టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ఓ టైం లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఇటీవల కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు […]
Tag: health updates
తెలుగు స్టార్ కూతుర్ని వివాహం చేసుకోనున్న హీరో శింబు.. ఆమె ఎవరంటే..?!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ యాక్టర్ కూతురిని కోలివుడ్ హీరో శింబు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని.. దీనిపై అధికారిక ప్రకటన రానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన.. సిలంబ రసం అలియాస్ సింధు 2002లో కాదల్ విష్ణు తెల్లై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి శింబు ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నాడు. కెరీర్ మొదట్లో అనేక వివాదాలను, విమర్శలను ఎదుర్కొన్న శింబు నెగటివ్ రివ్యూస్ […]
కన్న కొడుకు మహేష్ ని కాదని వెయ్యికోట్ల ఆస్తి అతనికి రాసిచ్చిన కృష్ణ.. మ్యాటర్ ఏంటంటే..?!
సూపర్ స్టార్ కృష్ణ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు. తేనెమనసులు సినిమాతో కృష్ణకు మొదటి హిట్ అందింది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన కృష్ణ.. తెలుగు సినిమాకు ఎన్నో కొత్త పంతులు నేర్పించారు. నటుడిగా, దర్శకుడుగా, నిర్మాతగా అన్నిరంగాలలో తన ప్రతిభను చాటుకున్న కృష్ణ.. పద్మాలయ స్టూడియోస్ ను నిర్మించి నిర్మాతగా ఎన్నో భాషల్లో 50 కి పైగా సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ […]
భరతనాట్యం డ్రెస్ లో క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!
ఈ ఫోటోలో భరతనాట్యం కాస్ట్యూమ్‌తో బుట్ట బొమ్మలా కనిపిస్తున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ హీరోయిన్. బిగినింగ్ లో ప్రాధాన్యత లేని పాత్రలో మాత్రమే నటించిన ఈ అమ్మడు.. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోను మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు స్టార్ బ్యూటీ ఐశ్వర్య మీనన్. తమిళనాడులో ఈరోడ్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి యాక్టింగ్ పై […]
వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ గా స్టార్ డైరెక్టర్ క్రిష్.. మరి డైరెక్టర్ ఎవరంటే..?!
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కరణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ చేకూరి, డాక్టర్.విజయేంద్ర రెడ్డి తీగల సంయుక్తంగా వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులు ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ […]
‘ బేబీ ‘ మూవీలో హీరోయిన్ నేనే.. డైరెక్టర్ నన్ను మోసం చేశాడు.. గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్ వైరల్..?!
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, వీరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బేబీ. గతేడాది థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో తెలిసింది. సాయిరాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా కాపీ అంటూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిరిన్ శ్రీరామ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ […]
సినీ ప్రియులకు మల్టీప్లెక్స్ లు బంపర్.. మ్యాటర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..?!
సినీ ప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ క్రమంలో 31న సినీప్రియుల దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా ఏ భాషలో అయినా.. ఏ సినిమా అయినా మల్టీప్లెక్స్ లలో మాత్రమే రూ. 99 కు టికెట్ తో సినిమాను చూస్తే ఛాన్స్ లో అందించింది. పివిఆర్, ఐనాక్స్, సినీ పోలైస్ లాంటి చైన్ మల్టీప్లెక్స్‌లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. అలాగే ఈ చైన్ మల్టీప్లెక్స్‌లే కాకుండా దేశంలో నాలుగు వేలకు […]
తన ఇన్‌స్టా వాడడం ఆపేసిన రేణు దేశాయ్.. ఆ విషయంలో బాగా హర్ట్ అయిందా.. అందుకే ఇలా చేస్తుందా..?!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ రేణు దేశాయ్ ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు నటిగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు.. విడాకుల తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా మాత్రమే టచ్ లో ఉంటుంది. తరచు తనకు, తన కుటుంబానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఈ అమ్మడు.. ఇటీవల కాలంలో ఎక్కువగా పవర్ స్టార్ గురించి, తన పిల్లల గురించి, పెట్ డాగ్స్ […]
అందరి ముందే ఆ హీరోయిన్ ను అలా చేసిన బాలయ్య.. నెటింట హాట్ టాపిక్ గా బాలయ్య బిహేవియర్..?!
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. వరుస హిట్లు అందుకుంటూ.. హ్యాట్రిక్ హిట్లతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నసంగతి తెలిసిందే. బాలయ్య రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా బాలకృష్ణ ఓ ఈవెంట్లో హీరోయిన్ తో ప్రవర్తించిన విధానం నెటింట వైరల్ గా మారింది. ఓ కార్యక్రమంలో హాజరైన బాలయ్య.. తన పక్కనే ఉన్న హీరోయిన్ను నెట్టేయడంతో ఆమె పక్కనే ఉన్న మరో బ్యూటీ నేహా […]