ఆ సినిమా కోసం తన కండిషన్స్ అన్ని పక్కన పెట్టి మరీ అలాంటి పని చేసిన నయన్.. ఎందుకు అంత స్పెషల్ అంటే..??

సౌత్ ఇండస్ట్రీలో తిరగలేని స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది నయనతార. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదటి తెలుగు సినిమాలో నటించి తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలను ద‌క్కించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ పై కాకుండా తమిళ్ ఇండస్ట్రీ పై ఆసక్తి పెట్టిన నయన్.. తెలుగు సినిమాలను చాలా వరకు తగ్గించేసింది. ప్రస్తుతం కూడా కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే […]

” అసలు రొమాన్స్ అంటే అలానే ఉండాలి “.. మృణాల్ బోల్డ్ కామెంట్స్ కు ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ ఫ్యాన్స్ఠాగూర్ మొదట బాలీవుడ్ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై రాణించింది. తర్వాత దుల్కర్ సల్మాన్ సీతారామమ్‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసి హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ద‌క్కించుకుంది. మొదటి సినిమాలో సాంప్రదాయ కట్టుబొట్టుతో.. అచ్చ తెలుగు ఆడపడుచులా.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు మొదటి సినిమా సక్సెస్ తో టాలీవుడ్ […]

పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..!

ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, తన మూడు చిత్రాలను విడుదల చేయకుండా సంస్థ నాలుగేళ్లుగా ఆలస్యం చేస్తోందని వెల్లడించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు “మిస్టర్ బచ్చన్,” “విశ్వం,” “మా కాళి,”, “స్వాగ్”తో సహా తమ అప్‌కమింగ్ సినిమాల గురించి చర్చించిన మీటింగ్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన తర్వాత ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా […]

ప్రైవేట్ పార్ట్ పై అలాంటి టాటూ వేయించుకున్న శ్రద్ధ శ్రీనాథ్.. అతని కోసమే అంటూ..?!

ప్రస్తుత రోజులు మారుతున్న లైఫ్ స్టైల్ లో చాలామంది కొత్త కొత్త ట్రెండ్లు ఫాలో అవుతూ ఆధునికంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే శరీరాలపై తమకు నచ్చినట్లుగా టాటూలు వేయించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో అర్థం వచ్చేలా వాటిని తమ శరీరంపై గుర్తుగా వేయించుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీలు కూడా ఎక్కువగా టాటూస్ పై ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీలు వేయించుకుంటున్న టాటూలు వెనుక కచ్చితంగా ఏదో ఒక అర్థం పరమార్థం ఉండే ఉంటాయి. ఈ […]

చరణ్ ఇంట్లో చాలా రోజులు కాపురం ఉన్న మంచు లక్ష్మి.. ఎవరికీ చెప్పొద‌ని రిక్వ‌స్ట్.. కార‌ణం ఏంటంటే ..?!

మంచు డాక్టర్ లక్ష్మీ ప్రస్తుతం తన మక్కాం ముంబైకి మార్చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన ఈ అమ్మడు మొదట అమెరికాలో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. అక్కడ కొన్ని టెలివిషన్ షోలను చేసినా మంచు లక్ష్మి.. పలు షోలకు హోస్ట్‌గా వ్య‌వహ‌రించింది. అలాగే ఒకటి, రెండు హాలీవుడ్ సినిమాల్లోనే మెప్పించింది. సడన్గా యూఎస్ వదిలేసి ఇండియాకు వచ్చేసినా ఈ ముద్దుగుమ్మ.. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ […]

‘ కల్కి 2 ‘ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుట్‌.. వామ్మో నాగ్ అశ్విన్ నీ ఇంట‌ర్నేష‌నల్ బ్రెయిన్ ఏంద‌య్యా..?

కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క‌లెక్ష‌న్‌ల‌ వర్షం కురిపిస్తున్న కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి బ్లాక్ బ‌స్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రెండో భాగం ఉందని మేకర్స్ క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ కల్కి యూనివర్స్ లో సెకండ్ పార్ట్ కూడా […]

రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘ కల్కి ‘.. సరికొత్త ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. ఇది ప్రభాస్ రాజు స్టామినా.. ?!

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. […]

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. హరిహర వీరమల్లు రిలీజ్ కు ముహూర్తం పిక్స్..?!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే .. ఫ‌స్ట్‌ షో రిలీజ్ అవుతుంది అంటే చాలు.. అభిమానుల సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. కలెక్షన్లు మోత మోగిపోతుంది. అయితే గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ […]

ఆ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిఖిల్.. ప్రొడ్యూసర్ గా ఆ స్టార్ హీరో.. ?!

ఎస్.. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట తెగ వైర‌ల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక యంగ్ హీరో నిఖిల్ కూడా చిన్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కెరీర్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన కార్తికేయ సినిమాతో […]