అమ్మాయిని వేధించాడని గెటప్ శ్రీనుని ఎలా కొట్టారో చూడండి!

జబర్దస్త్ షో ప్రతి గురు, శుక్రవారాలలో నిన్ను రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న షో. ఈ జబర్దస్త్ షో ఎంతోమందికి జీవనోపాధి కల్పించింది. ఈ జబర్దస్త్ షో ను వేదికగా చేసుకొని ఎంతోమంది కమెడియన్లు వారిలో ఉన్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని వెండి తెరపై కూడా అవకాశాలు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. ఇప్పటికే త్రీ మంకీస్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గెటప్ శ్రీను అక్కడ అక్కడ […]

ముదురుతున్న వివాదం..దిగొచ్చిన హైపర్ ఆది..కానీ..?

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే వివాదం ముద‌ర‌డంతో.. హైప‌ర్ ఆది సోష‌ల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్న […]

చిట్టి గౌనులో ర‌ష్మీ అందాల విందు..వైర‌ల్‌గా పిక్స్‌!

రష్మీ గౌతమ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. గ్లామర్‌ విషయంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా చూపించేస్తుంది. ఇక ఈ భామ అందాలకు సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే ర‌ష్మీ ఫొటోలు పెడితే చాలు లక్షల్లో వ్యూస్‌, లైకులు వచ్చేస్తుంటాయి. అంతటి హాట్‌నెస్ ర‌ష్మీ సొంతం. ఇక తాజాగా ప‌సుపు రంగంలో ఉన్న చిట్టి గౌను ధ‌రించి మ‌ళ్లీ అందాల విందుకు తెర […]

పర్ఫుల్ డ్ర‌స్‌లో పిచ్చెక్కిస్తున్న ర‌ష్మి అందాలు..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు సినిమాలు చేసినా గుర్తింపు పొంద‌లేని ర‌ష్మి.. జ‌బ‌ర్ద‌స్త్ కామెడి షో ద్వారా యాంక‌ర్‌గా బుల్లితెర‌పై సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టీవీ షోల‌తోనే బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. సోస‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇక తాజాగా పర్ఫుల్ కలర్ టాప్, ప్యాంటు ధరించి మ‌రోసారి అందాల ఆర‌బోత‌కు తెర లేపింది ర‌ష్మి. అంతేకాదు, […]

స్మగ్లింగ్ కేసులో కమెడియన్..?

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ నటుడి పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. స్మగ్లింగ్ చేస్తూ గతంలో ఓ సారి పట్టుబడిన జబర్దస్త్ నటుడు హరి పేరు తాజాగా మరో కేసులోనూ వినిపిస్తోంది. శేషాచలం అడవుల్లో అధికారులు నిర్వహించిన కూంబింగ్ లో నాగపట్ల, వెస్ట్ బీట్‌, చీకిమానుకోన ద‌గ్గ‌ర 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ప‌ట్టుబ‌డ్డారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువగల ఎర్రచందనం దుంగలు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ […]

సుడిగాలి సుధీర్ ఇంట తీవ్ర విషాదాన్ని నింపిన క‌రోనా!

సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది క‌రోనా వైర‌స్‌. ఈ మహ‌మ్మారి ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకోగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్ద అయిన సుధీర్ అమ్మమ్మ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆమె వయసు రీత్యా కోలుకోలేక.. తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని.. చివరి చూపు […]

‘బిల్డప్ బాబాయ్’ గా బ్రహ్మీ…?

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో గెటప్ శ్రీను పోషించిన ఓ పాత్ర‌ను లెజెండ‌రీ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం స్పూఫ్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు చాలా కాలం త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ హీరోగా వ‌చ్చిన ‘పెళ్లిసంద‌డి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను కాస్త మార్చి ‘పెళ్లిసందD’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం […]

బంతిపూల జానకి TJ రివ్యూ

సినిమా:బంతిపూల జానకి రేటింగ్:1/5 పంచ్ లైన్: జబర్దస్త్ ప్లాప్ స్కిట్ నటీనటులు:ధన్‌‌రాజ్‌, దీక్షాపంత్, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్‌, అదుర్స్‌ రఘు, వేణు తదితరులు సంగీతం: బోలే నిర్మాతలు: కళ్యాణి-రామ్ స్క్రీన్‌ ప్లే,దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ సినిమా అంటేనే వ్యాపారం.అది కాదన లేని నిజం.అయితే ఆ వ్యాపారం కాస్తా కొత్తపుంతలు తొక్కుతోంది.తక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బులు రావాలి అన్నదే ఇప్పుడు అందరి కాన్సెప్ట్..క్వాలిటీ సంగతై దేవుడెరుగు..ఎంత తక్కువ లో సినిమా అయితే అంత […]

రష్మీ అభిమానికి బంపర్ ఆఫర్!

తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గురించి తెలియని వాళ్ళుండరేమో ఇప్పుడు.అంతగా పాపులర్ అయిపోయింది అమ్మడు. అటు జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం కి యాంకరింగ్ తో కొంతా, సినిమాల్లో అందాల ఆరబోతతో మరికొంత.ఏదయితేనేం రష్మీ జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ ప్రోగ్రాం.స్టార్ సెలెబ్రిటీ హోదా లో బయటికెళ్తోంది రష్మీ ఇప్పుడు మరి. వాస్తవానికి రష్మీ ఎప్పుడో తెరంగ్రేటం చేసింది.అడపా దడపా చిన్న చితకా రోల్స్ తో కెరీర్ తొలినాల్లో నెట్టుకొచ్చింది రష్మీ.అయితే జబర్దస్ కామెడీ ప్రోగ్రాం లో యాంకరింగ్ చేసే ఛాన్స్ […]