ఇప్పుడు ఎక్కడ విన్నా బిగ్‌బాస్ 6 గురించే చర్చలు నడుస్తున్నాయి. ముగింపు దశకు బిగ్‌బాస్ సీజన్ 6 చేరుకోవడంతో గత సీజన్ల కంటే అదిరిపోయే రేటింగ్ తో దూసుకుపోతోంది. దాదాపు 21 మందితో మొదలైన రియాల్టీ షోలో ప్రస్తుతం 6గురు సభ్యులు మిగలడం కొసమెరుపు. ఇకపోతే ఈ చివరి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అసలు గుట్టు విప్పేశారు హోస్ట్ నాగార్జున. అంటే ఈరోజు ఒకరు ఇంటి నుంచి బయటకు రాబోతున్నారన్నమాట. దీంతో ఐదుగురు మాత్రమే […]
Tag: google
బిగ్‌బాస్ 5 విన్నర్ ఎవరో తేల్చేసిన గూగుల్..ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ఇటీవల ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 భారీ స్పందనతో దూసుకుపోతోంది. రోజు రోజుకు రంజుగా మారుతున్న ఈ షో బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. తాజా సీజన్లో ఇప్పటి వరకు సరయు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. ఈ మూడో వారంలో మరొకరు బ్యాగ్ సద్దేయనున్నాడు. అయితే గడిచింది కేవలం రెండు వారాలే అయినా.. గూగుల్ మాత్రం అప్పుడు సీజన్ 5 విన్నర్ ఎవరో తేల్చేసింది. అవును, `బిగ్‌బాస్ సీజన్ […]
సరికొత్త ఫీచర్ తో గూగుల్ మీట్..!
కరోనా లాక్డౌన్ సమయంలో వీడియో కాల్స్ వినియోగించడం బాగా పెరిగింది. కంపెనీల ఉద్యోగుల నుంచి విద్యార్థుల వరకు వీడియోకాల్స్ సేవలు పొందుతున్నారు. అయితే గూగుల్ మీట్లో పూర్ కనెక్షన్ కారణంగా కాల్స్ డ్రాప్ అవుతున్నాయి. దీనికి చెక్ పెట్టడానికి గూగుల్ సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా వీడియో కాల్స్ మాట్లాడుకొవచ్చు. మీటింగ్ మధ్యలో పూర్ కనెక్షన్ నోటిఫికేషన్‌తో పాటు ఆటోమేటిక్‌గా మోర్ ఆప్షన్ మెనూ బబుల్ కూడా వస్తుంది. […]
మొక్కల పెంపకంపై ప్రత్యేక డూడుల్ ను రూపొందిన గూగుల్..!
గూగుల్ మన ధరిత్రి దినోత్సవం సందర్భంగా సృజనాత్మక డూడుల్‌తో కలిసి మనల్ని ఆలోచించేలా చేస్తుంది. మానవ మనుగడకు చెట్లను నాటడం ఎంతో ప్రాధాన్యం అంటూ హైలైట్ చేసింది. గురువారం ప్రపంచ వ్యాప్తంగా ధరిత్రి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఒక వృద్ధురాలు చెట్టు కింద ఒక పుస్తకం చదువుతూ ఉండగా, ఆమె మనుమరాలు ఒక మొక్కను నాటింది. అలా అలా వారి తరువాత తరాలతో మొక్కలను నాటిస్తూ వారు ఉండే చోటు పచ్చగా ఉండేలా మార్చుకున్నారు. మనమూ […]
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ పై గూగుల్ సందేశం..!
యూజర్లను వ్యాక్సినేషన్ కు వేసుకునేలా ఎంకరేజ్ చేసేలా దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ ఒక వీడియోను సిద్ధం చేసింది.అదే గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్. ప్రస్తుతం గూగుల్ అవగాహన కార్యక్రమం యూఎస్ లో స్టార్ట్ అయింది. మొదలయింది. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి అత్యధిక జనాభాకు కంప్లీట్ చేశారు. ఇక్కడిలాగానే చాలా మందిలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పై అనేక అపోహలు ఉన్నాయి. ఈ సందేహాలు, అపోహలు తప్పు సమాచారం అందిస్తున్నాయని, […]
నేరగాళ్ల లిస్ట్:టాప్ టెన్ లో మోడీ
అభివృద్దిలోనో,విదేశీ పర్యటనల్లోనో అనుకునేరు..కాదు కాదు ప్రపంచం లోని టాప్ 10 నేరగాళ్లలో సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి మోడీ వున్నట్టుగా చూపుతోంది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.ఎవరైనా గూగుల్ లో టాప్ 10 క్రిమినల్స్ అని సెర్చ్ చేస్తే అందులో మోడీ ని చూపడం తో ‘గూగుల్’ సీఈఓ, సంస్థ భారత హెడ్‌కు అలహాబాద్ కోర్టు నోటీసు పంపింది. ప్రపంచం లోనే టాప్ 10 క్రిమినల్స్ లో మోడీని చూపుతున్నారంటూ ఓ అడ్వకేటు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన […]