హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా ఒక వారం నుండి ప్రేక్షకులను అభిమానులను ఈ విషయం కలిచివేసింది. ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ కోలుకున్నట్లుగా ఈ మధ్యన వార్తలు వినిపించాయి. ఇక అంతే కాకుండా త్వరలోనే డిశ్చార్జ్ అవుతున్నట్టుగా కూడా వైద్యులు తెలియజేశారు. ఇక ఎప్పటిలాగే సాయి ధరంతేజ్ మళ్లీ సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఒక బ్యూటీ.. సాయి […]
Tag: Heroin
రష్మిక మందన ధరించిన.. శారీ, ఉంగరం ఖరీదు తెలిస్తే షాక్..?
సెలబ్రిటీస్ అంటేనే ఏం చేసినా వారు వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు. ఇక వీరంతా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటారు. ఒక వారికి సంబంధించి కొన్ని ఫోటోలను అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను ఖుషి చేస్తూ ఉంటారు.వారు వేసుకునే దుస్తుల నుంచి నగల వరకు వారు తీసుకున్న.. అన్నిటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్గా రష్మిక మందన ఇలాంటి పని చేసింది. వాటి గురించి తెలుసుకుందాం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక […]
దుల్కర్ సల్మాన్ తో జతకట్టనున్న బ్యూటీ..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోగా పేరుపొందాడు. ఇక మహానటి సినిమాలో ఈయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో కూడా దుల్కర్ డైరెక్టుగా ఒక సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకి డైరెక్టర్ హను రాఘవపూడి నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుండగా.. అయితే ఈ సినిమాలు మరొకసారి హీరోయిన్ కూడా నటించే అవకాశాలున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన […]
ఈనటి ధరించిన.. బ్రా ధర ఏకంగా అన్ని లక్షల..?
ఒకప్పుడు రాజుల కాలంలో వాడిన వస్తువులను వేలం పాటలో సొంతం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అవి పురాతన వస్తువులు కాబట్టి వాటిని తీపి గుర్తులుగా ఉంచుకునేందుకు వాటిని సొంతం చేసుకునే వారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ..ఇప్పుడు ఒక విచిత్రం ఏమిటంటే ఒకనటి ధరించిన బ్రాను కొన్ని లక్షలు పోసి కొన్నారట. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజంగానే ఒక స్టార్ హీరోయిన్ ధరించిన బ్రాను కొన్ని లక్షలు పోసి సొంతం చేసుకున్నారు […]
ప్రగ్యా జైస్వాల్ కు తీరని కోరిక.. ఈ సినిమాతో నెరవేరుతుందా..?
ప్రగ్యా జైస్వాల్.. అందానికి తగ్గ హైట్.. మంచి కలర్.. ఈమె గనుక తన నటనలో తనకున్న ప్రతిభను చూపించినట్లు అయితే, కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇకపోతే ప్రగ్యా జైస్వాల్ కు ఒక తీరని కోరిక ఉండిపోయిందట.. అయితే ప్రస్తుతం ఈమె బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మనకు కనిపించబోతోంది. ఇక ప్రగ్యా జైస్వాల్ తీరని కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 2014లో డేగా […]
క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన.. మల్లికా షెరావత్..!
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎంతలా ప్రకంపనలు సృష్టిస్తోంది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అవకాశాలు రావాలంటే పక్కలోకి రావాల్సిందే.. లేదంటే చిత్ర పరిశ్రమలో రాణించడం కష్టం అన్నట్లుగా మారిపోయింది. ఇక ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ లపై ఒక స్టార్ హీరోయిన్ మల్లికా షేరావత్ కొన్ని విషయాలను బయటపెట్టింది.. బాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన అందచందాలతో ప్రేక్షకులను బాగా అలరించింది ముద్దుగుమ్మ మల్లికాశెరావత్ ఇటీవలే క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ.. కొన్ని […]
అడవుల్లో రెచ్చిపోతున్న శ్రీయ.. వైరల్ అవుతున్న వీడియో..?
2001లో హీరోయిన్ శ్రేయ తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె తన నటనతో బాగా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది. కానీ ఈ మధ్య కాలంలో వరస ఫ్లాపుల్లో చవిచూస్తున్నాయి శ్రేయకు. ఇక దాంతో ఈమె సినీ ఇండస్ట్రీకి దూరమైన వివాహం చేసుకున్నది. ఇక తన వ్యక్తిగత జీవితంలో ఈమె చాలా జాగ్రత్తగా ఉంటుందట. తన భర్తతో ఆండ్రీ కోస్సియుస్కోతో కలసి బార్సిలోనాలో సంతోషంగా ఉన్నది. ఇక తమ అభిమానులను సైతం తనకు […]
సాయి పల్లవి గురించి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..?
తెలుగు తెరపై తనకంటూ ఒదిగి పోయే పాత్రలు చేయగల నటి ఎవరంటే సాయి పల్లవి అని చెప్పవచ్చు. ఫిదా సినిమాతో భానుమతి ఎంతో అద్భుతమైన నటనను అందించింది సాయి పల్లవి. ఈ సినిమాతోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నది ముద్దుగుమ్మ.అయితే సాయి పల్లవి గురించి తెలియని కొన్ని విషయాలను చూద్దాం. 1).ఈమె హీరోయిన్ గానే కాకుండా ఈమె ఒక డాక్టర్ కూడా. 2). సాయి పల్లవి మొదటిసారిగా మలయాళం సినిమా ప్రేమమ్ లో […]
చిరంజీవి సినిమాలో నటించక పోవడానికి కారణం చెప్పిన సాయి పల్లవి..?
ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాని రేపు థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లలో బాగా జోరుగా పాల్గొన్నారు.ఈ సినిమాకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన కూడా తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ కోసం కొన్ని ఇంటర్వ్యూ లలో పాల్గొనడం జరిగింది. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కొంత మంది స్టార్ సెలబ్రెటీలు కూడా […]