కథలో ఎంపిక విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం సరైనదేనా..?

సాధారణంగా స్టార్ హీరోల దగ్గరికి ఎంతమంది దర్శకులు సినిమా కథలు చెప్పడానికి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఏ సినిమా చేయాలన్నది మాత్రం హీరోలే నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఒకవేళ కథ నచ్చి తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని భావిస్తే మాత్రం మొహమాటం లేకుండా ఓకే చెప్పు ఉంటారు. ఒకవేళ సినిమా ఏదైనా తేడాగా అనిపిస్తే మాత్రం ముఖం మీదనే నో చొప్పేస్తూ ఉంటారు హీరోలు. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన సినిమాలు […]

వేలానికి శ్రీదేవి కట్టిన చీరలు.. వ‌చ్చిన డ‌బ్బును ఏం చేస్తారో తెలుసా?

అతిలోక సుందరి, దివంగనటి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనక్కర్లేదు. ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా నిత్యం ఆమె సినిమాలతో అలరిస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. అయితే 1980లో హీరోయిన్గా రాణించిన ఆమె పెళ్లి అనంతరం 1997లో సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత 2012లో శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా `ఇంగ్లిష్ వింగ్లిష్` తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా రిలీజ్ అయ్యి […]

నిన్న విడుదలైన సినిమాలన్నీ ఓటీటి అప్డేట్ ఇవే..!!

నిన్నటి రోజున ప్రేక్షకుల ముందు థియేటర్ లో సినిమాలు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.. అందులో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్, బెల్లంకొండ గణేష్ బాబు నటించిన ఫస్ట్ చిత్రం స్వాతిముత్యం నిన్నటి రోజున విడుదలయ్యాయి. ఇక ఈ మూడు సినిమాలు కూడా దసరా పండుగ కానుకగా విడుదలవ్వడంతో మంచి ఓపెనింగ్ కూడా రాబట్టాయి. గాడ్ ఫాదర్ సినిమా పట్ల మెగా అభిమానులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. […]

గాడ్ ఫాదర్ చిత్రం కోసం నయనతార.. ఎన్ని కోట్లు తీసుకుందంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార నటన ,అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళంలోనే కాకుండా ఇతర భాషలలో సైతం తన హవా కొనసాగిస్తూ ఉన్నది. నాలుగు పదుల వయసు దాటినా కూడా నయన్ ఇప్పటికి అవకాశాలు దక్కించుకుంటూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. మొన్నటివరకు లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించిన నయనతార ఇటీవల తన ప్రియుడు విఘ్నేష్ ను వివాహం […]

ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా నాకు చాలా స్పెషల్ .. రమ్యకృష్ణ..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో రమ్యకృష్ణ పేరు చెప్పగానే గుర్తుపట్టని వారు అంటూ ఎవరూ ఉండరు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. ఇక ఇటీవల కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలుపెట్టి తన హవా కొనసాగిస్తూ ఉన్నది. ముఖ్యంగా యువ హీరోయిన్లకు పోటీగా రెమ్యూనరేషన్ ను అందుకుంటోంది రమ్యకృష్ణ అయితే తాజాగా జరిగిన ఒక షోలో రమ్యకృష్ణ తన జీవితంలో జరిగిన ఒక […]

సుధీర్ జబర్దస్త్ ఎంట్రీ పై గెటప్ శ్రీను ఏమన్నారంటే..!!

ఈరోజు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన చిత్రాలలో గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సందర్భంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున పలు ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా గెటప్ శ్రీను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. మెగాస్టార్ తో పాటు ప్రైవేట్ జర్నీ ప్రయాణించడం, చిరంజీవితో కలిసి భోజనం చేయడం ఇలా ఎన్నో ప్రమోషన్లలో పాల్గొన్న గెటప్ శ్రీను బాగా పాపులర్ […]

అనసూయకు మొదటి సారి సారీ చెప్పిన చిరు.. కారణం..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అని చెప్పవచ్చు. ఇక అలాగే బుల్లితెరపై యాంకర్, నటి గా పేరు సంపాదించింది అనసూయ. అయితే తాజాగా అనసూయ చిరంజీవిపై అలగడంతో చిరంజీవి సారీ చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మరి చిరంజీవి ఏ కారణం చేత ఆమెకు స్వారీ చెప్పారు.. చిరంజీవి మీద అనసూయ ఎందుకు అలిగిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో […]

రష్మికకు ఆమె చెల్లికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. మరి అంత తేడానా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌.. గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమె `ఛలో` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక రష్మిక తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తరువాత వరుస‌గా స్టార్ హీరోలు పక్కన సినిమాలు చేస్తూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును పొందింది. గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సరసన […]

జపాన్ మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా RRR సినిమాతో మంచి పేరు సంపాదించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా జపాన్ లో కూడా ఎన్టీఆర్ ని అభిమానించే వారి సంఖ్య ప్రస్తుతం మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. అయితే రజనీకాంత్ తర్వాత జపాన్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అని […]