సినిమా ఇండస్ట్రీలో లవ్ లు, డేటింగ్ లు , ఎఫైర్లు, పెళ్లిళ్లు చాలా కామన్ . ఈ మధ్యకాలంలో కొంచెం ముందడుగు వేసి విడాకులు కూడా కామన్ గా తీసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా ఏదైనా హీరో హీరోయిన్ సినిమాలో నటిస్తే చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి కొన్నాళ్లు విపరీతంగా ఎంజాయ్ చేసి ..ఆ తర్వాత పెళ్లి అనే బంధంతో ఒక్కటై..ఆ మోజు తీరే వరకు కాపురం చేసుకొని ఆ తర్వాత నీకు నాకు బాండింగ్ […]
Tag: Hansika Motwani
హనీమూన్ కోసం భారీ స్కెచ్ వేసిన హన్సిక.. ప్లాన్ అదిరిపోయింది గా..!!
హన్సిక మోత్వాని, సోహైల్ కథూరియా ఎట్టకేలకు జైపూర్ రాజకోటలో వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్ అవ్వడమే కాకుండా పెళ్లి దుస్తులలో హన్సిక, సోహైల్ దంపతులను చూసి అభిమానులు ముచ్చట పడిపోతున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలామంది స్టార్ హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. అంతేకాదు అలా పెళ్లయిందో లేదో ఇలా హనుమాన్ ప్లాన్స్ లేదా వెంటనే […]
సంగీత్ లో కాబోయే భర్తతో హన్సిక అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్
ప్రముఖ హీరోయిన్ హన్సిక మరి కొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతోంది. ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త సోహైల్ కథూరియాతో నేడు తాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగబోతోంది. కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే వీరి పెళ్లికి హాజరు కానున్నారు. ముండోటా కోటలో శుక్రవారం రాత్రి మెహందీ వేడుకను నిర్వహించారు. శనివారం నాడు సంగీత్ ఫంక్షన్ చేశారు. ఈ వేడకలో హన్సిక, సోహైల్ కథూరియా అందంగా […]
మెహందీ వేడుకలో మెరిసిపోతున్న హన్సిక.. వైరల్‌గా మారిన పిక్స్!
యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్ లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ కథూరియాతో హన్సిక ఏడడుగులు నడవబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరియు పలువురు సినీ ప్రముఖుల నడుమ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే హన్సిక కుటుంబ సభ్యులతో జైపూర్ కు చేరుకుంది. అలాగే ముండోటా కోటలో గురువారం రాత్రి మెహందీ వేడుకను నిర్వహించారు ఈ వేడుకలో హన్సిక […]
వైరల్ వీడియో: హన్సిక బ్యాచ్‌లర్ పార్టీ.. గ్రీస్ లో యాపిల్ బ్యూటీ ఫుల్ చిల్!
యాపిల్ బ్యూటీ హన్సిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. స్నేహితులు, బిజినెస్ పార్ట్‌నర్ అయిన సోహాల్ కతూరియాతో హన్సిక ఏడడుగులు నడవబోతోంది. డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరగబోతోంది. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న జైపూర్‌లోని `ముందోతా ఫోర్ట్ ప్యాలెస్` వీరి వివాహానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే హన్సిక ఇంట పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. రీసెంట్ గా పెళ్లికి ముందు జరిగే మాతా కీ చౌకీ (దుర్గాదేవి) పూజా కార్యక్రమం […]
అభిమానుల నెత్తిన పిడుగు.. కొంప ముంచేసిన హన్సిక .. పెళ్లికి ముందే బ్యాడ్ న్యూస్.!
ప్రస్తుతం ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో హీరోయిన్స్ కూడా సినిమా అవకాశాలు తగ్గాయని తెలిసిన వెంటనే పెళ్లికి సిద్ధమవుతున్నారు. తర్వాత ఎన్ని సినిమా అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదులుకొని మరి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు దేశముదురు భామ హన్సిక కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. టాలీవుడ్‌కు దేశముదురు సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ తర్వాత టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది. […]
ఆ విషయంలో పెళ్లికి సిద్ధమైనా తగ్గేదేలే అంటున్న హన్సిక..!
ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అందాల ఆరబోయడంలో మరీ హద్దులు దాటారనే చెప్పాలి. కొంతమంది వివాహం అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత బికినీ షో లతో రచ్చ చేస్తుంటే.. మరికొంతమంది వివాహానికి సిద్ధమయ్యి మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాము అని తెలిసి కూడా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారుకు విజువల్ ట్రీట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోని పెళ్లికి సిద్ధమైన సరే బోల్డ్ ఫోటోషూట్ చేయడంలో తగ్గేదేలే అంటోంది హన్సిక మోత్వాని. త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతోంది. […]
కాబోయే భర్త మొదటి పెళ్లికి పోయి ఎంజాయ్ చేసిన హన్సిక.. విషయమేంటంటే!
అందాల తార హన్సిక మస్కా, దేశముదురు, కంత్రి, జయీభవ, కందిరీగ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఈ ఏడాదిలో ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు సినిమాల్లో, నాలుగు తమిళం సినిమాలలో నటిస్తోంది. అంతేకాదు ఇదే ఏడాదిలో ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బిజినెస్‌మ్యాన్ సోహైల్ ఖతూరియాని పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే అతడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద సోహైల్ తనకు ప్రపోజ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు […]
హన్సిక భర్తకు ముందే పెళ్లైందా..? వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు!
హన్సిక మోత్వాని.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్గా రాణించింది. ఈమె నటించిన చాలా సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. ప్రస్తుతం హన్సిక తమిళ సినిమాలలో నటిస్తూ వాటిలో కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే త్వరలోనే హన్సిక పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న విషయం సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం హన్సికకు కాబోయే భర్తకు ఇప్పటికే పెళ్లయిందనే […]