మొక్కులు చెల్లిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు అయినా సాధారణ ప్రేక్షకులైనా సరే ఖచ్చితంగా దైవభక్తి అనేది ఉండనే ఉంటుంది. అయితే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ గంగానది తీరాన మొక్కులు చెల్లిస్తూ ఉండేటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆమె ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనదైన అందంతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ముఖ్యంగా షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ తదితర స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. […]

కాంతారా ఓటీటి సినిమా క్యాన్సిల్.. కారణం ఏమిటంటే..!!

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర హవా కొనసాగిస్తున్న సినిమాలలో కాంతార సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకుంది. కేవలం కనడ లోనే మొదట విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషలలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా పైన పలువురు ప్రేక్షకులు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. […]

ఇస్మార్ట్ పోరీ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం అసలు లక్ కలిసి రాలేదని చెప్పవచ్చు. అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్ నభానటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో ఎన్నో సినిమాలలో నటించినా.. ఏ ఒక్కటి కూడా పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం సినిమాలో లేక ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ సినిమాలో వజ్రకాయతో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబు […]

నాగబాబు ఆస్తి విలువ ఎన్ని కోట్లంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా నటుడుగా, నిర్మాతగా, పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక తన సొంత బ్యానర్ మీద ఆరెంజ్ సినిమాని నిర్మించి భారీ నష్టాలను మిగిల్చుకున్నారు.నాగబాబు నిర్మాణానికి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తన కొడుకు వరుణ్ తేజ్ మాత్రం సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక తన కొడుకు నటించబోయే ఒక సినిమా తో నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు […]

వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్.. కారణం..?

బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈమధ్య రాజకీయాలలో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు […]

సరోగసిపై షాకింగ్ కామెంట్స్ చేసిన జయమ్మ..!!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవలే తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బాగా సందడి చేస్తూ ఉంది. ముఖ్యంగా వరలక్ష్మి క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది . ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మొదట హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించినా అవి పెద్దగా కలిసి రాకపోవడంతో ఈమె విలన్ గా పలు పాత్రలలో నటిస్తూ ఉన్నది. […]

రాహుల్ గాంధీతో చేతులు కలిపిన పూనమ్ కౌర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎంతోమంది హృదయాలను తన అందంతో చూపులతో బాగా ఆకట్టుకున్న పూనమ్ పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పవచ్చు. మాయాజాలం సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. సినిమాలలో అవకాశాలు లేక అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది పూనమ్ కౌర్. అయితే తనకు […]

అలాంటివన్నీ విదిరాత గా భావిస్తానంటున్న సాయి పల్లవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి నటన గురించి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మలయాళ ముద్దుగుమ్మ అయినప్పటికీ కూడా సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. మొదట ప్రేమమ్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ అమ్మాయిగా ఈ సినిమాలో తన మాటలు, డాన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశాయి. […]

అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక సమంత ఆరోగ్యం పైన గత కొద్దిరోజులుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సమంత విదేశాలలో వైద్య చికిత్స తీసుకుంటోందని ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే. సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం నిజమేనని తెలియజేసింది. తాజాగా ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా వేదికగా తెలియజేసి స్పష్టతనిచ్చింది. ఇక అలాగే ఆసుపత్రి నుంచి ఆమె యశోద పై […]