సాధారణంగా స్ట్రాబెరీస్ ను చాలామంది ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం ఎక్కువగా స్ట్రాబెరీస్ ని తినరు. వీటిలో ఉండే విటమిన్ సి మరియు అనేక పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెరీస్ తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. అదేవిధంగా వీటిని తినడం ద్వారా వీటిలో ఉండే గుణాలు మన గుండెకి అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచారము చేస్తుంది. స్ట్రాబెరీ ఫ్రూట్స్ […]
Tag: filmy news
తులసి మొక్కని రక్షించలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించండి..!
సాధారణంగా ప్రస్తుత కాలంలో తులసి మొక్కలను వేసినప్పటికీ అవి ఎక్కువ కాలం బ్రతకడం లేదు. తద్వారా అనేక మొక్కలను వేద్దామనుకున్నా అవి ఎక్కడ చనిపోతాయో అని కంగారుపడి వెనక్కి అడుగు వేస్తున్నారు. ఇక కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా ఒక తులసి మొక్కే కాదు ఏ మొక్క అయినా బ్రతుకుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోషకాలు కలిగిన మట్టిలో తులసి మొక్కను నాటాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఉష్ణోగ్రతలు సాధారణంగా […]
ఆ పనికి చాలా రుణపడి ఉన్నా.. బోరుమని ఏడుస్తూ అనసూయ పోస్ట్..!
బుల్లితెరపై యాంకరింగ్ చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న యాక్టర్ అనసూయ. జబర్దస్త్ అనే ప్రోగ్రామ్కి 9 సంవత్సరాల పాటు యాంకరింగ్ చేసిన ఏమే అనంతరం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంటుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టిన చిటికలో లక్షల లైక్స్ చేరతాయి. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ […]
ఎట్టకేలకు పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!
మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకున్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. పోస్ట్ తో ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన స్టార్ సింగర్..
టాలీవుడ్ స్టార్ సింగర్ గీతామాధురి మళ్ళీ తల్లి కాబోతున్న విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్లో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఎంతోమంది సెలబ్రిటీస్ ఆమెకు విషెస్ తెలియజేసిన సంగతి తెలిసింది. కాగా గీతామాధురి, నందు జంట ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. వారు షేర్ చేసే సోషల్ మీడియా ఫోటోలు ద్వారా అయినా.. లేదా వారి ఇంటర్వ్యూల ద్వారా వీరిద్దరూ తరచూ వార్తల్లో చక్కర్లు […]
పరగడుపున అరటిపండు తినడం వల్ల లాభమా? నష్టమా?
సాధారణంగా అరటి పండు లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు దాగి ఉంటాయి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అరటిపండు లో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. రోజు అరటిపండు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది కూడా. అదేవిధంగా కొందరికి అరటి పండును పడగడుపున తింటే మంచిదా కాదా అనే సందేహాలు ఉంటాయి. నిజానికి అరటిపండు నార్మల్గా తినడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక […]
” ఊరు పేరు భైరవకోన ” మూవీ డిజిటల్ రేట్స్ ను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన మిస్టరీ మూవీ ” ఊరి పేరు భైరవకోన “. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా పై నమ్మకంతో ముందుగా ప్రీమియర్ షోస్ ను కొన్నిచోట్ల వేశారు చిత్ర బృందం. కావ్య మరియు రాజశేఖర్ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. శేఖర్ చంద్ర సంగీతాన్ని […]
ఎట్టకేలకు అతడికి ఎస్ చెప్పిన శుభశ్రీ.. సంతోషంలో యువకుడు..!
బిగ్ బాస్ ఉల్టా పుల్టా కార్యక్రమంలో పాల్గొన్న శుభశ్రీ మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఓ డైలాగ్ ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో గౌతమ్ కృష్ణతో కాస్త చనువుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరందరూ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం కలిసినప్పటికీ శుభశ్రీ గౌతమ్ కి […]
తారక్ ” దేవర ” మూవీ ప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లానింగ్ చేసిన మేకర్స్..!
నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో తారక్ ఒకరు. త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రస్తుతం హీరోగా దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇక ఈ మూవీ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ సంస్థలు కలిపి గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ సరసున జాన్వి కపూర్ […]









