చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకు వెళ్లి.. ఆయనకే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన లెజెండ్రీ నటి ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక చిరంజీవికి మొదటి నుంచి అందరితోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కొందరితో విభేదాలు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి ఎవరినైనా ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తారు అహంలేని.. సింప్లిసిటీని మెయింటైన్ చేసే వ్యక్తిగా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకని వెళ్ళిన ఒక స్టార్ హీరోయిన్.. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అదేంటి పెళ్లి పిలుపులకు […]