తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎంతో గౌరవం మరియు ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కుటుంబ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టాడు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంలో ఈ నందమూరి హీరో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం ఇలా ఉంచితే […]
Tag: Harikrishna
తన స్వార్థం కోసం కన్న కొడుకునే వాడుకున్న ఎన్టీఆర్.. నిజమేనా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన కొడుకుల్లో ముక్కుసూటిగా ఉంటూ ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పే గుణం కలిగిన ఏకైక వ్యక్తి హరికృష్ణ మాత్రమే.. చిన్న వయసులోనే తండ్రి తన సినిమాలలో తమ్ముడు బాలకృష్ణ తో కలిసి నటించినా కూడా హరికృష్ణ ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు. ఆయన హీరోగా సినిమాలను చేయలేదు . కానీ లేటు వయసులో సీతయ్య , లాహిరి లాహిరి లాహిరిలో […]
నందమూరి హీరో పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కండక్టర్ ఝాన్సీ.. వీడియో వైరల్..!
గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు గాజువాక కండక్టర్ ఝాన్సీ. ఈమె పేరు ప్రస్తుతం తెలియని వారంటూ ఎవరు ఉండరు.. టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈటీవీలో ప్రసారమవుతున్న ఏదో ఒక షోలలో ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళని ప్రోత్సహిస్తూ తీసుకొస్తుంటారు. అలా గాజువాక బస్ కండక్టర్ అయిన ఝాన్సీ ని శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి తీసుకురావడం జరిగింది మల్లెమాల సంస్థ. ఇక ఝాన్సీ 11 సంవత్సరాల నుంచి తను డాన్స్ […]
‘స్టూడెంట్ నెం 1’ కోసం ప్రభాస్‌ను మోసం చేసిన తారక్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నేడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఇండియాలోని లీడింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అటు వ్యక్తిత్వంలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోగలిగారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని […]
నందమూరి హీరోలకు ఆగస్టు భలే కలిసొస్తుందే… ఫ్రూప్ ఇదిగో…!
నందమూరి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి మూల స్తంభం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని నేటి వారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా ఎంతోమంది హీరోలు తమ కుటుంబం నుంచి వచ్చి ప్రేక్షకులను అలరించారు. కేవలం వినోదపరితంగా మాత్రమే కాకుండా కష్టం వస్తే ఆదుకోవడంలో కూడా ఈ కుటుంబం ముందు ఉంటుంది అని నిరూపించారు కూడా.. ఇదిలా ఉండగా మొన్నటి వరకు […]
ఎన్టీఆర్ కుటుంబానికి శ్రావణమాసం శాపంగా మారిందా.. ఎంతమంది చనిపోయారంటే..?
హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణమాసం అత్యంత పవిత్రమైనది .ఇక ఈ క్రమంలోనే శ్రావణమాసంలో ఎక్కడ చూసినా దేవతలు విశేష పూజలు అందుకుంటారు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు అనువైన సమయంగా చెప్పబడే శ్రావణమాసం స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబానికి మాత్రం శాపంగా మారిపోయింది. ఇక ఎందుకిలా అనాల్సి వచ్చింది అంటే నిన్న మరణించిన ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరుని మొదలుకొని ఇప్పటికే ఎంతోమంది శ్రావణమాసంలోనే మరణించడం గమనార్హం. ఇకపోతే ఇప్పటివరకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి శ్రావణమాసంలోనే మరణించిన వారి […]
హరికృష్ణ వద్దు వద్దు అని చెప్పిన.. బాలయ్య బలవంతంగా పట్టుబట్టి చేసిన పని ఇదే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ రేంజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అన్నగారు స్వర్గీయ తారక రామారావు గారు అలాంటి ఓ గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించి పెట్టారు. ఆ తరువాత ఆయన వారసత్వంగా వచ్చినా అందరు..నటన లో మెప్పించి..ఆయన పేరుని నిలబెట్టారు. కాగా, నందమూరి కుటుంబం నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టిన మూడో తరంలో ఫస్ట్ వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్ అనే చెప్పాలి. ఆయన చిన్న పిల్లాడిగా ఉన్న టైంలోనే […]
ఎన్టీఆర్ తల్లి శాలిని గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి, నందమూరి హరికృష్ణ భార్య శాలిని బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే, హరికృష్ణ ఆమెను లీగల్‌గా పెళ్లి చేసుకోలేదని, సహజీవనం మాత్రమే సాగించారని చెబుతారు. చివరకు నందమూరి కుటుంబసభ్యులు కూడా అదే చెబుతుంటారు. కానీ.. హరికృష్ణ, శాలిని ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అసలు వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అన్న రహస్యాలు చాలా మందికి తెలియదు. అయితే నిజానికి శాలిని ఒక మ్యూజిక్ టీజర్. ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు […]
ఎన్టీఆర్ నాన్న వల్లే అలవాటు పోయిందంటునా ఎన్టీఆర్..?
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరికీ సుపరిచితమే. ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెరపై షో లను చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.ఇక ఈయన ప్రస్తుతం ఎవరు మీరు కోటీశ్వరులు అనే షోని కూడా చేస్తూ ఉన్నాడు.అయితే ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.ఇక ఆ షో లో పాల్గొన్న కంటిస్టెంట్లతో ముచ్చటిస్తున్న సమయంలో ఎన్టీఆర్ తన కుటుంబం గురించి,తన సినిమాల గురించి ఇష్టమైన వాటిని తెలియజేశాడు. ఇక ఎన్టీఆర్ […]