మన టాలీవుడ్ నుండి ప్రతి వారం చివరలో అనగా శుక్రవారం నాడు కనీసం రెండు మూడు సినిమాలు రిలీజవుతూ ఉంటాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు ఒకవేళ రిలీజైతే మాత్రం చిన్న సినిమాలు రిలీజు చేయాలంటే కాస్త వెనకడుగు వేస్తారు. అయితే సంక్రాంతి ముగియడంతో పెద్ద సినిమాలు ఏవి ఇప్పట్లో రిలీజుకి నోచుకోవు. దాంతో చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు వరుసపెట్టి రిలీజుకి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే మైఖేల్, రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ సినిమాలు […]
Tag: Hit
వెంకటేష్ మైల్ స్టోన్ 75వ సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్ ఫ్రీ లుక్ చించేసాడుగా..!
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో మైల్ స్టోన్ చిత్రం 75వ సినిమా అప్డేట్ తాజాగా వచ్చింది. ఎఫ్ 3 సినిమా తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న సినిమా ఏంటి అంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో నానితో శ్యామ్ సింగరాయ్ నిర్మించిన నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ 75వ సినిమా రాబోతున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఎప్పటినుంచో అనుకుంటున్నా హిట్ ఫెమ్ దర్శకుడు […]
అందాల ఆరబోతతో హీటెక్కిస్తున్న హిట్ 2 సుందరి… నాభి అందాల వడ్డన చూడండి!
నాచురల్ స్టార్ సమర్పణలో వచ్చిన హిట్ 2 చిత్రం తాజాగా రిలీజై సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలో నటించిన అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి పేరు వచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు నేడు టాలీవుడ్లో బాగానే వినబడుతోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కునే క్రమంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఇంతకు మునిపే మీనాక్షి చౌదరి ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’ […]
మోక్షజ్ఞకు హిట్ 2 పిచ్చిగా నచ్చేసిందిగా.. నాని, అడవి శేష్, బాలయ్య ఫొటోస్ వైరల్..!
అడివిశేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని అడవి శేష్‌కి మరో సూపర్ హిట్‌ను అందించింది. ఇక ఈ సినిమాతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మించిన విషయం తెలిసిందే. గతంలో నాని హిట్ సినిమాను తెరకెక్కించి దానికి సిక్వల్ గా ఇప్పుడు హిట్ 2 తీసుకొచ్చాడు. ఈ […]
సమంత బుర్రే బుర్ర రా బాబు..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఐడియా..!
నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా నూతన దర్శకుడు శైలేష్ డైరెక్షన్లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 సినిమాలో హీరోగా అడివి శేష్ నటించాడు. ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు కూడా అడవి శేష్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమాగా నిలిచింది. […]
ఒక్కే సినిమాలో మహేష్ బాబు – పవన్ కళ్యాణ్..? ఇది కదారా అభిమానులకి కావాల్సింది..!
ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమంలోనైనా ఫ్రాంచైజ్‌ల ట్రెండ్ గట్టిగా నడుస్తింది… బాహుబలి, కే జి ఎఫ్, కార్తికేయ 2, ఇక నిన్న విడుదలైన హిట్2 సినిమా ఇలా సిరీస్ సినిమాలు అన్నీ విడుదలై సూపర్ హిట్ అవడంతో దర్శకులు కూడా ఇప్పుడు సిరీస్ లు తీసే ఆలోచనలో పడిపోయారు. ఇక త్వరలోనే టాలీవుడ్ లో పుష్ప2 , ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నిన్న విడుదలైన హిట్ 2 సినిమా 2020లో […]
ముగ్గురు హీరోలతో `హిట్ 3`.. నాని మాస్టర్ ప్లానింగ్ మామూలుగా లేదు!
న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన `హిట్` సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా `హిట్ 2` రాబోతోంది. ఇందులో అడవి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేస్తున్నారు. నాని […]
కళ్యాణ్ రామ్ కెరియర్ నే మార్చేసిన సినిమా లిస్ట్ ఇదే..!!
నందమూరి హీరో హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా 1989లో బాలగోపాలుడు అనే సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2003లో తొలిచూపులోనే అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇకపోతే ఈయన సినిమాలు చేసింది తక్కువే అయినా ఎక్కువగా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పటికే ఆయన కెరియర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఆయన కెరియర్ను మార్చింది మాత్రం కేవలం కొన్ని సినిమాలే […]
తెలుగు సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి హిట్లు కొట్టిన హీరోలు వీరే!
బేసిగ్గా మన తెలుగు సినిమాలలో ముఖ్యంగా హీరోల యొక్క పాత్రలు చనిపోతే ఆ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు కనబడవు. కానీ కొన్ని సినిమాలలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. యంగ్ హీరో తరుణ్ మొదలుకొని NTR, కళ్యాణ్ రామ్, నాని ఇలా అనేకమంది స్టార్ హీరోలు సినిమా ఎండింగ్లో చనిపోయినా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అలా సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి మెప్పించిన స్టార్ […]