నాగార్జునకు తమ్ముడిగా బాలయ్య.. నాగచైతన్యకు బాబాయ్‌గా నేనున్నా అంటూ..!

టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున, నందమూరి హీరో బాలయ్య మధ్యలో విభేదాలు ఉన్నాయంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తునేఉన్నాయి. కానీ.. వీరిద్దరి మధ్య అనుబంధం చాటి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా నాగార్జునకి.. బాలయ్య తమ్ముడుగా మారి, చైతన్యకు బాబాయిగా అండగా నిలిచిన సందర్భం ఒకటి ఉంది. గతంలో బాలయ్య, నాగార్జునకు పడదు అంటూ ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయని ఎన్నో ప్రచారాలు నడిచినా.. త‌ర్వాత బాలయ్యకు తనకు ఎలాంటి విభేదాలు లేవని నాగార్జున చెప్పేందుకు ప్రయత్నించాడు. […]

చిరంజీవి ‘ ఠాగూర్ ‘ వల్ల మా లైఫ్ నాశనమైంది.. ప్ర‌ముఖ డాక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఎన్నో సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి. వి.వి. వినాయక్ డైరెక్షన్లో వ‌చ్చిన ఈ సినిమాలో శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా న‌ట‌టించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి.. అన్యాయాన్ని అణచివేయడానికి పరోక్షంగా పోరాడే యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగాను రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాలో వ‌చ్చే హాస్పిటల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ.. ఈ […]

రూ. 2 లక్షల టాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీ.. రికార్డ్‌ల లెక్క‌ చూస్తే మైండ్‌బ్లాకే.!

వెండితెర అద్భుత దృశ్య కావ్యం మాయాబజార్ గురించి ఇప్పటికీ ఎంతోమంది ప్రస్తావిస్తూనే ఉంటారు. 66 ఏళ్ల క్రితం వెండితెరపై రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా సాంకేతికత గురించి ఇప్పటికీ ఎంద‌రిలోనో చర్చలు జరుగుతూనే ఉంటాయి. కెమెరామెన్ మార్కస్ భర్ట్.లీ అప్పట్లో గ్రాఫిక్స్ సృష్టించే అంత టెక్నాలజీ లేకపోవడంతో.. కెమెరా టెక్నిక్స్ తో మాయాజాలాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. నిజంగా మాయలు జరుగుతున్నట్లుగా ఆడియన్స్ భావించారు. ముఖ్యంగా వివాహ భోజనంబు సాంగ్లో లడ్డూలన్నీ […]

మా అత్తమామల ప్రవర్తన అలానే ఉంటుంది.. చరణ్ కూడా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్యగా, మెగా ఇంటి కోడలి గానే కాదు.. అపోలో ఫార్మసీ మంచి చెడులు చూసుకునే బెస్ట్ బిజినెస్ ఉమెన్ గాను ఉపాసన మంచి పాపులారిటి ద‌క్కించుకుంది. ఈమె అంటే మెగా ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఇష్టపడతారు అన్న సంగతి తెలిసిందే. ఇక వృత్తిపరమైన విషయాలను కాదు.. సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది ఉపాసన. ఈ క్ర‌మంలో ఇటీవల […]

వామ్మో.. ఈ ఎన్టీఆర్ హీరోయిన్ ఏంటి అంతలా మారిపోయింది.. ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాకే.. !

ఇండస్ట్రీలో అడుగుపెట్టి త‌ను నటించిన ఒక్కే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఫస్ట్ మూవీ తర్వాత వీరికి వరుస అవకాశాలు క్యూ కట్టిన అనూహ్యంగా సినిమాలకు దూరమైన సందర్భాలు కూడా ఉంటాయి. అందం, అభినయం, టాలెంట్ ఉన్న ఇండస్ట్రీలో తమదైన మార్క్ వదిలి సినిమాలకు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకటి. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తుందా.. ఎన్టీఆర్ […]

ఉపాసన నిక్ నేమ్ తెలుసా.. చరణ్ అలానే పిలుస్తాడు..?

టాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌లో రామ్ చరణ్ – ఉపాసన జంట ఒకటి. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఈ జంటకు మంచి ఇమేజ్ ఉంది. ఇక మొదట్లో ఉపాసన పలు విమార్శ‌లు ఎదుర్కొన్న.. ఇప్పుడు ఆమెపై విమర్శించిన వారే ప్రశంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది.. ఈ జంట మెగా అభిమానులకు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులైన చరణ్ , ఉపాసన.. క్లీన్ కారా కు జన్మనిచ్చారు. ఈ […]

పుష్ప 2 – ఆర్ఆర్ఆర్ బిజినెస్ లెక్కలు ఇవే.. ఎంత తేడా అంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ పుష్ప 2 డిసెంబర్ 6న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై.. ప్రేక్షకులలో ఇప్ప‌టికే మంచి హైప్‌ నెలకొంది. నార్త్ బెల్ట్‌లో సైతం ఆడియన్స్ పుష్ప 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.200 కోట్ల గ్రాస్ కాయమని […]

ఆ ముగ్గురు స్టార్ దర్శకులపై కన్నేసిన ప్రభాస్.. డార్లింగ్ ప్లానింగ్ అదుర్స్ అంటూ..

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా అరడజన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దాదాపు రెండేళ్ల బిజీ లైనప్‌ను సెట్ చేసుకున్నాడు. అయితే ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించాలని ఇప్పటికి ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. కానీ.. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో ముగ్గురు స్టార్ హీరోలతో కొత్త ప్రాజెక్టులు త్వరలో ప్రకటించనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక‌ రాజ్యసభ మూవీని దాదాపుగా పూర్తి చేసిన డార్లింగ్.. […]

10th క్లాస్ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఎన్నో సినిమాలు రూపొందుతూనే ఉంటాయి. అందులో ఎక్కువగా ప్రేమ కథలు సక్సెస్ అందుకుంటాయి. పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు అనడానికి ఇటీవల ఎన్నో ఉదాహరణలు చూసాం. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన సక్సెస్ సాధించిన సినిమాల్లో గతంలో తెరకెక్కిన టెన్త్ క్లాస్ మూవీ ఒకటి. ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. […]