పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిపిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
Tag: jagapathi babu
`దశరథ్`గా మారిన జగపతిబాబు..అదిరిన న్యూ లుక్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దర్శకుడు దేవా కట్టా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `రిపబ్లిక్`. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పూర్తిగా ప్రజాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయగా.. రిపబ్లిక్ నుంచి […]
మందేసి ఆ హీరోయిన్‌తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైరల్!
విలక్షణ నటుడు జగపతిబాబు మందేసి హీరోయిన్‌తో చిందులు వేయడం ఏంటీ..? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? అసలు ఏంటీ కథా..? అన్న సందేహాలు టైటిల్ చూడగానే మీ మదిలో మెదిలే ఉంటాయి. మరి మీ సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఆలస్యం చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా `మహా సముద్రం`. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లవ్ […]
తండ్రి కాబోతున్న జగపతిబాబు..అసలు మ్యాటర్ ఏంటంటే?
జగపతిబాబు తండ్రి కాబోతున్నాడట. ఈ వయసులో తండ్రి కావడం ఏంటీ? అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అయితే రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబు.. ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడీయన. ఈ క్రమంలోనే జగ్గూభాయ్ కు తాజాగా బాలీవుడ్ ఆఫర్ తలుపుతట్టిందని..స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా […]
జగపతిబాబు పరువు తీసిన బాబు గోగినేని..ఏం జరిగిందంటే?
ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేనికి అలవాటే. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలవకపోతే.. ఆయనకు రోజు కూడా గడవదు. ఇక తాజాగా సీనియర్ హీరో జగపతిబాబుపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ పరువు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. కరోనా కష్టకాలంలో దొరకిన ఒక దివ్యాస్త్రం ఆనందయ్య మందు. దాదాపు ప్రజలందరూ కూడా అదే నమ్మకంగా ఆనందయ్య మందును వాడుతున్నారు. ఇక ఇటీవల జగపతిబాబు […]
నేను ఆనందయ్య మందు వేసుకున్నాః జగపతిబాబు
ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఆనందయ్య కరోనా మందు గురించి ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా దీనిపై ఎన్నో అనుమానాలు మరెన్నో ట్విస్టులు నెలకొన్నాయి. అయితే దీనికి కొంతమంది సపోర్టు చేస్తే.. మరికొంత మంది వద్దంటూ వాదించారు. కానీ ఎక్కువమంది మాత్రం సపోర్టు చేశారు. ఇక ఇప్పుడు జగపతిబాబు కూడా ఆనందయ్య మందుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి ఆయన ఆనందయ్య మందుకు మద్దతు తెలుపుతూనే […]
బసి రెడ్డిని బీట్ చేస్తానంటున్న జగ్గుభాయ్!
జగపతి బాబు అలియాస్ జగ్గుభాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపడి బాబు.. సరైన సక్సెస్ లేక కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే బాలయ్య హీరోగా తెరకెక్కిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి ఈయన సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి విలన్ పాత్రలో తనదైన మార్క్‌ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న […]
రంభ ఫ్యాన్ గా జగపతిబాబు…!?
అప్పటిలో తన అభినయంతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకటి. స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నాడు జగ్గూ భాయ్ అలియాస్ జగపతిబాబు. అవును ఇది నిజమే.కానీ ఇది రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. గతంలో సినిమాల్లో జగపతిబాబు, రంభ […]
ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకోమంటోన్న జగపతిబాబు
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ప్రశంసలు కురిపించాడు. జగపతిబాబు విలన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ జయ జానకీ నాయక సక్సెస్ మీట్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని హంసలదీవిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర సిబ్బంది, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఓ ఫైట్‌ను హంసలదీవి వద్ద చిత్రీకరించారు. ఇది సినిమాకే […]