టాలీవుడ్‌లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా అని వారిని ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. వారిలో కొందరు స్టార్ నటీనటుల కంటే వందశాతం బెటర్ అని చెప్పాలి. ఇక లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అలాంటి వారు మనకు చాలా మంది వెండితెరపై కనిపిస్తుంటారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నటి ప్రగతి గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఎక్కువగా తల్లి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది. […]
Tag: hilihght
అమ్మ ఒడిపై అనవసర రాద్ధాంతం…!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాల్లో అమ్మ ఒడి పథకం కూడా ఒకటి. నిజా నికి అన్ని పథకాల కంటే.. కూడా.. మహిళల్లో వైసీపీకి, జగన్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన పథకం కూ డా ఇదే. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థకాన్ని.. వరుసగా రెండు సంవత్సరాలు విజయవం తంగా అమలు చేశారు. ఈ పథకం కింద.. రూ.15000లను బిడ్డలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]
మొదట హీరోయిన్.. కొరియోగ్రాఫర్.. ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉంది.. ఎవరో తెలుసా…!
సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి కలెక్షన్ ఉంది. సినిమాలలో బాగా రాణించిన వారు ఇక ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు ఇక అటు తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం ఇక రాజకీయాల్లో కూడా రాణించడం చేశారు. ఇప్పటి వరకు ఎంతోమంది హీరో హీరోయిన్ లు ఇలా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సత్తాచాటిన వారు ఉన్నారు. ఇక అలాంటి వారిలో గాయత్రి రఘురాం కూడా ఒకరు ఇక అసలైన అందానికి ప్రతిరూపమైన ఈ […]
ఆ ఒక్క ‘సీన్’తో కృష్ణ గారి అభిమానులు ఫైర్.!
తమ అభిమాన హీరోను తెలుగులో ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. సినిమా విడుదలైందంటే చాలు కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేస్తుంటారు. ఎవరైనా తమ హీరోను ఒక్క మాట అన్నా అంతెత్తున లేస్తుంటారు. అవసరమైతే కొట్టడానికి కూడా వెళ్తుంటారు. ఇక ఇలాంటి కారణాలతోనే మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించేందుకు మేకర్స్ కొంత వెనుకంజ వేస్తున్నారనేది వాస్తవం. ఇటీవలే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ నటించారు. అందులో ఎన్టీఆర్ పాత్ర కంటే రామ్ చరణ్ పాత్రలోనే హీరోయిజం అధికంగా చూపించారనే విమర్శలు […]
రౌడీ స్టార్‌తో రెచ్చిపోనున్న సమంత..?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే శాకుంతలం, యశోద వంటి పాన్ ఇండియా చిత్రాలను లైన్‌లో పెట్టిన ఈ బ్యూటీ.. తమిళ, హిందీ భాషల్లోనూ పలు క్రేజీ సినిమాలు చేస్తోంది. నాగచైతన్యతో విడాకుల తరువాత అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు ఈ భామ. అయితే తాజాగా మరోసారి రెచ్చిపోయేందుకు రెడీ అవుతోంది సమంత. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఘాటైన రొమాన్స్‌కు రెడీ […]
పెళ్లికి రెడీ అంటోన్న పవన్ హీరోయిన్.. వరుడు కూడా రెడీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమురం పులి చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది. పవన్ సరికొత్త లుక్‌లో కనిపించినా, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నిఖీషా పటేల్ హీరోయిన్‌గా నటించింది. అమ్మడికి ఈ సినిమా తరువాత టాలీవుడ్‌లో మరొక ఆఫర్ అంటూ ఏమీ రాలేదు. […]
ఐదుగురు అక్కా చెల్లెళ్లతో జోడీ కట్టిన ఏకైక హీరో మెగాస్టార్
తెలుగు రాష్ట్రాల్లో నేటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి. స్వశక్తితో సినీ పరిశ్రమలో చిరంజీవి ఎదిగారు. ఇక చిరు తన సినీ కెరీర్‌లో ఐదుగురు అక్కాచెల్లెళ్లతో నటించిన హీరోగా నిలిచారు. అవన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. చిరుతో నటించిన ఆ ఐదుగురు అక్కా చెల్లెళ్లు గురించి తెలుసుకుందాం. తొలినాళ్లలో చిరంజీవి-రాధిక జోడీ అంటే ప్రేక్షకుల్లో చాలా అంచనాలుండేవి. 1978లో ‘న్యాయం కావాలి’ సినిమా ద్వారా తొలిసారి చిరంజీవి-రాధిక జోడీ కట్టారు. ఆ సినిమాకు […]
కొరటాల కోసం కొత్తగా ప్లా్న్ చేస్తోన్న తారక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోల పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, ప్రస్తుతం భక్తిమార్గంలోకి వెళ్లాడు. తారక్ ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్నాడు. ఇక ఈ దీక్ష ముగియగానే తారక్, తన […]
అక్కడ ఆర్ఆర్ఆర్‌ను బీట్ చేసిన కేజీయఫ్2
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్2 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కేజీయఫ్ చాప్టర్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రావడంతో కేజీయఫ్-2 చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల […]