రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `బాహుబలి` సినిమాతో కేవలం భారతదేశం లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా పరిచయమై పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు `సాహో`, `రాధే శ్యాం` కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టు కోవడంతో ప్రభాస్ అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ త్వరలో రిలీజ్ కాబోతున్న `ఆదిపురుష్` సినిమా మీద పెట్టుకున్నారు. అయితే […]
Tag: hilihght
ఆ మూవీలో నటించడం కోసం రాత్రులు నిద్రపోకుండా ఆ పని చేసిన త్రిష!
సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో హీరోయిన్గా కెరీర్‌ను రాణిస్తున్న త్రిష.. రీసెంట్గా `పొన్నియన్ సెల్వన్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో త్రిష తో సహా విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ వంటి స్టార్లు నటించారు. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా చోళుల కథతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 30న ఈ […]
అన్ స్టాపబుల్ 2: తన షోకు ఎన్టీఆర్ ను వద్దన్నా బాలయ్య..అసలేమైంది?
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ గా చేసిన షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకె`. ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ `ఆహా` వేదికగా ప్రసారమైన ఈ షో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షో గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బాలయ్య ఈ షో ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాడు. తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లోను […]
ఆ స్టార్ హీరోయిన్ పై గుర్రుగా ఉన్న తెలుగు నిర్మాతలు.. కారణం అదేనా..?
ఈ మధ్యకాలంలో భర్త నుంచి విడిపోయి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన ఒక అందాల హీరోయిన్ ఆ తర్వాత కెరియర్ పరంగా అమాంతం స్పీడ్ పెంచేసింది. తెలుగు, హిందీ తో పాటు అనేక భాషల్లో భారీ చిత్రాలకు సంతకాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు ప్రకటిస్తూ దూసుకుపోతోంది.. ఒక్కరోజు కూడా సమయం ఖాళీ లేని బిజీ షెడ్యూల్స్ కూడా ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. కానీ ఇంతలోనే ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. అనుకోకుండా అమెరికాకు […]
సీతారామం: మృణాల్ ఠాకూర్ తొలి సినిమా కష్టాలు తెలిస్తే షాక్..!!
మృణాల్ ఠాకూర్ .. ఈమె బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతో సీత మహాలక్ష్మి గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యింది. ఇకపోతే అప్పటికే కుంకుమ భాగ్య అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు తెలుసు కానీ సినీ ప్రేక్షకులకు ఈమె గురించి తెలియదు . మలయాళం, తెలుగు, తమిళ్,కన్నడ, […]
ఆగిపోయిన ‘ఎన్టీఆర్ 30’.. ఇదిగో ప్రూఫ్
`త్రిబుల్ ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గ్లోబల్ ప్రశంసలు అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ `త్రిబుల్ ఆర్` సినిమాతో జాతియ స్థాయిలో వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే కొరటాల శివ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తో `ఎన్టీఆర్ 30` వంటి భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. కానీ […]
మోకాలి నొప్పితో మెట్లు కూడా దిగలేకపోయిన ప్రభాస్.. ఫ్యాన్స్‌లో కలవరం!
ఇటీవల జరిగిన `ఆదిపుష్` ట్రీజర్ ఈవెంట్లో ప్రభాస్ ని చూసిన డార్లింగ్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా డార్లింగ్ కు ఏమైంది అంటూ ప్రభాస్ అభిమానులంతా కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆదివారం అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ ఓంరౌత్ , హీరోయిన్ కృతి సనన్ తో పాటు ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే వీరు ముగ్గురు స్టేజ్ వద్దకు వస్తుండగా.. ప్రభాస్ నడవడానికి […]
ఛీ.. ఛీ.. పెళ్లైన హీరోతో పూజా హెగ్గే అంతకు తెగించిందా..?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఆరంభంలో వరుస ఫ్లాపులను ఎదురుక్కున్న ఆ తర్వాత `డీజే` మూవీ తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ మూవీ అనంతరం పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హోదా ను అందుకుంది. అగ్ర హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇక టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ […]
బ్లాక్ డ్రెస్‌లో శ్రీముఖి అందాల అరాచకం.. చెమటలు పట్టించిందిగా!
బుల్లితెరపై సుదీర్ఘకాలం పాటు టాప్ యాంకర్ గా శ్రీముఖి రాణిస్తోంది.అయితే శ్రీముఖి ఎప్పటికప్పుడు బుల్లితెరపై లేటెస్ట్ షోలతో సందడి చేస్తూ అందరి మదిని గెలుచుకుంటుంది. తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి.. ఇప్పుడు పెద్దతర నటిగాను అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రిలీజ్ అయిన `క్రేజీ అంకుల్స్` లో నటిగా శ్రీముఖి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి […]