నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ , అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం వైల్డ్ డాగ్. హైదరాబాద్‌లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంత హిట్ పొందకపోయినా, ప్రశంసలను మాత్రం […]
Tag: Hero
రా ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్…!?
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్. ఒక వైపు నిర్మాతగా మరో వైపు హీరోగా కళ్యాణ్ రామ్ టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కళ్యాణ్ రామ్ ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ నిర్మాతగా ముందుకి దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ చివరిగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఎంత మంచివాడవురా చిత్రంలో చేశారు. కానీ ఈ చిత్రం ప్లాప్ అయింది. కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన కొత్త సినిమాలో […]
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ …!
ఈ రోజు టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తల్లి అయిన ఇందిర గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పిక్ షేర్ చేశాడు. సాధారణంగా మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయటకి అసలు కనిపించరు. ఆమె కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తుంటారు గాని, ఇందిర దేవి […]
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్‌తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు. గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ […]
మన్మధుడి చెల్లెలిగా టాలీవుడ్ హీరోయిన్.!?
అక్కినేని నాగార్జున, రెజీనా కసాండ్రా కలయికలో సరికొత్తగా ఒక ఆడ్ చేశారు. నాగార్జున బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న కళ్యాణ్ జువెలర్స్ కోసం ఒక కొత్త యాడ్ చేశారు. అందులో ఆయన చెల్లెలిగా రెజీనా నటించారు. కళ్యాణ్ జువెలర్స్ కు నాగార్జున ఎప్పటినుండో బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సంగతి మనకి తెలిసిందే. కల్యాణ్ జువెలర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటినుంచి అక్కినేని నాగార్జున ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గానే కాక ప్రమోటర్‌గా కూడా ఉన్నారు. తన ఇంట్లో పెళ్లి […]
సోనూసూద్‌తో చరణ్ ఫైట్.. ఎందుకంటే..?
రియల్ హీరో సోనూసూద్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫైట్ చేయనున్నాడట. కానీ ఇది రియల్ లైఫ్‌లో కాదు. రీల్ కోసం అంట. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య మోవీటిజో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సిద్ధ అనే నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం కోకాపేటలో వేసిన ధర్మస్థలి ఆలయం సెట్‌లో మూవీ చిత్రీకరణ జరుగుతుంది. తాజా షెడ్యూల్‌లో రామ్ చరణ్, సోనూసూద్ […]
మహేష్ బాబు ‘AMB’ మల్టీఫ్లెక్స్ కి అరుదైన అవార్డు.. !
మహేష్‌బాబు, ఏషియన్స్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ ఏషియన్-మహేష్‌బాబు మల్టీఫ్లెక్స్ ని నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఇది మొదలయింది. అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, లగ్జరీగా ఈ మల్టీఫ్లెక్స్ ని నగరంలో గచ్చిబౌలి ఏరియా లోని దీని నిర్మించారు. ఇంటీరియర్ డిజైన్‌తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ వంటి ఆధునిక సదుపాయాలతో […]
మరోకసారి పవర్ఫుల్ పోలీస్ గా శర్వా.!
టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్. ప్రస్థానం సినిమా మొదలు నిన్న వచ్చిన శ్రీకారం చిత్రం వరకూ శర్వానంద్ చేసిన సినిమాలు చూస్తే చాలు తన రూటే సెపరేట్ అన్నది అర్థం అవుతుంది. సినిమాల జయాపజయాలులెక్క చెయ్యకుండా తన ప్రతి సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటూ తన మూవీ కెరీర్ కొనసాగిస్తున్నాడు శర్వానంద్. ఇప్పుడు మరోకసారి పోలీస్ గా కనిపించనున్నాడట. గతంలో రాధ చిత్రంలో పోలీస్ పాత్ర పోషించి […]
బన్నీ ఫ్యాన్స్ మీద కేసు నమోదు.. ఎందుకుంటే..!?
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ , ఎటువంతి అనుమతి లేకుండా అర్ధరాత్రి టైంలో బాణసంచా కాల్చినందుకు టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్‌తో పాటు మరో అభిమాని సంతోష్ పై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా బుధవారం నాడు అర్ధరాత్రి ఒంటిగంట టైములో జూబ్లీహిల్స్ రోడ్ నం.68లోని ఆయన ఇంటికి వందలాది […]