పాతతరం సినీ నటి, అప్పట్లో అగ్రశ్రేణి హీరోయిన్‌గా చలామణి అయిన.. జమున గురించి అందరికీ తెలిసిందే. ఆదిలో జమున-అక్కినేని నాగేశ్వరరావు జంటగా అనేక సినిమాలు వచ్చాయి. ఆ సమయంలో సావిత్రి-ఎన్టీఆర్ కాంబినేషన్ అదిరిపోతుంటే.. జమున-అక్కినేనిలు మరోవైపు.. దుమ్మురేపేవారు. అయితే.. తర్వాత కాలంలో అన్నగారితోనూ జమున పలు సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో అన్నగారు.. సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో జమున విషయంలో అన్నగారు చూపిన చొరవ, తీసుకున్న చనువు.. అనేక అపార్థారాలకు […]
Tag: hilihght
ఓవర్సీస్‌లో RRR కలెక్షన్ల తుఫాన్.. అప్పుడే తిరుగులేని రికార్డ్..!
పాన్ ఇండియా సినిమా, మోస్ట్ అవైటెడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఎట్టకేలకు విడుదల అయ్యి సెన్సేషనల్ మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఇక సినిమా చూసిన వారు ప్రతి భాషలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ ఉందని చెపుతున్నారు. ఇక ఏపీ, తెలంగాణలో మూడు రోజులకు అసలు టిక్కెట్లు ఖాళీ లేవు. మొత్తం బుక్ అయిపోయాయి. అటు ఓవర్సీస్ లో తెలుగు వెర్షన్‌లో త్రిబుల్ […]
RRR సినిమాకి మైనస్ అదే..ఆ ఒక్కటి సెట్ చేసుంటే కేకోకేక..అంతే..!!
ఎట్టకేలకు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన అభిమానుల కల నెరవేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొద్ది గంటల ముందే రిలీజ్ అయిన RRR సినిమా ..మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అర్ధరాత్రి నుంచే షోలు మొదలవ్వటంతో..ధియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇక మెగా నందమూరి ఫ్యాన్స్ అంటూ తేడా లేకుండా ఇద్దరు అభిమానులు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టడనికి ట్రై చేస్తున్నారు. సినిమాలోని ప్రతి సీన్ లో జక్కన్న తన మార్క్ చూయించాడు. ఇప్పటికే సినిమా […]
RRR REVIEW: కంటతడిపెట్టిస్తున్న తారక్..హ్యాట్స్ఆఫ్ రాజమౌళి..!!
వచ్చేసింది..కొట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సినిమా కొద్ది సేపటి క్రితమే అభిమానుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్-తారక్..లతో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మూవీ “RRR”. ధియేటర్లో టైటిల్ పడగానే అభిమానుల అరుపులతోనే సినిమా సగం హిట్ కొట్టింది. మెగా , నందమూరి అభిమానులు అంటూ తేడా లేకుండా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఓపెనింగ్ షాట్ తోనే అభిమానులకి […]
RRR REVIEW: ఆ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సిందే..ఒట్టు..!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ “రణం రౌద్రం రుధిరం”. టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్-తారక్ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాలో . దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో…సుమారు నాలుగేళ్ళు వందల మంది టెక్నీషియన్స్.. ఎంతో కష్టపడి రాజమౌళి తెరకెక్కించిన సినిమానే ఈ RRR. కొద్దిసేపటి క్రితమే ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..అభిమానుల అంచనాలను ట్రిపుల్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]
తన వరస్ట్ సినిమా ఏంటో చెప్పిన రాజమౌళి.. తారక్ ఫేస్ మాడిపోయిందిగా…!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం 2020లోనే రావాల్సి ఉంది. కానీ ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరాఖరకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబైంది. రిలీజ్‌కు మరికొన్ని గంటలే ఉండటంతో.. ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తుంది. మరోవైపు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఎన్టీఆర్, చరణ్‌లతో రాజమౌళి ముంబై, […]
ఆర్ఆర్ఆర్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: RRR నటీనటులు: ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఒలివియా మారిస్, అజయ్ దేవ్గన్, శ్రియా, సముద్రఖని తదితరులు సంగీతం: ఎంఎం.కీరవాణి సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్ నిర్మాత: డివివి దానయ్య దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ డేట్: 25-03-2022 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం, బాహుబలి సిరీస్ […]
RRR ఫస్ట్ షో టాక్… ఫస్టాఫ్ అరాచకం… సెకండాఫ్ కాస్త స్లో..!
దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్ త్రిబుల్ ఆర్. మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఫస్టాఫ్‌లో ఇద్దరు హీరోల ఎంట్రీలు అదిరిపోయాయి. ముందుగా రామ్‌చరణ్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత అదిరిపోయే విజువల్స్‌తో తారక్ ఎంట్రీ ఉంటుంది. సినిమా గోండు జాతికి సంబంధించిన కథాంశంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఓవీలియా మోరిస్ ఎంట్రీ, అలియాభట్ ఎంట్రీ ఉంటాయి. అలియా ఎంట్రీ సింపుల్‌గా ఉంటుంది. […]
మల్లెమాల షాకింగ్ డెసీషన్..భారీ బొక్క తప్పదా..?
మల్లెమాల సంస్థ..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి మంచి షోలను తీస్తూ..బాగా పాపులరిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా మల్లెమాల అనగానే మనకు బాగా గుర్తు వచ్చేది జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఎన్నో షో లో జబర్దస్త్ షో కి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఈ షో వస్తుందంటే..పెద్ద వాళ్లు సైతం టీవీకి అత్తుకుని కూర్చునే వారు. ఆ స్కిట్ చూసి ఆ స్కిట్ లల్లో కామెడీ పంచ్ డైలాగులు విని పడి […]