టాలీవుడ్ లో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం ఆది పురష్ సినిమా విడుదల వాయిదా పడడంతో అభిమానుల సైతం నిరుత్సాహం చెందుతున్నారు. మరోపక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా షూటింగ్ చేస్తూనే మరొకపక్క డైరెక్టర్ మారుతీ తో రాజా డీలక్స్ అనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా […]
Tag: hilight
విశ్వక్ సేన్ ప్లేసులో ఆ హీరో ని తీసుకొస్తున్న అర్జున్..!!
సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో నటుడు విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమాని అనుకున్నారు. అయితే విశ్వక్ సేన్ ప్రవర్తన వల్ల విసుగు చెందిన అర్జున్ విశ్వక్సేన్ తో వద్దనుకొని మరొక హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ ను తీసేసిన ఈ ప్రాజెక్టులో టాలెంటెడ్ హీరో శర్వానంద్ తీసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలు బాగా వినిపిస్తున్నాయి. శర్వానంద్ సక్సెస్ ఫెయిల్యూర్ అని తేడా లేకుండా ప్రతి సినిమాకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారని […]
రీ ఎంట్రీ ఇవ్వడంతో సుదీర్ ను చూసి కన్నీరు పెట్టుకున్న రష్మి..!!
జబర్దస్త్ బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్లు కు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా పలు సినిమాలలో హీరోలుగా కమెడియన్లుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై సుడిగాలి సుదీర్, రష్మీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం సుధీర్ ఈటీవీ నుండి మల్లెమాల నుండి దూరమై ఇతర చానల్స్ లో కనిపించారు. కానీ కొన్ని కారణాల చేత అక్కడ కూడా ఆ షో ని మూసివేయడంతో తిరిగి మళ్ళీ ఇప్పుడు మల్లెమాల నిర్వహిస్తున్నటువంటి […]
జబర్దస్త్ వర్ష బర్తడే కి సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్..ఇచ్చిన ఇమ్మాన్యూయేల్..!!
జబర్దస్త్ లో కమెడియన్లుగా పేరుపొందిన ఇమ్మాన్యూయేల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఇందులోనే బుల్లితెర నటి వర్ష కూడా కమెడియన్ గా మంచి పేరు సంపాదించింది. ఇక ఇమ్మాన్యూయేల్, వర్ష ఇద్దరు కలిసి చేసే స్కిట్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా మంచి జోడీగా కూడా పేరు సంపాదించింది. సుధీర్, రష్మీ జోడి తర్వాత వీరిద్దరి జోడి కి మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం అన్ని షోల్లోను వీళ్ళ కెమిస్ట్రీ స్కిట్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ […]
చిరంజీవిపై షాకింగ్ కామెంట్లు చేసిన ప్రముఖ నటుడు..!!
చిరంజీవి ఏ సినిమాలో నటించిన ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ సినిమా బిజినెస్ పరంగా కూడా బాగానే జరుగుతోంది అనే విషయం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉంటుంది. కెరియర్ విషయంలో ఇబ్బందులు ఎదురైన ప్రతి సందర్భంలో చిరంజీవి సక్సెస్ ట్రాక్లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపోయారు. ఎన్నో సంవత్సరాలపాటు రెమ్యూనరేషన్ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరో […]
సినిమాల్లోకి రాకముందు కాంతార హీరో ఏం చేసేవారో తెలుసా..?
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా నటుడు రిషబ్ శెట్టి గురించి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కనడ చిత్ర పరిశ్రమ నుంచి స్వయంగా ఆయన దర్శకత్వంలోనే ఆయనే హీరోగా వచ్చిన చిత్రం కాంతారా. ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకుంది. విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో మంచి విజయాన్ని అందుకుంది.కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా ఏకంగా ఈ సినిమా ఇప్పుడు రూ.300 కోట్ల […]
పవన్ చేస్తున్నది తప్పు కమెడియన్ ఆలీ.. కారణం..?
టాలీవుడ్ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కమెడియన్ ఆలీ పలు బాధ్యతలు స్వీకరించారు. ఇక తన స్నేహితుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న పనులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తుందని జనసేన పార్టీ ప్లీనరీ కోసం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం కక్షగట్టిలను కూలుస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ పలు ఆరోపణలు […]
ఎన్టీఆర్ రాజకీయాలలో రాణిస్తారా.. లేదా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజీ వద్ద ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ లో విభిన్నమైన టాలెంట్లు ఉన్నాయని ఆయన అభిమానులు చెప్పడమే కాకుండా ఎన్నోసార్లు మనం చూసే ఉన్నాము. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంత భాషలో మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా పెద్దలకు ఇచ్చే గౌరవం కూడా అందరికంటే కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అందుచేత ఎన్టీఆర్ రాజకీయాలలో కి రావాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే […]
యాక్షన్ కింగ్ అర్జున్ ప్రాపర్టీ అన్ని కోట్లా..?
అర్జున్ సర్జా.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మా పల్లెలో గోపాలుడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అక్కడ మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించి నటుడిగా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. పుట్టి పెరిగింది అంతా కర్ణాటకలోనే అయినా కూడా సౌత్ లోని అన్ని భాషల్లో కూడా ఈయనకు మంచి పట్టు ఉంది. కేవలం నటుడు గానే కాదు వ్యక్తిత్వంలో […]