సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మంచి కన్నా కూడా చెడు ఎక్కువుగా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా సినీ రంగం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సినీ ప్రమోషన్స్ కి వచ్చిన ప్లస్ పాయింట్స్ కంటే..సినిమా గురించి నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం..సినిమా రిలీజ్ కంటే ముందే..మూవీ కి సంబంధించిన పిక్స్, వీడియోస్, సీన్స్ ని లీక్ చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. అసలే కరోనా తెచ్చిన పెట్టిన నష్టలతో ఇండస్ట్రీ సతమతమవుతుంటే..ఇప్పుడు […]
Tag: hilihght
ఫస్ట్ టైం లవ్ మ్యాటర్ రివీల్ చేసిన విజయ్ దేవరకొండ..ఇంట్రెస్టింగ్ డీటైల్స్..!!
టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ ..ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ గా మారింది. ఇండస్ట్రీలో ఈయనకు మించిన మగాడు లేడంటున్నారు జనాలు. కొందరు హీరోయిన్స్ ఈ విషయాని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. విజయ్ దేవరకొండ కత్తి అని..అలాంటి మగాడే ఈ ఇండస్ట్రీకి అవసరం అని అంటున్నారు. ఈ మధ్యనే హీరోయిన్ సమంత కూడా ఇదే విషయాని కాఫీ విత్ కరణ్ షో లో చెప్పుకొచ్చింది. అంతెందుకు..లైగర్ సినిమా కోసం న్యూడ్ పోస్టర్ వదిలిన […]
‘విక్రాంత్ రోణ’ రివ్యూ అండ్ రేటింగ్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి బజ్ ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సుదీప్ ప్రకటించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి విక్రాంత్ రోణ కథ ఏమిటి.. అసలు ఈ సినిమాతో […]
ఇంద్ర సినిమాలో ఆయన ఎందుకు నటించలేదు… పరుచూరి చెప్పిన సీక్రెట్..!
చిరంజీవి నటించిన ఇంద్ర వంటి బ్లాక్ బ్లాస్టర్ సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ నటించకపోవడానికి పలు కారణాలను తెలియజేయడం జరిగింది. ఇంద్ర సినిమా విడుదల అయి ఇప్పటికి 20 సంవత్సరాల పైనే అవుతోంది.ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను మనసులో ఉండే విషయాన్ని బయట పెట్టారు. ఈ సినిమా చేయడానికి మొదట డైరెక్టర్ బి గోపాల్ , నిర్మాత అశ్విని దత్ ఒప్పుకోలేదట.. అయితే కేవలం చిరంజీవి చెప్పడం వల్ల ఈ సినిమాని అంగీకరించారని […]
#NBK 107 మూవీ రిలీజ్ పై షాకింగ్ అప్డేట్.. ఆందోళన లో ఫ్యాన్స్..!!
ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇకపోతే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం . పక్క మాస్ ఎలివేషన్ తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు ఇప్పటికే గోపీచంద్ అధికారికంగా అభిమానులతో తెలియజేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేయడంతో పాటు […]
నెట్టింట మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి..?
మంచు లక్ష్మీ.. మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మి నిర్విరామంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. మొదటగా విదేశాలలో తన విద్యను పూర్తి చేసి అక్కడే పలు షోలకు యాంకర్ గా పనిచేసిన ఈమె ఇంగ్లీష్ సీరియల్స్ లో కూడా నటించింది. ఇక తెలుగులోకి వచ్చిన తర్వాత ఈమె తెలుగులో కూడా పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకపక్క సినిమాల ద్వారా పలు ప్రయోగాలు చేసింది. అంతేకాదు వెబ్ […]
కృతిసనన్ ధరించిన బ్లాక్ గౌన్ ఖరీదు అన్ని లక్షలా.. ప్రత్యేకత తెలిస్తే షాక్..!!
తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పేరు పెద్దగా పరిచయం అవసరం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె మొదటి సినిమాతోనే గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తన అందం, నటనతో, వరుస ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను అలాగే బాలీవుడ్ ప్రేక్షకులను తన అందాలతో మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ తో పోల్చుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో […]
NTR30 లేట్ అవ్వడానికి కారణం ఆ ఇద్దరేనా..కళ్యాణ్ రామ్ అంత మాట అనేశాడు ఏంటి..?
నందమూరి నట వారసుడు తారక్ ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని చేస్తాడు అని అంటుంటారు అందరు. అది సినిమాల విషయంలో కానివ్వండి..పరసనల్ విషయాలో కానివ్వండి. తారక్ ఒక్కసారి డిసైడ్ అయితే బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు, అంత కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి. ఒక్క కధను నమ్మి సైన్ చేసాడంటే..ఆ స్టోరీ ని ఎంతో నమ్మాడని అర్ధం. అయితే, రీజన్ ఏంటో తెలియదు కానీ..తారక్ నెక్స్ట్ సినిమా NTR30 పై మాత్రం […]
రోజా ఆస్తి ఎన్ని కోట్లు తెలిస్తే షాక్..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకుంది అలనాటి హీరోయిన్ రోజా. ప్రస్తుతం రాజకీయాలలో కూడా తనదైన శైలిలో హవా కొనసాగిస్తూ ఉన్నది. ఇక ఈమె అసలు పేరు శ్రీలత రెడ్డి. ఈమె చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించింది. ఇక ఈమె తండ్రి నాగరాజు రెడ్డి ,లలిత తల్లి.. అయితే రోజా తండ్రి సినిమా డిపార్ట్మెంట్లో పనిచేయడంతో వీరంతా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఇక తన తండ్రి సహకారంతోనే రోజా […]