ప్రాజెక్టు కె మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ప్రాజెక్టు కె.. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక మార్పు చిత్ర యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. నిజానికి ముందుగా ఈ సినిమా […]

పూజా హెగ్డేకు ల‌గ్జ‌రీ కారు కొన్న త్రివిక్ర‌మ్‌.. అస‌లు క‌థ తెలిస్తే షాకైపోతారు!

మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. గ‌త రెండు రోజుల నుంచి త్రివిక్ర‌మ్, పూజా హెగ్డేల‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అదేంటంటే.. […]

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..?

జబర్దస్త్ కమెడియన్ గా పంచు ప్రసాద్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో పంచ ప్రసాద్ కు సహాయం చేసేందుకు కూడా తోటి కంటిస్టెంట్లు ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే కిరాక్ ఆర్పి, పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం స్వల్పంగా కోల్కున్న పంచ ప్రసాద్ ఇటీవలే ఒక యూట్యూబ్ […]

నయనతార విశ్రాంతి తీసుకోవడం వెనుక అసలు కథ ఇదేనా..?

నయనతార ,విగ్నేష్ వివాహం అనంతరం నయనతార విరామం లేకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కథల విషయంలో ఆమె చాలా సెలెక్టివ్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఉమెన్ సెట్రిక్ చిత్రాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. సౌత్లో అగ్ర కథానాయకుడుగా గుర్తింపు పొందిన ఈమె కెరియర్ పరంగా స్పీడ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కానీ తాజాగా ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. నయనతార చేతిలో ఉన్న […]

రూ.100 కోట్లతో లూసిఫర్ -2 హీరో ఎవరంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ కథానాయకుడిగా పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లూసిఫర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపుగా రూ .30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ .150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటిసారి భారీ హిట్ చిత్రంగా నిలిచింది ఈ చిత్రము. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి లూసీ ఫర్-2 సినిమా తెరకెక్కించడానికి సలహాలు జరగబోతున్నట్లుగా […]

పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే మరణించిన దివ్యభారతి.. ఇప్పటికీ మిస్టరీనే..!

1974 ఫిబ్రవరి 24వ తేదీన నటి దివ్యభారతి జన్మించింది. హీరోయిన్గా ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదట. కానీ అనుకోకుండా 16 ఏళ్లలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిర్మాత రామానాయుడు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన బొబ్బిలి రాజా సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమయ్యింది.తన మొదటి సినిమాతోనే సూపర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈమెకు దక్షణాదిలో వరుసగా సినిమా అవకాశాలు వెలుపడ్డాయి. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగింది. తెలుగు ,తమిళ్ […]

50 లో అందాలతో పర్వాల బిందు చేస్తున్న శిల్పా శెట్టి..!!

అలనాటి హీరోయిన్ శిల్పా శెట్టి అటు బాలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ప్రస్తుతం ఈయన వయసు 50 కి చేరువలో ఉన్నప్పటికీ పదహారేళ్ల అమ్మాయిగా తన గ్లామర్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. కేవలం వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే వృద్ధాప్యం ఏమాత్రం దరిచేరనివ్వకుండా మెయింటైన్ చేస్తోంది శిల్పా శెట్టి.. ముఖ్యంగా చిరిగిన జీన్స్ కొట్టినిక్కర్లు బికినీ స్విమ్ సూట్లు అలా చెలరేగిపోతూనే ఉంటోంది. శిల్పా […]

త‌మ‌న్నాను ముద్దుగా ప్రియుడు విజ‌య్ వ‌ర్మ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా..?

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పీక‌ల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఆ త‌ర్వాత ప‌లు మార్లు వీరిద్ద‌రూ జంట‌గా క‌నిపించ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది. ఇక […]

నాని డైరెక్ట‌ర్ చేదు అనుభ‌వాలు.. అనుష్క అనుకుని బట్టలు లేని ఫొటోలు పంపారట‌!

డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెంటల్ మదిలో మూవీతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన వివేక్‌.. తొలి సినిమాతోనే త‌న మార్క్ చూపించారు. ఆ త‌ర్వాత `బ్రోచేవారెవరురా`తో మంచి హిట్ అందుకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేర‌వ‌య్యారు. మూడో ప్ర‌య‌త్నంగా న్యాచుర‌ల్ స్టార్ నానితో `అంటే సుందరానికి` సినిమాను తెర‌కెక్కించాడు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా వివేక్ ఆత్రేయ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]