ప్రముఖ సినీ నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పలు వివాదాలలో బాగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఒక వైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో రాణించాలని ఎంత ప్రయత్నించినా కూడా సక్సెస్ కాలేకపోయారు. దీంతో సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నటుడికి దీంతో కొద్దిరోజుల క్రితం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా నటుడు పృథ్వీరాజ్ విషయంపై ఒక విషయం సోషల్ మీడియాలో […]
Tag: hilight
రాజమౌళితో సినిమా చేయకపోవడానికి కారణం అదే.. చిరంజీవీ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతమంది హీరోలు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మొదటిసారి చిరంజీవి ఆయన దర్శకత్వంలో నటించాలని కోరిక తనకు లేదని విషయాన్ని తెలియజేశారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రచారంలో భాగంగా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో యాంకర్ రాజమౌళి తో ఇటీవల […]
అలాంటి సీన్స్ కోసం గొడవకు దిగిన ఎన్టీఆర్.. కట్ చేస్తే..!!
టాలీవుడ్ సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి తారక రామారావు నటసార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నాయి. ముఖ్యంగా జానపద, సాంఘిక, పౌరాణిక , చారిత్రక జానర్ లలో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన అన్నగారు ప్రేక్షకుల మది లో అలుపెరుగని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే సినిమాలలో ప్రేక్షకులు బాగా గుర్తుతెచ్చుకునే సినిమాలలో పాతాళభైరవి సినిమా కూడా […]
ఎస్పీ బాలసుబ్రమణ్యం – రోజా తండ్రి మధ్య ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, రియాల్టీ షోలకు జడ్జిగా, మంత్రిగా, ఫైర్ బ్రాండ్ గా రకరకాల పాత్రలు పోషిస్తున్న రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక నిజజీవితంలో కూడా తల్లిగా, భార్యగా తన బాధ్యతలను నెరవేరుస్తోంది. 1992 చిత్తూరులోని తిరుపతిలో నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు శ్రీలతా రెడ్డి గా జన్మించిన రోజా సినిమాలోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకొని సత్తా చాటసాగింది. ఇక రాజేంద్రప్రసాధ్ సరసన […]
పూరీ జగన్నాథ్ పై మరొక్కసారి రెచ్చిపోయిన బండ్ల గణేష్..!!
పూరి జగన్నాథ్ బండ్ల గణేష్ కి ఎక్కడ చెడిందో తెలియదు కానీ.. ఎప్పుడూ కూడా బండ్ల గణేష్ ,పూరి జగన్నాథ్ పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఒక వార్ నడుస్తోందని చెప్పవచ్చు. ఆమధ్య చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్ గా వెళ్లిన బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ పైనా సెటైర్లు వేయడం జరిగింది. అయితే ఈవెంట్ కు మాత్రం పూరి […]
అభిరామ్ కి అది తప్పా ఇంకోటి వద్దు: శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!
కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ మిగిలిన శ్రీరెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఎవరినైనా సరే ఈమె టార్గెట్ చేసింది అంటే ఇక వారి పుట్టపూర్వత్రాలతో సహా అతడు రహస్యాలను కూడా బయట పెట్టి.. సమాజంలో వారి పరువు తీస్తూ ఉంటుంది. ఇకపోతే మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాలను నడిపించిన తీరు, చేసిన పనులు, మాట్లాడిన మాటలు కొంచెం అదుపు తప్పినా కూడా సమస్య ఉందని అందరికీ అర్థమైంది. ముఖ్యంగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు […]
ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న నాగర్జున..!!
అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది.. ఇప్పటివరకు ది ఘోస్ట్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన […]
హీరోయిన్ తాప్సీని తెలుగు ఇండస్ట్రీలోకి రాకుండా చేసింది ఆ డైరెక్టరెనా..?
మొదట ఝుమ్మంది నాదం అనే చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది హీరోయిన్ తాప్సి. ఇక తర్వాత ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి నటిగా పేరు సంపాదించింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత నటించిన చిత్రాలు అన్నీ ఫ్లాప్ లు అయ్యాయి. అయితే ఎక్కువగా ఈమె సెకండ్ హీరోయిన్ పాత్రలో కూడా నటించడం వల్ల కేవలం మొదటి హీరోయిన్ కి పాపులారిటీ లభించింది. […]
మరొకసారి కీలకమైన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్..!!
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుచేత అంటే ఈమె సినిమాలకంటే ఎక్కువగా వివాదాల్లోనే నిలుస్తూ ఉంటుంది. తన దగ్గరికి వచ్చిన విషయాల పైన.. అభిప్రాయాల పైన తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మరి కొన్ని సామాజిక న్యాయాల పైన అప్పుడప్పుడు గొంతు విప్పుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇప్పుడు అబార్షన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తూ మళ్ళీ వార్తల్లో నిలిచింది. సుప్రీంకోర్టు నిన్నటి రోజున ఈ […]