తమిళంలోనూ ఇటు తెలుగులోనూ నటుడు శివకార్తికేయన్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి అనువాదమై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇదే తరుణంలో శివ కార్తికేయన్ ప్రస్తుతం”డాక్టర్”అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించి ఒక ట్రైలర్ కొద్ది నిమిషాల ముందు విడుదలైంది. ఈ టైలర్ విశేషాలను చూద్దాం. డైరెక్టర్ నిల్సాన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో.. శివ కార్తికేయన్ నటిస్తున్న ప్రస్తుత క్రైమ్ థ్రిల్లర్ మూవీ డాక్టర్. ఈ సినిమాలో […]
Tag: Hero
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ క్రేజీ హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో సెలబ్రిటీస్ చైల్డ్ యాక్టర్ గా ఉన్నప్పుడు ఫోటోలు ఈ మధ్య కాలం లో వైరల్ అవుతున్ననాయి.అయితే ఆ హీరోలను చైల్డ్ ఫోటోలు చూస్తే గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంటుంది.ఇప్పుడు సరిగ్గా సూపర్ స్టార్ మహేష్ బాబు తన పక్కన ఉన్న ఒక చిన్న బాబు నిల్చొని ఉన్నాడు.ఈ ఫోటో ఇప్పుడు బాగా వైరల్ గా మారుతోంది. ఆ హీరో ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో […]
దుల్కర్ సల్మాన్ తో జతకట్టనున్న బ్యూటీ..!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోగా పేరుపొందాడు. ఇక మహానటి సినిమాలో ఈయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో కూడా దుల్కర్ డైరెక్టుగా ఒక సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకి డైరెక్టర్ హను రాఘవపూడి నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తుండగా.. అయితే ఈ సినిమాలు మరొకసారి హీరోయిన్ కూడా నటించే అవకాశాలున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన […]
చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకున్న నటుడు.. కారణం..?
తెలుగు సినీ పరిశ్రమలో కొంత మంది హీరోలు తమ చేతులారా తమ కెరీర్ ని నాశనం చేసుకుంటుంటారు. తమకు వచ్చిన ఇమేజ్ ని చెడగొట్టు కుంటూ ఉంటారు. అలా మొదట్లో తన సినిమాలతో బాగా అలరించిన హీరో నవదీప్. తన కెరీర్ ని తానే స్వయంగా నాశనం చేసుకున్నాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలను చూద్దాం. మొదటిసారిగా టాలీవుడ్ లోకి చందమామ సినిమా తో అడుగుపెట్టిన హీరో నవదీప్.. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ.. […]
ఆపరేషన్ చేయించుకుంటున్న హీరో సిద్ధార్థ్..!
టాలీవుడ్ లో హీరో సిద్ధార్థ్ నటన పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక అంతే విధంగా తమిళంలో కూడా నటుడిగా సిద్ధార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిద్ధార్థ ప్రస్తుతం మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ అజయ్ భూపతి కావడం విశేషం. ఇక ఇందులో మరొక హీరో శర్వానంద్ కూడా నటిస్తున్నాడు. ఇక మహా సముద్రం సినిమాని దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 14న విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల […]
తన తల్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..!
మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు.. సినీ ఇండస్ట్రీలోకి ప్రముఖ దర్శక ధీరుడు దాసరి నారాయణరావు సహాయంతోనే, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.. దాసరి నారాయణరావు కుటుంబం మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితులు.. ఎంతలా అంటే మంచు విష్ణు, విన్ని ని ప్రేమించినప్పుడు దాసరి నారాయణరావు దగ్గరుండి మోహన్ బాబును ఒప్పించి మరీ, వీరిద్దరికీ పెళ్లి జరిపించారు..ఇక మోహన్ బాబు తన గురువుగా దాసరి నారాయణరావును చూసుకుంటాడు అని […]
సాయి ధరమ్ తేజ్ కోసం బరిలో దిగిన మెగా బ్రదర్స్..!
సాయి ధరంతేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన నటించిన రెండు సినిమాలలో రిపబ్లిక్ సినిమాను అక్టోబర్ ఒకటో తేదీన రిలీజ్ చేయాలని సాయి ధరంతేజ్ చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తప్పకుండా సాయిధరంతేజ్ పాల్గొనాల్సి ఉంది..కాకపోతే ఆయన ప్రచారంలో పాల్గొన లేనిపక్షంలో వారి మేనమామగారు అయిన మెగా బ్రదర్స్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈరోజు రిపబ్లిక్ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను […]
ఆరుగురు దర్శకులతో భేటీ కానున్న మహేష్ బాబు..ఎందుకంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన నటనతో, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా యువతుల మనసును గెలుచుకున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు.. అంతేకాదు తెలుగు లోనే తన సత్తా చాటేందుకు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని హీరో గా పరిగణించవచ్చు.. ఇకపోతే టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోలుగా గుర్తింపు పొందిన వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.. ఈయన శ్రీమంతుడు సినిమా కు సంబంధించి సాక్షి అవార్డును అందుకోవడానికి వెళ్ళినప్పుడు, […]
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుదేవా.. కారణం..?
ప్రభుదేవా గురించి చిత్ర పరిశ్రమలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. తెలుగు ,తమిళ్ , హిందీ లో కూడా పలు చిత్రాలలో పాటలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు పొందాడు. కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు నిర్మాత, దర్శకుడు, నటుడు అలాగే డాన్స్ మాస్టర్ కూడా.. ఇక తన సరికొత్త డాన్స్ స్టెప్పులతో సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ను కూడా క్రియేట్ చేసిన ఘనత ప్రభుదేవాకు మాత్రమే చెందుతుంది.. కొరియోగ్రాఫర్ గా చేసిన ఎన్నో సినిమాలు […]