భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రానా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఫ్యామిలీ ఇమేజ్‌ను వాడుకోకుండా తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా.. కంటెంట్ ఉందనిపిస్తే ఎలాంటి పాత్రలోనైనా నటించే రానా.. ఎప్పటికప్పుడు చాలెంజింగ్ రోల్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ రాణిస్తున్నాడు. తనకంటూ వైవిధ్యమైన దారిని ఎంచుకుని దూసుకుపోతున్న రానా తెలుగులో చివరిగా రానా నాయుడు వెబ్ […]
Tag: exciting news
ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో రజినీకాంత్ మల్టీస్టారర్.. అసలు సిసలు క్రేజీ కాంబో ఇది..!!
తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం ఓ సంచలన కాంబోను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడంటూ ముంబై సినీవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపొందించే ప్రయత్నలు చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక చివరిగా అట్లీ.. జవాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళను కల్లగొట్టి […]
“కల్కి” సినిమా హిట్ అయితే రాజమౌళి కి అంత నష్టమా..? ఇన్నాళ్ల కష్టం వేస్టేనా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కల్కి సినిమా హిట్ అయితే నాగ్ అశ్వీన్ ఎంత సంతోషపడతాడో.. అంతకు డబల్ రేంజ్ లో డైరెక్టర్ రాజమౌళి బొక్క పడుతుందా..? అంటే అవును అంటున్నారు సినీ విశ్లేషకులు . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు అంటే మాత్రం అందరూ చెప్పే ఒకే ఒక్క పేరు రాజమౌళి . దర్శకధీరుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే ఇప్పుడు […]
షాకింగ్ డెసీషన్ తీసుకున్న యాంకర్ సుమ .. కొడుకు చేత ఆ పని చేయబోతున్నాడా..?
ఇండస్ట్రీ లోకి హీరోగా రావడం అనేది మామూలు విషయం కాదు .. వచ్చిన తర్వాత కూడా ఆ స్థానాన్ని బాగా కాపాడుకోవాలి . అయితే యాంకర్ సుమ కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జనాలను మాత్రం మెప్పించలేకపోయాడు . మరీ ముఖ్యంగా బబుల్గం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమ కొడుకు తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దున్నేయడానికి ప్లాన్ చేశాడు . కానీ ఏది వర్క్ అవుట్ అవ్వలేదు . ఆయన రెండో సినిమా […]
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం..కల్కి సినిమా మొదటిరోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో తెలుసా..?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు కల్కి. డైరెక్టర్ నాగ్ అశ్వీన్.. కెరియర్ ఓ రేంజ్ లో మలుపు తిప్పబోతున్న సినిమా ఇదే అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . బాహుబలి సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో.. అంతకు ట్రిపుల్ స్థాయిలో ఈ సినిమా హిట్ అవ్వడానికి కష్టపడుతున్నారు కల్కి టీం. కేవలం కంటెంట్ ని నమ్ముకుని ముందుకు వెళ్తున్న కల్కి టీం.. సినిమా ప్రమోషన్స్ ని కూడా బాగా నిర్వహిస్తున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో […]
పడిపోయిన పుష్ప2 గ్రాఫ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్న సుకుమార్.. ఏ విధంగా అంటే..?
మొన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో పుష్ప రేంజ్ ఎలా పెరిగిపోయిందో మనం చూసాం. అసలు ఇండస్ట్రీలో నెంబర్ వన్ గ్రాఫ్ రేంజ్ పుష్ప సినిమాకే ఉంది అన్న విధంగా మాట్లాడుకున్నారు జనాలు . చిన్న – పెద్ద – ముసలి వాళ్లు యంగ్ స్టార్స్ అందరూ కూడా పుష్ప గురించి మాటలు పాటలు ఆటలు అని చెప్పాలి . అయితే సడన్ గా బన్నీ చేసిన ఒకే ఒక్క పని పుష్ప రేంజ్ ను డౌన్ […]
జాన్వీ పాప టూ స్పీడ్..ఆ విషయంలో ఎన్టీఆర్ నే మించిపోతుందిగా..!
జాన్వి కపూర్ .. ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . బాలీవుడ్ ఇండస్ట్రీలో పక్కనపడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇప్పటివరకు తెలుగులో ఆమె నటించిన ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు . కానీ చేతిలో ఏకంగా మూడు బడా ప్రాజెక్ట్స్ పట్టుకుని ఉంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా ద్వారా డెబ్యూ ఇస్తున్న జాన్వి కపూర్ ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక సినిమాకి […]
అలాంటి గబ్బు పని చేయబోతున్న పూజా హెగ్డే.. మళ్లీ పెంట పెంట చేసుకుంటుందే..!
పూజా హెగ్డే ..తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ కొన్ని నిర్ణయాలు మాత్రం తన కెరియర్ను నాశనం చేసే విధంగానే తీసుకుంటుంది అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆఫర్లు రావట్లేదు అంటూ ముక్కి మూల్గి ఏడ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు రెండు సినిమాలలో ఆఫర్ దక్కించుకునేసరికి అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా […]
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన ఏకైక మల్టీ స్టారర్ మూవీ ఏంటో తెలుసా.. డైరెక్టర్ ఎవరంటే..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఇద్దరు ఎవరికి వారు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక బాలకృష్ణ అయితే గత మూడు సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటూ హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్నాడు. నాగార్జున కూడా వరుస సినిమాలో నటిస్తున్నాడు. అయితే నాగార్జున, బాలకృష్ణ మధ్య ఎప్పటినుంచో సరైన సంబంధాలు లేవని ఇండస్ట్రీలో […]