పవన్ కళ్యాణ్ గెలిస్తే మొదట ట్రోలర్స్ అటాక్ చేసేది ఆ మెగా హీరోనే.. ఎందుకంటే..?

పవన్ కళ్యాణ్ ..పవన్ కళ్యాణ్ .. పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు . ఆయన విజయం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వచ్చింది ..ఆయనకు సపోర్ట్ చేయాలి […]

పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఏం చేస్తుందో తెలుసా..?

పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు ఉన్నారు అన్న సంగతి తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ చాలామంది స్టార్స్ కోరుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవాలి అంటూ ఈ స్టార్ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఏపీ రాజకీయాలలో కూడా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కేవలం మరికొద్ది గంటల్లోనే ఏపీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం […]

కూటమి అధికారం చేపడితే పవన్ కళ్యాణ్ కి బొక్క పడుతుందా..? ప్లస్ గా మారుతుందా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ రాజకీయాలలో ఏం జరగబోతుంది అన్న విషయమే హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది . మరికొద్ది గంటల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది . దీంతో ఏపీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది . చాలా చోట్ల 144 సెక్షన్ విధించారు . అంతేకాదు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా సెక్యూరిటీ క్రియేట్ చేశారు. కాగా పలువురు మీమర్స్ ట్రోలర్స్ సోషల్ మీడియాలో రాజకీయ […]

చంద్రబాబు నాయుడు గెలిస్తే మొట్టమొదటిగా చేసే పని అదేనా..? రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసేసాడా..!?

ఈ మధ్యకాలంలో పెళ్లికి వెళ్లిన .. బర్త్డ డే లకు వెళ్లిన.. ఫంక్షన్స్ కి వెళ్ళిన.. రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ . ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్లేటప్పుడు మనం గిఫ్ట్ ఎత్తుకు వెళ్తాం.. అయితే ఇప్పుడు మనం ఇచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వనే ఇస్తారు ..చాలా ట్రెండీగా మారిపోయింది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు స్థాయిని బట్టి ఇస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలల్లో సైతం […]

మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. అందరికీ కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ బిహేవియర్…!?

పవన్ కళ్యాణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్.. ఇప్పుడు రాజకీయాలలో పవర్ ఇవ్వబోతున్నాడు.. పవర్ రాబట్టబోతున్నాడు.. పవర్ తెచ్చుకోబోతున్నాడు.. ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అనే డైలాగ్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు . త్వరలోనే ఏపీ రాజకీయ చరిత్ర తిరగరాయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న కామెంట్స్ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా […]

పాపం ..టిడిపి గెలిచినా..? అధికారం చేపట్టినా..? ఆ క్యాండిడేట్ మాత్రం బకరా అవ్వక తప్పదుగా..!?

ఇప్పుడు ఏపీలో ఎలాంటి హీట్ వాతావరణం నెలకొందో మనందరికీ తెలిసిందే . బయట సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అంతకు మించిన రేంజ్ లో ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచేస్తున్నాయి . కేవలం కొద్ది గంటలే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ నేతలు బీపీ పెంచేసుకుంటున్నారు . హార్ట్ బీట్ డబ్ డబ్ అంటూ కొట్టుకుంటుంది . ఎప్పుడు ఏం జరుగుతుందో ..? ఎప్పుడు […]

పవన్ కళ్యాణ్ ని లేపేయడానికి ఆ పార్టీ వాళ్లు అలా చేస్తున్నారా..? నాగబాబు సంచలన కామెంట్స్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. అది ఇంట్లో కాదు ఇరుగుపొరుగు అమ్మలక్కలు కాదు ..పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ కాదు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు ఎక్కడ చూసినా సరే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తే జనాలకి మేలు జరుగుతుంది..? అనే విషయాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో టిడిపి – జనసేన – బిజెపి అలాగే వైసిపిల మధ్య టఫ్ […]

జ‌న‌సేన నుంచి ఫార్టీ ఇయ‌ర్స్ పృథ్వీ పోటీ చేసేది అక్క‌డేనా…!

రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఎవ‌రు ఎవ‌రికీ శ‌తృవులు కూడా కాదు. ఒక‌ప్పుడు.. నోరు పారేసు కున్న నాయ‌కులే.. త‌ర్వాత కాలంలో అదే పంచ‌న చేరిపోవ‌డం.. రాజ‌కీయాల్లో త‌ప్ప ఇంకెక్క‌డైనా సాధ్య‌మేనా? అంటే.. కాద‌నే కామెంటే వినిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. గ‌తంలో వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించిన సినీ క్యారెక్ట‌ర్ న‌టుడు, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. అమ్మ‌నా బ‌త్తాయ్ డైలాగుల‌తో వెండితెర‌ను కుదిపేసిన పృథ్వీ.. ఇప్పుడు.. జ‌న‌సేన పంచ‌న చేరేందుకు […]

జ‌న‌సేన వైపు.. ఆ వైసీపీ ఎమ్మెల్యేల చూపు.. ఇంత షాకా…!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జ‌రుగుతున్నాయ నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. చాలా మంది జ‌గ‌న్ అభిమానుల‌మ‌ని చెప్పుకొనే నాయ‌కులు కూడా ఇప్పు డు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే త‌మ దారి తాము చూసుకునేందుకు ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏం జ‌రిగిందో […]