చిరు రిజెక్ట్ చేస్తే.. అదే కథతో రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్..!!

ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ నటీనటులు సైతం కొన్ని కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది రిజెక్ట్ చేసిన కథలతోనే పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆ సినిమా ఎందుకు వదులుకున్నామని చాలా బాధపడిన సందర్భాలను.. కొంతమంది నటీనటులు తెలియజేయడం మనం చూసే ఉన్నాము. అయితే ఇప్పుడు స్టార్ హీరో రిజెక్ట్ చేసిన ఒక స్టోరీ తో రజనీకాంత్ పలు రికార్డులను క్రియేట్ చేశారు. ఆ సినిమా గురించి పూర్తి […]

వామ్మో.. శోభన్ బాబు ఆస్తి అన్ని వేల కోట్లా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. శోభన్ బాబు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఆయన అందంతోనే ఎంతోమంది ఆడవారిని ఆకర్షితులను చేయడమే కాకుండా ఆంధ్ర సోగ్గాడిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన జుట్టుకు ఉండే రింగు ఆయనకు ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొచ్చింది. ఇక ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే చాలా మంది శోభన్ బాబు రింగును ఉపయోగించుకొని మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. […]

దట్ ఈజ్ నందమూరి బాలయ్య..హీరోలు చూసి నేర్చుకోండయ్య..!!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉండచ్చు..పెద్ద పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఉన్నారు. కానీ, వాళ్లందరిలోకి నందమూరి ఫ్యామిలీ ది ఓ ఢిఫరెంట్ మైండ్ సెట్ అని చెప్పాలి. జనాల కోసం పని చేయడం..అభిమానులను ఉత్సాహ పరచడం..ఎంటర్ టైన్ చేయడం ఈ ఫ్యామిలీకి ఉన్న పెద్ద మంచి గుణం. జనరల్ హీరోలు డబ్బులు కోసం సినిమాలు చేసి..చేతికి వచ్చిన క్యారెక్టర్లు చేసుకుని పారితోషకం పుచ్చుకుని వెళ్లిపోతుంటారు. జనాల కోసం సినిమాలో నటించే హీరోలు చాలా తక్కువ […]

రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం బండ్ల గణేష్ పారితోషకం అన్ని లక్షలా..!

ముఖ్యంగా నట కిరీట రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలలో బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం బండ్ల గణేష్ ఆయన సినిమాలలో ఎక్కువగా నటించారు అని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. కానీ ఇటీవల ఆయన నిర్మాతగా కూడా పవన్ కళ్యాణ్ […]

వారు మోసం చేయడం వల్లే లక్షల్లో నష్టపోయిన శ్రీకాంత్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు మీడియంలో శ్రీకాంత్ కూడా ఒకరు. గతంలో తాను సైడ్ క్యారెక్టర్ గా నటించి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. దీంతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా పలు పాత్రలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే శ్రీకాంత్ తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తు తన జీవితంలోని జరిగిన కొన్ని విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. శ్రీకాంత్ […]

#NBK 107 నుంచి మరో లీక్..ఫొటోస్ వైరల్..!!

హీరో బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా స్పీడ్ గా ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ డైరెక్షన్లో NBK-107 అనే సినిమా తెరకెక్కిస్తున్న నేపథ్యం లో షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇది రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాలలో ఓపెన్ ప్లేసులో షూటింగ్ జరుగుతున్నది. అయితే చిత్తూరు బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. మొబైల్ నుంచి ఫోటోషూట్ చేసేవాళ్లను కంట్రోల్ చేయలేకపోవడంతో ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ అవుతూ […]

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కీలక సమావేశం.. వీటి పైనే చర్చ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దలు మరొకసారి సమావేశం కానున్నారు. ఇప్పటికే గత కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీలో వస్తున్న సమస్యలను ఎదుర్కోవడానికి సినీ పెద్దలు అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో సినీ కార్మికుల సమస్యలను అలాగే ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలి. టికెట్ ధరలు ఎలా నిర్ణయించాలి ఇలా ప్రతి విషయాన్ని కూడా వారు గతంలో చర్చించారు. కానీ ఇప్పుడు తాజాగా మరొకసారి ఫిలిం ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఒకేచోట కీలక […]

నిహారిక తల్లి కాబోతుందంటూ న్యూస్ వైరల్.. అసలు విషయం ఇదే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ మెగా డాటర్ కి కూడా అంతే గుర్తింపు ఉంది.. ఇక యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నిహారిక ఆ తర్వాత ఓ మనసు , సూర్యకాంతం వంటి సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ రెండు సినిమాలతో కూడా ఆమె హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోవడం గమనార్హం.అందుకే వెబ్ సిరీస్ లో […]

స్టార్ హీరోలకు కూడా దక్కని అరుదైన ఘనత సాధించిన చైతూ.. కారణం..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే తన సహనటీ అయిన సమంతను ప్రేమించి వివాహం చేసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోవడం జరిగింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? అనే విషయం ఇంకా ఇప్పటికీ తెలియడం లేదు. అయితే ప్రపంచంలోనే ఏ హీరో ఏ సినిమాతో సాధించలేని రికార్డును సైతం నాగచైతన్య ఒక చిత్రంతో సాధించాడని వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం. సినిమా […]