ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు అందడం లేదు. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కష్టమవుతుంది. దీని అంతటికి టికెట్ రేట్ల పెంపకమే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ రేట్లతో సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన రోజుల్లో రికార్డులు క్రియేట్ చేసేయని.. ఇటీవల కాలంలో టికెట్ రేట్లకు హైప్ పెంచడంతోనే.. సినిమాలు బ్రేక్ ఈవెన్ విషయంలో ఫెయిల్ అవుతున్నాయంటూ తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఏపీ సర్కార్ టికెట్ హైప్ విషయంలో సామాన్యుల నుంచి […]

