అ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ విరాట్ కోహ్లీ మరదలా.. ఎవరో తెలిస్తే నోరెళ్ళబెడతారు..!

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆట తీరు, విధానంతో కొట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఓ పాపా, బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ తన భార్య పిల్లలతో కలిసి లండన్లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కోహ్లీ మరదలు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అని […]