నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐదు పదుల వయసు దాటినా కూడా నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అప్పట్లో ఎంత ఎనర్జీతో అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీతో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. సినిమాలలో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోవడమే కాకుండా రాజకీయాలలో కూడా చాలా హుషారుగా ఉంటూ తనదైన శైలిలో హిందూపురం అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఒకవైపు […]
Tag: hilihght
అమీర్ ఖాన్ ను కోర్టుకి ఈడ్చిన నాగార్జున హీరోయిన్.. కారణం..?
గీతాంజలి.. మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా గిరిజ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో గిరిజా పాత్రకు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయని చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా అన్నీ కూడా టాప్ […]
అఖిల్ కెరీర్ ఒడిదుడుకులకు అమలే కారణమా… సంచలన నిజాలు…!
అక్కినేని కోడలిగా.. నాగార్జున రెండవ భార్యగా అమల ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈమె కేవలం అక్కినేని కోడలుగా మాత్రమే కాకుండా పలు సేవా సంస్థలను నడుపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది అంతేకాదు అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను కూడా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా మరింత పాపులర్ అవుతోంది. ఇదిలా ఉండగా ఈమె కొడుకు అఖిల్ చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే అఖిల్ తెలివికి ప్రతి […]
అన్నీ మా హీరోకే జరగాలా అంటోన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా సినిమా తీసి దాదాపు మూడేళ్లకు పైగా అయ్యింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించడంతో ఎక్కువ క్రెడిట్ ను తారక్ కొట్టేయలేకపోయాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తారక్ నెక్ట్స్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ తన పుట్టినరోజున తాను చేయబోయే రెండు ప్రాజెక్టులను అఫీషియల్ గా అనౌన్స్ చేసి అభిమానులను సంతృప్తి పరిచాడు. […]
పవన్ చేసిన తప్పుకు క్షమాపణ కోరిన చిరంజీవి.. ఏం జరిగిందంటే..?
కేవలం సామాన్య ప్రజలే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు కూడా తమ కుటుంబం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సమస్య వచ్చినప్పుడు ముందు ఉండడానికి కూడా వెనుకాడరు. ఇక అలాంటి వారిలో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి కష్టం వస్తేనే తట్టుకోలేని చిరంజీవి.. అలాంటిది ప్రాణానికి ప్రాణమైన తన తమ్ముళ్లకు కష్టం వస్తే తట్టుకోగలరా..? ఎంత పరిస్థితులనైనా ఎదుర్కొని వారికి అండగా నిలుస్తారు అని చెప్పడంలో […]
ఇప్పట్లో ఆ పని చేయనంటోన్న నిత్యా
అందాల భామ నిత్యా మీనన్ ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే ఈ బ్యూటీకి సంబంధించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ బ్యూటీ సినిమాలు తక్కువ చేయడానికి ఓ బలమైన రీజన్ ఉందని.. త్వరలోనే అమ్మడు పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై నిత్యా మీనన్ కూడా సైలెంట్ గా ఉండటంతో ఈ వార్తలు మరింత […]
జీవితాంతం ఆ డైరెక్టర్ కి రుణపడి ఉంటానంటున్న రమాప్రభ..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో అలుపెరుగని బాటసారిలా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన ఈమె ఏకంగా 1850 కి పైగా తెలుగుతోపాటు ఇతర భాషా చిత్రాలలో నటించి.. 30కి పైగా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని.. పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలియజేసిన రమాప్రభ ..సినీ రంగానికి కాస్త దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె వయసు 70 సంవత్సరాలు కావస్తున్నా […]
రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిజెక్ట్ చేసిన నాగార్జున.. కారణం..?
ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా ఒక హీరోను ఊహించుకొని కథను డైరెక్టర్ రాస్తే.. మరొక హీరో నటించడం లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని కథలు మాత్రం అందరి హీరోలకు సూట్ అయ్యే విధంగా ఉండవని చెప్పవచ్చు.. టాలీవుడ్ లో ప్రముఖ దర్శకులలో ఒకరైన శరత్ మండవ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.. ఇక అందులో తను డైరెక్షన్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వాటి […]
మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ కామెంట్స్.. ఫేక్ అంటోన్న హీరో!
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో నితిన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. అయితే రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పేరిట సోషల్ మీడియాలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. కొన్ని కులాల పేరుతో […]