వారణాసి: ఈసారి అక్కడ గట్టిగా ప్లాన్ చేసిన రాజమౌళి..!

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఫారెస్ట్ బాక్‌ డ్రాప్ అడ్వెంచరస్‌ డ్రామాగా సినిమా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే.. సినిమా కోసం కేవలం మహేష్ రాజమౌళి అభిమానులే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాను గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేస్తూ.. జక్కన్న ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. 2027 సమ్మర్ కానుకగా థియేటర్లలో […]