స‌మంత‌, మృణాల్ మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్‌ను గ‌మ‌నించారా.. ఇద్ద‌రూ సేమ్ టూ సేమ్‌!

టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లో సమంత, మృణాల్ ఠాగూర్ పేర్లు ముందు వరుసలో ఉంటాయి. సమంత దశాబ్దన్నర నుంచి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ సినిమాలు చేస్తోంది. అలాగే మృణాల్ ఈమధ్యే వచ్చినా కెరీర్ ను అద్భుతంగా పరుగులు పెట్టిస్తోంది. అయితే సమంత, మృణాల్ ఒక విషయంలో సేమ్ టు సేమ్ గా ఉన్నారు. ఇంత‌కీ వీరిద్దరి మధ్య ఉన్న ఆ కామన్ […]

ఫస్ట్ మూవీ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన 10 మంది దర్శకులు వీరే…

సినిమా ఇండస్ట్రీ లో ఎంతోమంది మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. అయిన కూడా ఎప్పటికప్పుడు కోత దర్శకులు పరిచయం అవుతూనే ఉంటారు. ఎన్ని సినిమా లు తీసిన్నప్పటికి కొంతమంది దర్శకులు సక్సెస్ సాధించలేకపోతారు. అలానే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకులు కూడా చాలా మందే ఉన్నారు. అలా మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న టాప్ 10 దర్శకులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ గురించి […]

టాలీవుడ్ హీరోల మొదటి సినిమా పేర్లు ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం మొదట సక్సెస్ అయ్యి ఆ తర్వాత ఫెయిల్యూర్ గా నిలిచారు.మరి కొంతమంది తమ సక్సెస్ను అలాగే కొనసాగించిన వారు చాలామందే ఉన్నారు. అలా తమకేరియర్ లో సక్సెస్ గా నిలిచి ఎంతమంది అభిమానులను సంపాదించిన కొంతమంది హీరోలు ఉన్నారు. వీరిని అభిమానించే అభిమానులు కొన్ని కోట్లల్లో ఉంటారని చెప్పవచ్చు. అయితే ఈ రోజున తమ అభిమాన హీరోల మొదటి సినిమా గురించి తెలుసుకుందాం. […]

ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ఆ త‌ర్వాత ఫేడ‌వుట్ అయిన‌ హీరోలు వీళ్లే!

ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుని, ఆ తర్వాత అర్ధంతరంగా ఫేడ‌వుట్ అయిపోయిన హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొంద‌రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. హీరో వెంక‌ట్‌: బిజినెస్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంక‌ట్ తొలి చిత్రం `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`. అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చినఈ సినిమాతో హీరో గా పరిచయం అయినా వెంకట్.. […]

సినిమాల‌కు రాశిఖన్నా గుడ్‌బై..అస‌లేమైందంటే?

రాశిఖన్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రాశి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ త‌ర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న ఈ భామ సినిమాల‌కు గుడ్‌బై చెప్పాల‌నుకుంద‌ట‌. అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం కాదు.. త‌న తొలి మూవీ స‌మ‌యంలో అలా ఆలోచించింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌నం కంటే ముందు రాశిఖ‌న్నా `మద్రాస్ కేఫ్‌` చిత్రంతో […]

ఫ‌స్ట్ మూవీకి ప‌వ‌న్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా..?అస్స‌లు న‌మ్మ‌లేరు!

మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్‌గా న‌టించింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుద‌లై ఓ మోస్త‌రుగా […]