భోజనం చేసిన వెంటనే అలాంటి పని చేస్తున్నారా..? చాలా చాలా ప్రమాదకరం జాగ్రత్త..!

చాలామందికి ఒక అలవాటు ఉంటుంది . తినగానే వెంటనే పడుకునేస్తారు. చేయి ఆరకముందే బెడ్ ఎక్కేస్తూ ఉంటారు . అయితే అది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు డాక్టర్లు . తినగానే మన బాడీ ఏం పని చేయకుండా అదేవిధంగా పడుకునేస్తే బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా పేరుకుపోతుందట. అంతేకాదు బాడీలో బ్లడ్ సర్క్యూలేట్ అవ్వదట.. తిన్న తర్వాత కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయినా అటు ఇటు నడవడం చాలా చాలా […]

షుగర్ పేషెంట్‌లు పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా.. తప్పక ఆశ్చర్యపోతారు..?!

సమ్మర్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫ్రూట్స్‌ పుచ్చకాయ, మామిడికాయ. వీటికి ప్రజల్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. పుచ్చకాయ తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని.. పొట్టలో చల్లగా అనిపిస్తుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ పుచ్చకాయని షుగర్ పేషెంట్స్ తినవచ్చా.. లేదా.. అనే సందేహాలు ఎంతో మందిలో ఉంటాయి. ఇది మరీ అంత తీయగా ఉండదు కనుక తినవచ్చు అని కొంతమంది పుచ్చకాయ తీసుకుంటూ ఉంటారు. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఒకసారి తెలుసుకుందాం. పుచ్చకాయలు నీరు, […]

తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. అది ఎంత ప్రమాదమో తెలిస్తే వెంటనే ఆ అలవాటు మార్చుకుంటారు..?!

చాలామందికి తిన్న వెంటనే కునుకు వేసే అలవాటు ఉంటుంది. ఆహారం సేవించడం వెంటనే బెడ్ రూమ్ కు వెళ్ళిపోయి నిద్రంచాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అలవాటును వెంట‌నే ఆపేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. తిన్న వెంటనే నిద్రించడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని వారు వివరిస్తున్నారు. ఇంతకీ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. తిన్న‌ వెంటనే నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందట. దీని కారణంగా పలు అనారోగ్య సమస్యలు […]

పడగడుపున బొప్పాయ తినడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

బొప్పాయ లో అనేక పోషకాలు ఉంటాయి అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ వీటిని తినేందుకు మాత్రం ఎవ్వరు ఎక్కువగా ఇష్టపడరు. వీటి పదులు పిజ్జా మరియు బర్గర్లని తినమంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. కానీ వీటిని తినడానికి ఇష్టపడము. కానీ వీటిలో ఉండే ఐదు ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే తినేందుకు ప్రయత్నిస్తారేమో. మరి ఆ ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బొప్పాయి లోని అధికంగా పోషకాలు మరియు ఫైబర్ […]

వాట్.. ఒక్క జామకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

ప్రస్తుత కాలంలో పిజ్జా మరియు బర్గర్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ జామకాయ వంటి ఆరోగ్యమైన ఆహారాలపై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ జామకాయలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా తింటారు. జామకాయ తినడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటు సైతం నియంత్రణలో ఉంటుంది. జామకాయను తింటుంటే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు. విటమిన్ల పుష్కలంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధిక సమస్త కూడా […]

ఖర్జూరాలు తినడం వల్ల చర్మానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

చాలామంది ఖర్జూరం అనగానే దూరం పెట్టడం మొదలు పెడతారు. ఇందుకు కారణం ఇవి కొందరికి అస్సలు నచ్చవు. కానీ వీటిలో ఉండే పోషకాలు తెలుసుకోవడం ద్వారా కొందరు వీటిని ఇష్టపడవచ్చు. ఖర్జూరాలలో చాలా విటమిన్స్ మరియు మినరల్స్ లాంటి పోషకాలు ఉంటాయి. దీంతో వీటిని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు సైతం కలుగుతాయి. అయితే వీటివల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల చర్మానికి కలిగే మేలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్జూరాలలో ఉండే […]

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా.. వామో ఈ అలవాటుతో ఇన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయా ..?!

చాలామంది పిల్లలు తిన్న వెంటనే స్నానానికి వెళుతూ ఉంటారు. ఇంట్లో పెద్దలు కూడా అలా చేయడం మంచిది కాదని చెబుతూ ఉంటారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా మూఢనమ్మకాలని చాలామంది కొట్టేస్తూ ఉంటారు. కానీ ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెప్ప‌డం వెనుక చాలా సైంటిఫిక్ రీజ‌న్‌లు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే తిన్న వెంటనే స్నానం చేయడం మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల ఎలాంటి […]

కర్బూజ తినడం వల్ల కలిగే సూపర్ బెనిఫిట్స్ ఇవే..!

నేటి కాలంలో ప్రతి ఒక్కరు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనికి కారణం సరైన పోషకాహారం లేకపోవడం. ఇక ఎండాకాలం కూడా మొదలైంది. ఎండాకాలంలో సరైన నీరు మరియు ఫ్రూట్స్ తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు దరి చేరతాయి. ఎండాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ లో కర్బూజా కూడా ఒకటి. కర్బూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా వ్యాధుల భారి నుంచి తప్పిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ […]

అతి బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే భోజనం తర్వాత వీటిని తిని చెక్ పెట్టండి..?

బరువు సమస్యతో నేటి కాలంలో అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పెద్దవారిలోనే కాదు చిన్న వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.ఇక ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు లక్షల లక్షలు ఖర్చుపెట్టినప్పటికీ ఎటువంటి ఫలితాలు దొరకడం లేదు.నిజానికి బరువు సమస్య అనేది. డబ్బుతో విముక్తి దొరకదు..మనం చేసే కొన్ని పనులు ద్వారా బరువు తగ్గవచ్చు. భోజనం అనంతరం కొన్నిటిని పాటించడం ద్వారా మనం బరువు తగ్గుతాము. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వేడి నీటిలో నిమ్మరసం […]