త్రిష వల్లే నా లైఫ్ స్పాయిల్ అయింది.. తెర వెనుక ఆమె ప్రవర్తన ఇదే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!

సౌత్ స్టార్ హీరోయిన్గా త్రిష దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ.. భారీ రమీనరేషన్‌తో సినిమా ఆఫర్లను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మొదట్లో వర్షం, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ఇలా వరుస హిట్ సినిమాలో నటించి ఆక‌ట్టుకుంది. కొత్త హీరోయిన్ల ఎంట్రీ తో అమ్మడి కెరీర్ కాస్త నెమ్మదించిన.. మళ్లీ అమ్మడికి హీరోయిన్గా పున్హ‌వైభవం వచ్చేసింది. ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్ హీరోయిన్ లో […]