అప్పుడు ట్రెడిషనల్‌గా.. ఇప్పుడు ట్రెండీగా.. చెప్ప‌వే చిరుగాలి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..?

టాలీవుడ్ హీరో వేణు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన సినిమాలతో విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డిఫ‌రెంట్‌ కంటెంట్ ఎంచుకుంటూ.. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వేణు.. కెరీర్‌లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమా కూడా ఒకటి. విక్రమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. వేణు తొట్టెంపూడి ఇందులో హీరోగా నటించగా.. అభిరామి, ఆషిమా బల్ల హీరోయిన్లుగా కనిపించి ఆకట్టుకున్నారు. సునీల్, బేతా సుధాకర్, ఎల్వి శ్రీరామ్, […]

పవన్ – మహేష్ కొడుకులతో మల్టీస్టారర్ ప్లాన్.. వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కు పండగే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్నో క్రేజీ మల్టీస్టార‌ర్‌లు వ‌చ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ వచ్చాయి. ఇక ఫ్యాన్స్‌ కోరుకునే ఎంతమంది స్టార్ సెలబ్రిటీల మల్టీ స్టార‌ర్ సినిమాలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దర్శకులు వాటిని తీసే పనిలో బిజీగా ఉన్నారు. అలాంటి వాటిలో మహేష్ – పవన్ కాంబోలో మల్టీస్టారర్ వ‌స్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో ఆశ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో […]

NBK111కు కాంబినేషన్ ఫిక్స్.. మరోసారి ఆ డైరెక్టర్ తో బాలయ్య..

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గతంలో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన బోయపాటితో అఖండ సీక్వెల్ గా అఖండ‌ తాండవం సినిమాలో బాలయ్య నటించ‌నున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్బికె 111 కాంబినేషన్ కూడా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. ఈ సినిమా కథ విషయంలో ఒప్పందం కుదిరిపోయిందట. బాలయ్య […]

సొంతం హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..

తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని.. ఎప్పటికీ గుర్తుండిపోయిన ప్రేమ కథ సినిమాలలో సొంతం మూవీ ఒకటి. ఈ సినిమాలో సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచాయి. శ్రీ‌నువైట్ల‌ డైరెక్ష‌న్‌లో ఆర్యన్ రాజేష్, రోహిత్ హీరోలుగా తెర‌కెక్కిన ఈ సినిమా మంచి స‌క్స‌స్ అందుకుంది. ఇందులో నమిత హీరోయిన్గా కనిపించింది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా.. అప్పట్లో మ్యూజిక్ ప‌రంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఎక్కడో చోటా.. ఈ సినిమా […]

హీరో అబ్బాస్ కూతుర్ని చూశారా.. అమ్మడి అందం ముందు ఎవరైనా ఫిదా..

సౌత్ స్టార్ హీరో అబ్బాస్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1996 లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో ఒకసారి గా స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న అబ్బాస్.. ఈ సినిమాలో తన హెయిర్ స్టైల్‌తో కుర్ర కారును ఆకట్టుకున్నాడు. అప్పట్లో యూత్ ఐకాన్‌గా నిలిచిన అబ్బాస్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పటికీ ప్రేమదేశం సినిమాలోని ఎన్నో సాంగ్స్ కాలేజీ ఈవెంట్లలో, ఫంక్షన్లలో.. ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. […]

మేం విడిపోయాం… మ‌లైకాతో అర్జున్ బ్రేక‌ప్ ..?

బాలీవుడ్ స్టార్ సెలెబ్రెటీస్ మలైకా ఆరోరా.. నటుడు అర్జున్ కపూర్ చాలాకాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరూ విడిపోయారంటూ న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారాయి. ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం.. ఇన్నాళ్లు ఒకే ఫ్లాట్లో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట.. కొద్ది నెలల క్రితం వేరువేరు ప్లాట్ల‌కు షిఫ్ట్ అవ్వడంతో వీరిద్దరూ విడిపోయారని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై వీరు ఎక్కడ అఫీషియల్‌గా ప్రస్తావించలేదు. […]

నాలుగో పెళ్లి చేసుకున్న ఆ న‌టుడు… భార్య అంత చిన్న‌దా… అంతా కుళ్లు అంటూ..!

సాధారణంగా బయట పెళ్ళికాని ప్రసాద్‌లు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఒకటికి.. రెండు, మూడు విడాకులు తీసుకుని.. నాలుగో పెళ్లి చేసుకుంటున్నా వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో మలయాళ నటుడు బాల కుమార్ ఒక్కడు. ఇటీవల ఆయన నాలుగో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 42 ఏళ్ళ వయసులో ఉన్న బాల కుమార్.. 24 ఏళ్ల వయసు ఉన్న కోకిలని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాల మాట్లాడుతూ.. మా లైఫ్ చాలా […]

మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే… డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆరుప‌దుల‌ వయసులోను యంగ్ హీరోలకు గిట్టి పోటీ ఇస్తున్న చిరు.. 2022 ఏప్రిల్ నుంచి.. 2023 ఆగస్టు నాటికి నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఒక్క ఏడాదిలో నాలుగు సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొని సందడి చేశారు. కాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో కాస్త నెమ్మదించిన చిరు.. దాదాపు ఏడాది నుంచి విశ్వంభర […]

మరోసారి కొడుకు గౌతమ్‌తో కలిసి నటించనున్న మహేష్.. సినిమా ఇదే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇలాంటి క్రమంలో పాన్ వరల్డ్ రేంజ్ లో తనను తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ సినిమాలో నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా కోసం తన లుక్‌ పూర్తిగా మార్చుకుంటున్న మహేష్.. శరీరంపై కూడా శ్రద్ధ తీసుకుంటున్నాడు. కాగా రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ […]