిలీతో సినిమా ను చూడటానికి రెడీ అవుతున్నారు. బడా బడా స్టార్స్ కూడా..ఈ సినిమాను తెర పై చూడటాని ఈగర్ వెయిట్ చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దాదాపు నాలుగేళ్ళు కష్టపడి తెరకెక్కించిన ఈ మూవీని అసలు రిజల్స్ మరి కొద్ది గంటల్లోనే తేలిపోతుంది. కాగా, ఈ […]
కేవలం ఆ ఒక్క రీజన్ వల్లే నేను ఫెయిల్యూర్‌ని.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!
దేశవ్యాప్తంగా ఉన్న మెగా అండ్ నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. దాదాపు దర్శక ధీరుడు రాజమౌళి నాలుగేళ్లు పడిన కష్టం మనం తెర పై చూడబోతున్నాం. ఆయన సినిమాలో ని మ్యాజిక్ ని మరికొన్ని రోజుల్లోనే మనం తెర పై చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన పోస్టర్స్ ను షేర్ చేస్తూ..హంగామా చేస్తున్నారు. మార్చి 25న భారీ […]
ఆ యాంకర్ కి నోరు ఎక్కువ.. ఎన్టీఆర్ ఊహించని కామెంట్స్..!!
యాంకర్ సుమ..ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. గత కొన్ని ఏళ్లుగా బుల్లితెర పై తనదైన స్టైల్ లో యాంకరింగ్ లు చేస్తూ..జనాలను కడుపుబ్బ నవిస్తూ..ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. నాకు లేరు పోటి నాతో నాకే పోటీ..అన్న రీతిలో ఓ వైపు బుల్లితెర పై షో లకు యాంకరింగ్ చేస్తూనే ..మరో వైపు స్టార్ హీరోల సినిమాలకు ఆడియో ఫంక్షన్లని హోస్ట్ చేస్తుంది. సినిమా ఎవ్వరిదైనా యాంకరింగ్ అంటే సుమ గుర్తురావాల్సిందే.. సుమ కి చాలా మంది ఫ్యాన్స్ […]