ఆరుగురితో రిలేషన్.. ఇద్దరితో పెళ్లి.. చివరకు సోలో లైఫ్ ఈ క్రేజీ బ్యూటీ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు లవ్, బ్రేకప్, డివోర్స్ లు ఇవన్నీ కామన్ గా మారిపోయాయి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ వివాహం చేసుకొని వారి పార్ట్నర్లకు విడాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి ముందు కూడా చాలామంది సెలబ్రిటీస్ ఇతరులతో ఎఫైర్ నడిపిన సంగ‌ట‌న‌లు ఉన్నాయి. ఇక వారితో బ్రేకప్ తర్వాత మరొకరిని వివాహం చేసుకుంటారు. అలా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఏకంగా ఆరు గురితో ఎఫైర్ నడిపిందట‌. అలాగే త‌ర్వాత రెండు […]

‘ దేవర ‘ ఎత్తేస్తాడా.. ముంచేస్తాడా.. ఆ లెక్కలు ఇవే..!

మ్యాన్ అఫ్ మాసెస్‌ తారక్ హీరోగా తెర‌కెక్కనున్న మూవీ దేవర. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కే సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రానుంది. సెప్టెంబర్ 27న‌ […]

హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన టాప్10 సౌత్ సినిమాలు.. టాలీవుడ్‌దే పై చేయి..!

ఇప్పటివరకు సౌత్ సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాస్ వసూళ్లను కల్లగొట్టిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో అధిక కలెక్షన్లను కొల్లగొట్టిన సౌత్ సినిమాల లిస్టు వైరల్ గా మారుతుంది. అందులో మన టాలీవుడ్ సినిమాలదే పై చేయి కావడం విశేషం. ఆ సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం రండి. బాహుబలి 2: ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో వ‌చ్చిన‌ బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1810 కోట్ల […]

‘ దేవర ‘ ట్విస్టులకు ఫ్యుజులు అవుట్‌.. ఇక ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్సే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక భారీ బడ్జెట్ తో వ‌స్తున్న సినిమాలలో దేవర ఒకటి. ఈ సినిమాను కొరటాల శివ ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో రూపొందించారు. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకులను 50% ఆకట్టుకుంటే.. మిగిలిన వాళ్ళు మాత్రం ట్రైలర్‌ను ట్రోల్ చేస్తూ నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న […]

బిగ్‌బాస్ హౌస్ట్‌తో హీరోయిన్ రొమాన్స్.. ఫామ్‌హౌస్‌లో అలా చేస్తూ..!

బిగ్ బాస్ హోస్ట్ తో హీరోయిన్ ఫామ్ హౌస్ లో రొమాన్స్ ఆ ఇదెక్క‌డి ద‌రిద్రం రాబాబు అనుకుంటున్నారా.. ఈ వార్తలో నిస‌మెంతో తెలియ‌దు కానీ కొద్ది రోజులుగా నెటింట ఈ న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత.. ఇంతకీ ఆ బిగ్ బాస్ హోస్ట్ ఎవరు.. హీరోయిన్ ఎవరు.. అనే వివ‌రాలు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న […]

యూకేలో ‘ దేవర ‘ ఊచకోత.. ఎన్ని వేల టికెట్లు అమ్ముడుపోయాయి అంటే..?

తార‌క్‌, కొరటాల కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా మూవీ దేవర. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న దేవర పార్ట్ 1 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై కాస్త అంచనాలను తగ్గించిన ఆ […]

‘ దేవర ‘ ఆ విషయంలో జర జాగ్రత్త సామి..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న తాజా మూవీ దేవర. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే టైం కావ‌డంతో సినిమా టీం ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లంచ్ గ్రాండ్ లెవెల్లో చేసిన సంగతి తెలిసిందే. దాదాపు మీడియా సంస్థలతోపాటు.. ఇన్ఫ్లుయెన్సర్‌ల‌ వద్ద కూడా తారక్ సందడి చేసివచ్చాడు. ఇక రెండు, మూడు రోజులు ఆగి సౌత్‌లో ప్రమోషన్స్ చేసే […]

బాలయ్య వెంట ఎప్పుడు ఆ బ్యాగ్ ఉండాల్సిందే.. అందులో ఏముంటాయంటే..?

నందమూరి న‌ట‌సింహం.. సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. కల్మషం లేని మనిషి. మైండ్ లో ఏది ఉంటే అది బయటకు అనేస్తారు. బాలయ్యకు కోపం ఎక్కువ. అంతే ప్రేమ కూడా ఉంటుంది. స్టార్ హీరోగా బాలయ్య వెంటే ఎప్పుడు హై సెక్యూరిటీ ఉంటుందని సంగతి తెలిసిందే. అంతే కాదు ఆయన వ్యక్తిగత […]

‘ దేవర ‘ అంచ‌నాలు తగ్గితేనే మంచిదా.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న తాజా మూవీ దేవర. ఈనెల 27న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ దేవర కంటే ముందు ఆచార్య సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీని ప్రభావం దేవరపై నిన్న మొన్నటి వరకు పెద్దగా కనిపించకపోయినా.. తాజాగా రిలీజ్ అయిన దేవర ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలు తగ్గాయి. దేవ‌ర‌ ట్రైలర్ చూస్తే […]