కాంగ్రెస్ స‌భ‌కి.. ప‌వ‌న్‌, జ‌గనా..!

గుంటూరు వేదిక‌గా ఆదివారం కాంగ్రెస్ నిర్వ‌హించ‌నున్న హోదా కోసం స‌భకు పెద్ద ఎత్తున ఇంకా చెప్పాలంటే హోదా క‌న్నా ఎక్కువ‌గానే ప్ర‌చారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా హాజ‌రవుతున్నారు. దాదాపు 2019 ఎన్నిక‌ల నాటికి హోదా ను పెద్ద సెంటిమెంట్ అంశం చేసేసి.. ఏపీ ప్ర‌జ‌ల ఓట్లు కొల్ల‌గొట్టాల‌ని కాంగ్రెస్ స్ఠానిక నేత‌లు పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. అందుకే హోదా కోసం పోరు పేరుతో అన్ని పార్టీల వారినీ ఏకం చేయాల‌ని […]

నంద్యాల బై పోల్ ఏక‌గ్రీవం వెన‌క విజ‌య‌మ్మ‌..!

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌! ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇప్పుడు దీనికి బైపోల్ అనివార్య‌మైంది. అయితే, ఇది వైసీపీ గెలిచిన సీటు. త‌ర్వాత పొలిటిక‌ల్ కార‌ణాల నేప‌థ్యంలో భూమా టీడీపీ సైకిల్ ఎక్క‌డం.. అనూహ్యంగా ఆయ‌న మ‌ర‌ణించ‌డం తెలిసిందే. దీంతో ఇప్పుడు అటు టీడీపీ.. ఇటు వైసీపీల‌కు ఈ బైపోల్ ఛాలెంజ్‌గా మారింది. త‌మ పార్టీ సీటే కాబ‌ట్టి బైపోల్‌లో పోటీ చేసే అర్హ‌త త‌మకే ఉంద‌ని […]

ఈ ప్ర‌శ్న‌కు బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌లు ఏమంటారో?

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింది. రాజ‌ధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వ‌న‌రుల‌ను కోల్పోయింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా తెప్పించుకోవ‌డం, లోటు బ‌డ్జెట్ నిధులు విడుద‌ల‌య్యేలా చూడ‌డం, అప్ప‌లు, ఆస్తుల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడ‌డం వంటివి ఏపీలో అధికార‌, విప‌క్ష పార్టీల‌పై ఉన్నాయి. దీనికి తోడు ప్ర‌శ్నిద్దాం […]

టీడీపీకి షాక్‌:  బీజేపీకి వైసీపీ మ‌ద్ద‌తు

ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. మిత్రుల మ‌ధ్య క‌ల‌హాలు.. కొత్త పొత్తులు, వ్యూహాల‌తో రాజ‌కీయ పార్టీలు బిజీబిజీగా ఉంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తోంద‌ని మీడియా వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు చూచాయ‌గా ఒప్పుకున్న‌ట్లు ఆస‌క్తిక‌ర క‌థ‌నం చ‌క్కెర్లు కొడుతోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం.. ఇప్పుడు టీడీపీకి మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. ప్ర‌తిప‌క్ష వైసీపీతో బీజేపీ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తోంద‌నే […]

మోడీ జగన్ భేటీ గురించి ప్రశ్నించడానికి మీరెవరు?

ప్రధాని మోడీ మరియు వైస్ జగన్ భేటీ తో నవ్యంద్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడిక్కినాయి .మోడీ  భేటీలో ప్రత్యేక హోదా ,రైతుల గిట్టుబాటు ధర,భూసేకరణ ,చంద్రబాబు అవినీతి మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైన మాట్లాడానని  వైస్ జగన్ చెప్పుతుంటే, టీడీపీ మంత్రులు మరియు నాయకులు లేదు వైస్ జగన్ పైన ఉన్న కేసులు ,మని లాండరింగ్ ఛార్జ్ షీట్లు కేసు లో కూడా జగన్ ని A1 ముద్దయి గా ED చేర్చితే తనను ఎక్కడ […]

వైసీపీలో నూతన ఉత్సాహం కారణం అదే!

చాలాకాలం నుండి  ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకక  లోలోపల జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ మదనపడుతున్నవేళ ప్రధాని అపాయింట్‌మెంట్‌తో జగన్ తో  సహా వైస్సార్సీపీ నాయకులకి మొహాలలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతుంది . టీడీపీ దోస్తీతో మరియు చంద్రబాబు స్నేహం కారణంగా మోడీ జగన్ ని దూరం పెడుతున్నారు అని వైస్సార్సీపీ నాయకులూ అనుకునేవారు .ఎట్టకేలకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకటం మోడీ  జగన్‌ను చూసిన వెంటనే జగన్ ను పేరు పెట్టి పిలవటం చూసి చంద్రబాబు మీద ప్రేమ […]

జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా ఆ నియోజకవర్గం లో కులాల కుమ్ములాట

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ అన‌గానే మ‌న‌కు రెడ్డి సామాజిక‌వ‌ర్గం గుర్తుకు వ‌స్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో ఆ పార్టీలో రెడ్ల‌కే ప్ర‌యారిటీ ఉంటుంద‌న్న టాక్ ఉండనే ఉంది. అయితే రెడ్లు ఎక్కువుగా ఉన్న జిల్లాలు మిన‌హాయిస్తే మిగిలిన జిల్లాల్లో జ‌గ‌న్ ఇత‌ర వ‌ర్గాల‌కు కూడా ప్ర‌యారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ చాలా చాలా వీక్‌గా ఉన్న జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి. […]

క‌న్నాకు జగన్ బంపర్ ఆఫర్

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి చివ‌రి మెట్టు వ‌ర‌కూ వ‌చ్చిన వైసీపీ.. ఈ సారి ఎలాగైనా విజ‌య‌తీరాల‌ను అందుకుని అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అంతేగాక రాజ‌ధాని ప్రాంతంలో ప‌ట్టు కోసం వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌ ఇప్పుడు.. త‌న తండ్రి వైఎస్‌కు అత్యంత ఆప్తులుగా పేరొంది, ఇత‌ర పార్టీల్లో చేరిన నేత‌ల‌పై దృష్టిపెట్టారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి త‌న‌యుడు కాసు మ‌హేశ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ […]

జ‌యంతిని వ‌ర్థంతిగా మార్చేసిన లోకేష్‌

ముందు తెలిసో తెలియ‌కో మాట జార‌డం.. త‌ర్వాత వాటిని స‌రిజేసుకోవ‌డం ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఐటీ పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు బాగా అలవాటైపోయింది. మాటల్లో ఆయ‌న తీవ్రంగా త‌డ‌బ‌డుతున్నారు. ఇటీవ‌లే మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. అంత‌కుముందు ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆయ‌న ఇదే విధంగా స్లిప్ అయిన విష‌యం తెలిసిందే! తాజాగా అంబేడ్క‌ర్ జ‌యంతి రోజున కూడా ఆయ‌న మాట జారి న‌వ్వుల‌పాల‌య్యారు.ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న చిన‌బాబు.. త‌న‌ పొర‌పాట్ల‌తో సొంత పార్టీ నేత‌లు ఖంగు తినేలా […]