నందమూరి మనవుడిగా తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా కూడా తన అభినయం, డ్యాన్స్, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తూ ప్రేక్షకుల్లో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఎటువంటి పాత్ర అయిన అవలీలగా చేసి తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు తారక్. ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించి అలరించనున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ కు సంబంధించిన మూవీ […]
Tag: Hero
సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు..?
ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నేడు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు ఒకరిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సిద్ధార్ధ పితానిని పోలీసులు అరెస్టు చేసారు. సుశాంత మృతి కేసులో డ్రగ్స్ విషయం పై ఎన్సీబీ విచారణ చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. గత సంవత్సరం జూన్ 14వ తారీఖున బాంద్రాలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో నటుడు సుశాంత్ మృతి చెందాడు. ఈ కేసు విషయంలో సుశాంత్ […]
విశాఖపట్నం రౌడీగా రాబోతున్న సుమంత్.. !
టాలీవుడ్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు సుమంత్. ఈయన అక్కినేని నాగేశ్వరరావు మనుమడి గా అందరికి సుపరిచితుడే. అనేక తెలుగు సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. అందులో ఆ మధ్య వచ్చిన ఎన్.టీ.ఆర్ – కథానాయకుడు చిత్రంలో ఆయన తాత అక్కినేని పాత్ర పోషించి అందరి నుండి ప్రశంసలు పొందాడు సుమంత్. ఆ తరువాత 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా కపటధారి మూవీతో మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు సుమంత్ […]
హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బలనటుడు..!?
సినీ పరిశ్రమలో చాలా మంది బాలనటులు కాస్త పెద్దయ్యాక హీరోలుగా మారుతుంటారు. వారిలో కొంతమంది హీరోగా సక్సెస్ అవుతారు. కొంతమంది సక్సెస్ కాలేకపోతారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో బాలనటుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, డీజే, నా పేరు సూర్య’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్ వర్మ ఇప్పుడు “బ్యాచ్” అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తుండగా, రఘు కుంచె […]
ఆ స్టార్ హీరో సినిమాలో రాజశేఖర్ కూతురుకు బంపర్ ఆఫర్?!
సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ రాజశేఖర్ 2 స్టేట్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ప్రస్తుతం శివానీ తేజ సజ్జాతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంతో పాటు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే మొదటి చిత్రం ఇంకా విడుదల కాకముందే.. శివానీని ఓ బంపర్ ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో హిట్ […]
కార్తీ ‘సర్దార్’కు అదే హైలెట్ అట..!
ప్రముఖ కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తాజాగా కార్తీ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్దార్. ఈ చిత్రానికి సంబంధించి వేసిన సెంట్రల్ జైల్ సెట్ ఈ మూవీకి ఎంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని మూవీ యూనిట్ తెలిపారు. ఈ చిత్రంలో కార్తీ సరసన హీరోయిన్ గా అందాల భామ రాశి ఖన్నా నటిస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన సర్దార్ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. […]
వామ్మో: చై – సామ్ ల ఆస్తుల విలువ అంతనా..?!
టాలీవుడ్ బెస్ట్ జంటల్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. వీరు ప్రేమించి వివాహం ఆడి ఇప్పుడు అటు వృత్తిపరంగా, ఇంకా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ రాణిస్తున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం చై-సామ్‌ల జంట సంపాదన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. గత పదేళ్లగా సినిమాలు చేస్తున్న సమంత బాగానే ఆస్తులను కూడబెట్టిందట. ప్రస్తుతం సామ్ ఆస్తుల […]
మహేష్ సరసన బాలీవుడ్ భామ…?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం రాబోతుంది. గతంలో వీళ్లిద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేసిన విషయం అందారికి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరు చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ అందాల భామ […]
గూఢచారి హీరో పెద్ద మనసు..!
ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే సోనూసూద్ వంటి స్టార్ హీరోలు కరోనాతో బాధ పడుతున్న ప్రజలకు తమ వంతు సాయం చేస్తూ రియల్ హీరోస్ గా పేరు తెచ్చుకుంటున్నారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు వారికీ కావాల్సిన అవసరాలను తీరుస్తానని ప్రకటించారు. అలాగే తాజాగా హీరో అడివి శేష్ కూడా కరోనా క్లిష్ట పరిస్థితిలో తన వంతు సాయం చేసి నిజమైన […]