బాలకృష్ణ – శ్రీదేవి కాంబినేషన్లో మూవీ రాకపోవడానికి కారణం అదేనా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ,ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని చిరంజీవి వరకు చాలామంది హీరోల సరసన జతకట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అందరి హీరోలతో నటించింది. అయితే బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. పైగా ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ […]

టాలీవుడ్ హాట్ టాపిక్‌: హీరో, కెమేరామెన్ క‌లిసి డైరెక్ట‌ర్‌ను పీకి ప‌డేశారు…!

టాలీవుడ్ లో హీరోలు… దర్శకులను చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అంతా తమకే తెలుసు తాము చెప్పినట్టే చేయాలని బిల్డప్పులు ఇస్తూ ఉంటారు. డైరెక్షన్లో వేలుపెట్టి చాలా సినిమాలు ప్లాప్ అవ్వటానికి హీరోలు కారణం. తాజాగా టాలీవుడ్ లో తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఒకతను ఉన్నాడు. తొలి సినిమా సూపర్ హిట్ అవడంతో రెండవ సినిమాకే స్టార్ హీరోతో పని చేసే అవకాశం తెక్కించుకున్నాడు. ప్రాజెక్టు కూడా […]

నిక్కీ గల్రానీని ఆ హీరో నిజంగానే టార్చర్ చేశారా.?

హీరో నిక్కి గల్రాని ప్రస్తుతం మూవీస్ కి దూరంగా ఉంటుంది. కానీ ఈ హీరోయిన్ కి మాత్రం కాస్త కూస్తో ఇండస్ట్రీలో నేమ్ ఫేమ్ మాత్రం ఉంది. ఆది పినిశెట్టి ని ప్రేమించి పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గత కొద్ది రోజులుగా ప్రెగ్నెన్సీ రూమర్స్ ని ఎదుర్కొంటుంది. అయితే రీసెంట్ గా ఈమె పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంతో చాలామంది ప్రెగ్నెంట్ అన్నారు. దాంతో అందరికీ వార్నింగ్ ఇచ్చి ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని […]

న్యూ** గా నటించమని కాజల్ కి బ్లాంక్ చెక్ ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఎవరంటే..?

ఒకప్పుడు తన క్రేజ్ తో సౌత్ లో ఒక ఊపు ఊపిన కాజల్ అగర్వాల్ కొడుకు పుట్టాక కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అలా బాలయ్యతో భగవంత్ కేసరి, భారతీయుడు 2 లో కమల్ హాసన్ సరసన నటించింది.అలాగే సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి ఓ స్టార్ ప్రొడ్యూసర్ బ్లాంక్ చెక్ ఇచ్చి హాట్ గా నటించి మరింత […]

స్టార్ డైరెక్టర్ కొడుకుని పెళ్లి చేసుకోవాల్సిన తాప్సి.. కానీ ఎక్కడ చెడిందంటే.?

సొట్టబుగ్గల సుందరి తాప్సి బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను ఈ సంవత్సరం రహస్యంగా పెళ్లాడింది. అయితే ఈ విషయం తన సన్నిహితులు, ఫ్రెండ్స్ బయట పెట్టేదాకా తాప్సి స్పందించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు తాప్సి పెళ్లి వీడియో వైరల్ అయింది. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీకి వెళ్ళిన తాప్సి సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన సమయంలో ఓ డైరెక్టర్ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుందట. ఇక ఆ […]

ఆ స్టార్‌ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన దేవయాని.. కానీ ఆ హీరోయిన్ ఎంట్రీ తో..?

సీనియర్ నటి దేవయాని అంటే ఇప్పటి సినీ ప్రియులకు కూడా పరిచయమైన పేరే.. ఎందుకంటే ఈమె అరవింద సమేత లో ఎన్టీఆర్ తల్లిగా,జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పెద్దమ్మగా..లవ్ స్టోరీ లో సాయి పల్లవి తల్లిగా నటించింది. అయితే ఈమె ప్రస్తుతమైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తమిళ, మలయాళ,తెలుగు భాషల్లో కలిపి మొత్తం 70 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలా ఈ హీరోయిన్ పేరు చెప్పగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ […]

విజయ్ దేవరకొండ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనన్న తారక్.. ఇదెక్కడి దరిద్రం రా బాబు అంటూ..

సినీ ఇండస్ట్రీలో హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా విజయ్ దేవరకొండ సినిమాకు ప్రస్తుతం తారక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అంటూ వార్త వైరల్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ ఇలా ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అదే రీతిలో మరోసారి తన వాయిస్‌ను ఎన్టీఆర్.. విజయ్ దేవరకొండ సినిమాకు ఇవ్వనున్నాడట. ఎన్టీఆర్‌ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే గొంతులో గాంభిర్యం.. ప్రస్తుతం ఉన్న హీరోల అందరిలో గంభీరమైన గొంతు […]

రమా రాజమౌళి దగ్గర అప్పు తీసుకున్న ఆ క్రేజీ డైరెక్టర్.. కోట్లు వస్తున్న ఇంకా తీర్చక పోవడానికి కారణం అదేనా..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ల‌లో హను రాఘవపూడి ఒకరు. ఈయన చివరిగా తెర‌కెక్కించిన సీతారామం సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీకి దేశభక్తి జోడించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈయన.. ఈ సినిమాతో భారీ సక్సెస్ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం హ‌నురాఘవపూడి పాన్ ఇండియ‌న్ స్టార్‌ ప్రభాస్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు రూ.5కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. బ్రిటిష్ నేపథ్యంలో ఈ […]

హరీష్ శంకర్ నోటి దూల వల్లే మిస్టర్ బచ్చన్ ఫ్లాప్.. ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్..!

మాస్ మహారాజు రవితేజ హీరోగా.. హరిష్ శంకర్ డైరెక్షన్‌లో తరికెక్కిన‌ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయున ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రవితేజకి ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా తిరిగి సినిమా వెనక్కు రాబట్ట లేకపోయింది. ఈ క్రమంలో సినిమా ప్రొడ్యూసర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ […]