స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్య కాలంలోనే తన బాయ్ ఫ్రెండ్ కూడా పరిచయం చేసింది. ఇక ఈమె పై వేణుస్వామి కొన్ని షాకింగ్ కామెంట్ చేశాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీతిసింగ్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోతుందని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలియజేశారు. ఒకవేళ వివాహం జరిగిన విడిపోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్న తో ప్రేమలో ఉన్నట్లుగా రకుల్ ఈ […]
Tag: Heroin
ప్రభాస్ పుట్టిన రోజున అనుష్క ట్వీట్ వైరల్..?
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్. ఈయన పుట్టిన రోజు ఈ రోజు కావడం చేత సోషల్ మీడియా అంతా ఈయన గురించే హాట్ టాపిక్ గా మారుతోంది. తన సినిమాల నుంచి భారీ అప్డేట్స్ తో పాటు అనేక మంది సినీ తారలు విషెస్ తెలియజేస్తున్నారు. మరి వారితో పాటుగా ప్రభాస్ కి మంచి ఫ్రెండ్ అలాగే తన కోస్టార్ హీరోయిన్ అనుష్క కూడా స్పెషల్ విషెస్ ని తెలియజేసింది. లైఫ్ లో […]
సమంత వేసిన పరువు నష్టం చానల్ లిస్టు ఇదే..?
హీరోయిన్ సమంత రీసెంట్ గా విడాకులు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈమె కొన్ని చానల్స్ పై కూడా పరువు నష్టం పిటిషన్ దాఖలు కూకట్ పల్లి కోర్టు లో వేసింది. ఇక ఈ రోజున విచారణకు హాజరు కావాల్సిన విషయానికొస్తే.. అందులో ముఖ్యంగా సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, సీఎల్ వెంకట్రావు లపై సమంత పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వీరి చానళ్లపై ఆమె కోర్టును ఆశ్రయించి తనకు ఎలాంటి […]
నాట్యం అంటే ఒక కథను చెప్పడం అంటున్న యంగ్ హీరోయిన్..!!
అక్టోబర్ 22వ తేదీన ప్రముఖ దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిలిమ్స్ పతాకంపై..ప్రముఖ నృత్య కారిణి సంధ్య రాజు నటిస్తూ , స్వయంగా నిర్మిస్తున్న సినిమా నాట్యం.. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హీరోయిన్ సంధ్య రాజు నాట్యం సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం..సినిమా ద్వారా ప్రేక్షకులకు ఇంకా దగ్గరగా రావొచ్చు అనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును […]
స్టార్ హీరోలే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..?
ఈ మధ్య కాలంలో ఒక వేడుకలో అలనాటి హీరోయిన్ రవళి ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆమె ఎక్కువ బరువు పెరగడం చేత గుర్తుపట్టలేనంతగా మారిపోయింది హీరోయిన్. అప్పట్లో మెగాస్టార్, వెంకటేష్ వంటి వారితో జత కట్టిన ఈమెను ఈ హీరోలే గుర్తించలేకపోయారు. ఇక ఎంతలా గుర్తు పట్టలేకపోయారు అంటే.. తన పేరు రవళి అంటూ చిరంజీవి వెంకటేష్ లను తానే స్వయంగా పరిచయం చేసుకుని అంతగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆ వేడుక ఏది […]
ఛాన్సులు రావాలంటే.. పడక సుఖం ఇవ్వాలంటున్న ఇలియానా.. నేను..?
తెలుగు సినిమా తెరపైకి దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి పోకిరీ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ ఇలియానా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోయింది ఈమె. కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ వైపు వెళ్లి ఎటూ కాకుండా అయిపోయింది. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఇలియానా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా.. ఆ తరువాత కొన్ని ఫ్లాపు సినిమాలను కూడా చవిచూసింది. టాలీవుడ్ […]
కీర్తి సురేష్ యొక్క ఆస్తి విలువ ఎంతో తెలుసా..?
హీరోయిన్ కీర్తిసురేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగులో రేమో సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలోనటించి మహానటి గా పేరు పొందింది. అంతేకాకుండా మహానటి సినిమా కు జాతీయ అవార్డు కూడా పొందింది. అయితే తాజాగా ఈమె యొక్క ఆస్తి విలువ ఎంత ఉందో అనే విషయం ఇపుడు ఎక్కువగా అందరినోట వినిపిస్తోంది.వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్ చెన్నై లో పుట్టి పెరిగింది. ఈమె […]
మరొకసారి తానేంటో నిరూపించుకున్న హీరోయిన్ రష్మిక..?
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఇప్పుడు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలదొక్కుకుంది. కిరాక్ పార్టీ అనే ఒక సినిమా నుండి ఇ హీరోయిన్గా పరిచయమై ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తన ఇమేజ్ను కాస్త పెంచుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఫోర్స్ జాబితా నటులలో అగ్ర స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ రేసులో సమంత, విజయ్ దేవరకొండ, హీరో యష్, […]
సాయి ధరంతేజ్ ఆ హీరోయిన్ని వివాహం చేసుకోబోతున్నాడా..?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో పడ్డాడా.. త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. బైక్ యాక్సిడెంట్ తర్వాత తిరిగి 35 రోజుల తర్వాత తను కోలుకొని తన ఇంటికి చేరుకున్నాడు.సాయి ధరంతేజ్ కు ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల ఎంతోమంది సోషల్ మీడియాలో తన కోలుకోవాలని పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక సాయి ధరంతేజ్ ఒక హీరోయిన్ మోడల్ తోనే ప్రేమలో ఉన్నట్లు గా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. […]