హీరోయిన్ కృతి సనన్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటించింది.. ఈ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొదటి రోజు దాదాపుగా రూ .250 కోట్ల రూపాయలకు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. సీత పాత్రకు కృతి సనన్ కు ప్రశంసలు అందుకుంది. అయితే ఈమె గురించి […]

పాపం కీర్తి సురేష్‌.. షూటింగ్ పూర్తైనా వాటిని మాత్రం వ‌ద‌ల్లేద‌ట‌!

మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం మంచి హిట్ అందుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. బహు భాషా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇటీవల సక్సెస్ కు దూరమైంది. తమిళంలో దర్శకుడు సెల్వ రాఘవన్ తో కలిసి నటించిన `సాని కాగితం` అని సినిమాలో కీర్తి సురేష్ మంచి మార్కులు అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమా ఓటీడీలో రిలీజ్ కావడంతో అనుకున్నంత విజయం సాధించలేదు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చెప్పుకునే స్థాయిలో సక్సెస్ లు […]

ఆ డైరెక్ట‌ర్ ఆదుకోపోతే ర‌మ్య‌కృష్ణ కెరీర్ క్లోజ్ అయ్యేద‌ట‌..తెలుసా?

ర‌మ్య‌కృష్ణ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పిన ర‌మ్య‌కృష్ణ‌.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. అయితే ప్ర‌స్తుతం స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న ర‌మ్య‌కృష్ణ‌.. కెరీర్ మొద‌ట్లో స‌రైన హిట్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంద‌రి చేత‌నో విమ‌ర్శ‌ల పాలైంది. ఆమె న‌టిస్తే సినిమా ఫ్లాపే అని..ఐర‌న్ లెగ్ అని ముద్ర కూడా వేయించుకుంది. దాంతో ఇక ర‌మ్య‌కృష్ణ కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు. […]

దాసరి మరణం వెనుక ఎవరికి తెలియని రహస్యం?

నటుడు, రచయిత, దర్శకుడు అయినా దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన సినీ కెరీర్లో ఎన్నో విజయాలను అందుకున్న. 150 కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే 53 కు పైగా సినిమాలను నిర్మించాడు. అంతేకాకుండా ఎంతోమంది నటీనటులను సినీరంగానికి పరిచయం కూడా చేశారు . సీనియర్ ఎన్టీఆర్, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో […]